అన్వేషించండి

Nindu Manasulu Serial Today May 28th: నిండు మనసులు: సాహితి, గణలకు ప్రేరణ పెళ్లి చేస్తుందా! అతను నీ భర్తేనా అని అత్తని ప్రశ్నించిన సిద్ధూ!

Nindu Manasulu Serial Today may 28th: సిద్ధూ ఇందిరను కలిసి రాజశేఖరం నీ భర్తేనా అయితే పోరాడు అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "నిండు మనసులు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(మే 28న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మనలో మనకి గొడవలు ఎందుకు చెప్పు.. 

గణ ప్రేరణని కలవాలి అని పిలుస్తాడు. నిన్ను అసహ్యించుకున్న వాడు నిన్ను ఎందుకు పిలిచాడు అని అనుకుంటున్నావా.. మన సమస్య మనమే పరిష్కరించుకోవాలి.. ఈ గొడవలు అన్నీ ఎందుకు చెప్పు.. ఈ పరిస్థితులు ఎందుకు చెప్పు అని అంటాడు. మేం ఏమైనా కావాలని గొడవ పడ్డామా.. నీ వాగుడుకి మా అమ్మ నీకు బుద్ధి చెప్పింది అని ప్రేరణ అంటుంది. 

మనం ఫ్రెండ్స్‌లా ఉందామా..

ప్రేరణతో గణ మన మధ్య జరిగినవ్నీ మర్చిపోదాం.. మంచి ఫ్రెండ్స్‌లా ఉందాం అని అంటాడు. గణ, ప్రేరణ మాట్లాడుకుంటూ ఉంటే విజయానంద్ చాటుగా వీడియో తీస్తాడు. సడెన్‌గా నీలో ఇంత మార్పు ఏంటి.. ఇది మార్పు ఏనా లేదా ఏమైనా మత్తు పెట్టే పథకమా అని ప్రేరణ అడుగుతుంది. ఏ గొంతుతో అయితే ఓ మాట వినను అనుకున్నావో అది నేనే లోకానికి చెప్తా.. మీ అమ్మ రాజశేఖరం భార్య అని లోకానికి చెప్తా అని అంటాడు. ప్రేరణ షాక్ అయిపోతుంది. విషయం ఏంటో చెప్పు అని అడుగుతుంది. కేసు పేపర్లు చూపించి మీరు కేసు వెనక్కి తీసుకో సాహితిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అప్పుడు నేను మా నాన్నమీకు కూడా నాన్న అని ప్రపంచానికి చెప్తా అని  అంటాడు.  
 
అందుకోసం ఏమైనా చేస్తా.. 

మా అమ్మకి మంచి జరుగుతుందని అంటే ఏమైనా చేస్తా అని ప్రేరణ అంటుంది. సూపర్ ప్రేరణ ఇదిగో సంతకం పెట్టు అని గణ అంటే నువ్వు అసలే గంట నక్క ఎలా నమ్మాలి అని ప్రేరణ అంటే నేను చెప్పింది చేస్తా అని సంతకం పెట్టానని అంటాడు. ప్రేరణ కూడా సంతకం పెడతాను అని డాక్యుమెంట్స్ తీసుకుంటుంది. మొత్తం చదివి పేపర్ చింపేసి గణకి షాక్ ఇస్తుంది.   

నీ కంటికి ఎలా కనిపిస్తున్నా..

అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానురా.. నువ్వు చెప్పినవన్నీ చేయడానికి ఎలా కనిపిస్తున్నాను.. నీ గురించి తెలిసి కూడా నీకు సాహితిని ఇచ్చి పెళ్లి చేస్తా అని ఎలా అనుకున్నావ్.. ఇది నువ్వు నన్ను ఇరికించడానికి చేస్తున్నావ్ అని తెలుసు..ఇంకోసారి ఇలాంటి నాటకాలే చేస్తే సిద్ధూకి చెప్పి ఏంచేస్తానో నాకు తెలీదు అని అంటుంది.             

మీకు చెప్పాల్సిన అవసరం లేదు..

