అన్వేషించండి

Meghasandesam Serial Today February 24th: ‘మేఘసందేశం’ సీరియల్‌: శివకు ఫోన్‌ చేసిన బిందు – షాపింగ్‌ మాల్‌లో గగన్‌, భూమిల రొమాన్స్‌

Meghasandesam serial today episode February 24th: భూమికి ఎస్కలేటర్‌ ఎక్కడం రాదని గగన్‌ ఎత్తుకుని వెళ్లడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా రొమాంటిక్‌ గా జరిగింది.   

Meghasandesam Serial Today Episode: శివ, పూర్ణిమల పెళ్లి కోసం షాపింగ్‌ చేయడానికి అందరూ కలిసి షాపింగ్‌కు వెళ్తారు. అక్కడ లోపలికి వెళ్లాక భూమి ఎస్కలేటర్‌ ఎక్కలేదని గగన్‌ చెప్తాడు. దీంతో భూమి అప్పుడు అలా భయపడేదాన్ని కానీ ఇప్పుడు ఏం కాదు అని చెప్తుంది భూమి

గగన్‌: అమ్మ భూమికి ఎస్కలేటర్‌ ఎక్కడం అంటే భయం.

అని చెప్తూనే గగన్‌,భూమిని ఎత్తుకుని ఎస్కలేటర్‌ ఎక్కుతాడు. భూమి పాత రోజులు గుర్తు చేసుకుంటుంది. పూర్ణి వాళ్లిద్దరిని చూసి ఇగో ఫీలవుతుంది.

పూర్ణి: చూడు మా అన్నయ్య వదిన ఎంత రొమాంటిక్‌గా ఉన్నారో..? అదీ పెళ్లైన తర్వాత కూడా మనం పెళ్లి కావాల్సిన వాళ్లం శివ. ఇంకెంత రొమాంటిక్ గా ఉండాలి.

శివ ఇరిటేటింగ్ గా ఫీలవుతుంటాడు. అందరూ పైకి వెళ్లిపోతారు. పైకి వెళ్లాక కూడా గగన్‌, భూమిని అలాగే ఎత్తుకుని నిలబడి ఉంటాడు.

పూర్ణి: అన్నయ్య ఫస్ట్‌ ఫ్లోర్‌ కు వచ్చేశాము అన్నయ్య..

గగన్‌: అది తనకు ఎస్కలేటర్‌ ఎక్కడం రాదు. అమ్మా ముందు ఏం చూద్దాం..

పూర్ణి: అభరణాలు చూడటంలో అమ్మది అందె వేసిన చెయ్యి అన్నయ్య. ఇలా అంటే అలా అయిపోతుంది షాపింగ్‌. బట్టలదే లేట్‌ అవుతుంది అన్నయ్య.

భూమి: పెళ్లి కూతురు ఆర్డర్‌ వేసాక.. మనం ఆచరించడం తప్పా  వేరే దారి ఏముంది బావ. ఆచరిద్దాం.

గగన్‌: పెళ్లి కూతురు గారి ఆర్డర్‌.. పెళ్లి పెద్ద గారి నిర్ణయం.. శిరసావహించడం తప్పా మాకు కూడా వేరే దారి లేదు..

శివ: అవును బావ..

అంటూ అందరూ వెళ్లి షాపింగ్ చేస్తుంటారు. ఇంతలో శివకు బిందు ఫోన్‌ చేస్తుంటే.. బయటకు వెళ్లి ఫోన్‌ లిఫ్ట్ చేస్తాడు.

బిందు: ఏంటి శివ నీ ఫియాన్సీ పక్కనే ఉందా..? అందుకేనా నువ్వు ఫోన్‌ ఆన్సర్‌ చేయడం లేదు.

శివ: అంటే బావ మమ్మల్ని షాపింగ్‌కు తీసుకొచ్చాడు బిందు. అందుకే..

బిందు: షాపింగ్‌ మాలా..? అంటే పెళ్లి బట్టలు, నగలు అవి కొనుక్కోవడానికా..?