ప్రేరణ ఇంటికి రాగానే విజయానంద్ ఎక్కడికి వెళ్లి వస్తున్నావ్ అని అడుగుతాడు. మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని ప్రేరణ అంటుంది. సిద్ధూని పెళ్లి చేసుకున్నావ్ నువ్వు ఈ ఇంటి మనిషివే అన్నీ అందరికీ చెప్పాలి అని మంజుల అంటుంది. ఎక్కడికి వెళ్లావ్ ఎవరికి కలిశావ్ చెప్పు.. చెప్తే గణని కలిసిన విషయం తెలిసిపోతుంది అనుకున్నావా అని అంటాడు.  గణని కలిసి ఏం మంతనాలు చేస్తున్నావ్ చెప్పు అని విజయానంద్ అడుగుతాడు. నేనేం చేయడం లేదు అని ప్రేరణ అంటుంది. నువ్వు తనతో మాట్లాడింది అంతా నేను చెప్పగలను.. నా దగ్గర సాక్ష్యం ఉంది అని వీడియో చూపిస్తాడు.    

వాడో దుర్మార్గుడు.. సాహితి జీవితం నాశనం చేస్తావా..

మంజుల ప్రేరణతో వాడు ఓ దుర్మార్గుడు అని తెలిసి వాడికి సాహితిని ఇచ్చి పెళ్లి చేయడానికి సాయం చేస్తానని అంటావా అని ప్రేరణమీద అరుస్తుంది. నేను చెప్పిది వినండి మేడం అని ప్రేరణ అంటుంది. ఇంతలో సిద్ధూ వస్తాడు. 

అమ్మా నీది పొరపాటు..

సిద్ధూ వచ్చి అమ్మ నువ్వు పొరపాటు పడుతున్నావ్.. ఈయన నీకు సగం వీడియో మాత్రమే చూపించారు.. పూర్తి చూపించలేదు.. ప్రేరణ ఏం చేసిందో నేను మొత్తం చెప్తా.. గణ మిగతా వీడియో మొత్తం చూపిస్తాను అని మిగతా వీడియో చూపిస్తాడు. నాకు సగం వీడియోనే వచ్చిందని విజయానంద్ అంటాడు. అవతల వాళ్లు వంద శాతం తప్పు చేశాడు అని తెలిస్తేనే చెప్పాలి అని సిద్ధూ అంటాడు. మంజుల వెళ్లిపోతుంది. 

నీకు చెప్పా కదా వినవా..

సిద్ధూ ప్రేరణతో నీకు ఎన్ని సార్లు చెప్పాలి నాకు చెప్పకుండా ఏం చేయొద్దు అని అంటాడు. వాడే మాట్లాడుదాం అని అంటే వెళ్లాను అని ప్రేరణ అంటుంది. సిద్ధూ ఫ్లాష్‌ బ్యాక్‌లో గణ, విజయానంద్ కలిసి వీడియో తీయడం సిద్ధూ చూసి తను కూడా వీడియో తీస్తాడు. నువ్వు ఇంత అమాయకురాలివి అయితే ఎలా అని అంటాడు. ఆ రోజు నేను అన్నది కూడా అమాయకంగా చేశాను అని అనుకోవచ్చు కదా అని ప్రేరణ అంటుంది. అంత సీన్ లేదు అని సిద్ధూ అంటాడు. 

ఆయన మీ భర్తేనా..

సిద్ధూ తన అత్తయ్య ఇందిరను కలిసి మీ భర్త మీద కంప్లైంట్ ఇచ్చాను అని కోపంగా ఉందా.. అతను నిజంగానే మీకు భర్తేనా.. అయితే మీరు వెళ్లి అతన్ని ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతకండి మనకు సాక్ష్యాలు దొరకుతాయి, మీరు వైజాగ్ వెళ్లండి నేను అన్నీ ఏర్పాటు చేశాను అని సిద్ధూ అంటాడు. దాంతో ఇందిర నా పోరాటం నేనే చేస్తాను బాబు అని వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