శివ: అవును

బిందు: అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోతున్నాయి అన్నమాట. ఇంకేముంది. పూరితో కలిసి నువ్వు పెళ్లి పీటలు ఎక్కడం ఒక్కటే మిగిలి ఉంది.

శివ: ఫ్లీజ్‌ నువ్వు అలా మాట్లాడకు బిందు. నేను పెళ్లి పీటలు ఎక్కడం అంటూ జరిగితే అది నీతోనే ఎక్కుతాను.

బిందు: మన కోసం ఎవరైనా నిలబడేవాళ్లు ఉన్నారు. మన ప్రేమను నిలబెట్టేవాళ్లు ఉన్నారు అంటే అది భూమి వదిన ఒక్కతే. భూమి వదినకు నువ్వు ఇప్పటికే చెప్పి ఉండాల్సింది శివ.

శివ: చెప్పాలి అనుకున్నాను బిందు కాకపోతే మన వల్ల అక్కా బావ ఎక్కడ విడిపోతారో ఏమోనని భయపడ్డాను. ఈరోజు ఎలాగైనా చెప్పేస్తాను. మన ప్రేమ ఒక చివరి చేదు జ్ఞాపకంగా మిగిలిపోకూడదు.

బిందు: సరే శివ

శివ: సరే బిందు. వీలు చూసుకుని మళ్లీ నీకు నేను ఫోన్‌ చేస్తాను. నీ చేతిలో ఉన్న ఆ ఫోన్‌ మీ వాళ్లు ఎవ్వరూ చూడకుండా జాగ్రత్తగా చూసుకో.. 

అని చెప్పగానే.. బిందు సరే అంటుంది. శివ కాల్‌ కట్‌ చేస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu TV Movies Today: ఈ ఆదివారం (మార్చి 08) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే - డోంట్ మిస్
ఈ ఆదివారం (మార్చి 08) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే - డోంట్ మిస్
Nindu Manasulu Serial Today March 7th: ప్రేరణ వాళ్ల నాన్నను కనిపెట్టి తీసుకొచ్చిన సిద్ధూ...అతన్ని కిడ్నాప్‌ చేసిందెవరో చెప్పగానే షాక్‌ తిన్న ఎస్‌ఐ గణ
నిండుమనసులు: ప్రేరణ వాళ్ల నాన్నను కనిపెట్టి తీసుకొచ్చిన సిద్ధూ...అతన్ని కిడ్నాప్‌ చేసిందెవరో చెప్పగానే షాక్‌ తిన్న ఎస్‌ఐ గణ
Chinni Serial Today March 7th: తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో దేవా వలలో చిన్ని చిక్కిందా..? మధును నమ్మించి తీసుకెళ్లి దేవా ఏం చేద్దామనుకున్నాడు...?
చిన్ని సీరియల్: తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో దేవా వలలో చిన్ని చిక్కిందా..? మధును నమ్మించి తీసుకెళ్లి దేవా ఏం చేద్దామనుకున్నాడు...?
Illu Illalu Pillalu Serial Today March 7th: ఆఫీసులో అవమానాలతో కన్నీళ్లు పెట్టుకున్న నర్మదా...తోడికోడలిని ప్రేమతో ఓదార్చిన ప్రేమ
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఆఫీసులో అవమానాలతో కన్నీళ్లు పెట్టుకున్న నర్మదా...తోడికోడలిని ప్రేమతో ఓదార్చిన ప్రేమ
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs New zealand Final Toss: ఫైనల్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. ఫస్ట్ బ్యాటింగ్ టీమిండియాదే.. ప్లేయింగ్ 11 టీమ్స్
ఫైనల్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. ఫస్ట్ బ్యాటింగ్ టీమిండియాదే.. ప్లేయింగ్ 11 టీమ్స్
Droupadi Murmu Protocol Row: తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
Team India Playing 11: ఫైనల్ నుంచి మిస్టరీ స్పిన్నర్ ఔట్.. వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు ఛాన్స్ !
ఫైనల్ నుంచి మిస్టరీ స్పిన్నర్ ఔట్.. వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు ఛాన్స్ !
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Embed widget