సిద్ధూ ప్రేరణకి సపోర్ట్ చేయడం.. ఇందిరను సాక్ష్యాలు కోసం వైజాగ్ వెళ్లాలి అనుకోవడం తదితర ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది?  ఇలాంటి మరిన్ని ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ అడ్రస్ తెలుసుకున్న విహారి.. ఇంటి నుంచి వెళ్లిపోతా అనడానికి కారణమెవరు?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ అడ్రస్ తెలుసుకున్న విహారి.. ఇంటి నుంచి వెళ్లిపోతా అనడానికి కారణమెవరు?
Sanchita Ugale: ఎవరీ సంచిత? 22 ఏళ్ళకు ఆత్మహత్య... 'ఛావా'తో పాటు ఎందులో నటించారంటే?
ఎవరీ సంచిత? 22 ఏళ్ళకు ఆత్మహత్య... 'ఛావా'తో పాటు ఎందులో నటించారంటే?
Celebrity Divorce: విడాకులు తీసుకుంటున్న సీరియల్ హీరోయిన్?
విడాకులు తీసుకుంటున్న సీరియల్ హీరోయిన్?
Godavari Serial Today June 18th: 'గోదావరి' సీరియల్: నమ్మిన పాపానికి స్నేహితుడి ఫ్యామిలీని నడిరోడ్డు మీదకు ఈడ్చేసిన సింహాద్రి! కలల ప్రపంచాన్ని జప్తు చేసేస్తారా!
'గోదావరి' సీరియల్: నమ్మిన పాపానికి స్నేహితుడి ఫ్యామిలీని నడిరోడ్డు మీదకు ఈడ్చేసిన సింహాద్రి! కలల ప్రపంచాన్ని జప్తు చేసేస్తారా!
Advertisement

వీడియోలు

Ind W vs NL W World Cup | నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం
Vaibhav Not-Out vs Afgan A | వైరల్ అవుతున్న వైభవ్ సూర్యవంశీ అవుట్ వివాదం
India vs Afghanistan ODI Series | ఆఫ్ఘనిస్థాన్‌ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్
Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa In Telangana 2026: తెలంగాణ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్! జూన్ 30 నుంచే రైతు భరోసా నిధులు విడుదల! 9రోజుల్లో ఖాతాల్లో నగదు!
తెలంగాణ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్! జూన్ 30 నుంచే రైతు భరోసా నిధులు విడుదల! 9రోజుల్లో ఖాతాల్లో నగదు!
Government School Admissions: పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివిస్తున్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి - వ్యవస్థలో ఆణిముత్యమే
పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివిస్తున్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి - వ్యవస్థలో ఆణిముత్యమే
Kadiri TDP BJP controversy: బీజేపీ కోసం పోరాడితే వైసీపీ కోవర్టు ముద్ర వేయడమే - టీడీపీ ఎమ్మెల్యే్పై విమర్శలు - కదిరి కూటమిలో రోడ్డున పడుతున్న గొడవలు
బీజేపీ కోసం పోరాడితే వైసీపీ కోవర్టు ముద్ర వేయడమే - టీడీపీ ఎమ్మెల్యే్పై విమర్శలు - కదిరి కూటమిలో రోడ్డున పడుతున్న గొడవలు
Elon Musk: పాకిస్తాన్ ఫ్రెండ్‌తో కలిసి ఏఐ స్టార్టప్ పెట్టిన భారత యువకుడు - 5 లక్షల కోట్లకు కొనేసిన మస్క్ !
పాకిస్తాన్ ఫ్రెండ్‌తో కలిసి ఏఐ స్టార్టప్ పెట్టిన భారత యువకుడు - 5 లక్షల కోట్లకు కొనేసిన మస్క్ !
Save The Tigers 3 First Review: 'సేవ్ ది టైగర్స్ 3'కి సందీప్ కిషన్ రివ్యూ... సిరీస్ గురించి హీరో ఏమన్నారంటే?
'సేవ్ ది టైగర్స్ 3'కి సందీప్ కిషన్ రివ్యూ... సిరీస్ గురించి హీరో ఏమన్నారంటే?
Cristiano Ronaldo Struggles : పోర్చుగల్ స్టార్ రోనాల్డోకు వయసైపోయిందా.. డీఆర్ కాంగో దెబ్బకు బద్దలైన వరల్డ్ కప్ డ్రీమ్స్
పోర్చుగల్ స్టార్ రోనాల్డోకు వయసైపోయిందా.. డీఆర్ కాంగో దెబ్బకు బద్దలైన వరల్డ్ కప్ డ్రీమ్స్
Samantha: సమంత కటౌట్స్... స్టార్ హీరోస్ రేంజ్‌లో - ఇదెక్కడి మాస్ మావా
సమంత కటౌట్స్... స్టార్ హీరోస్ రేంజ్‌లో - ఇదెక్కడి మాస్ మావా
Karumuri son Sunil arrested by ED: ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం - మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ అరెస్ట్ - ఈడీ దూకుడు!
ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం - మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ అరెస్ట్ - ఈడీ దూకుడు!
Embed widget