అన్వేషించండి

Lakshmi Raave Maa Intiki: మ్యాడీ, లక్ష్మిల ప్రేమలో ట్విస్ట్! త్రిష బాధ, సీనియర్ల ర్యాగింగ్.. ఏమవుతుంది?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode February 24 th: మ్యాడీ, శ్రీలక్ష్మీకి ఫస్ట్‌నైట్ ముహూర్తం పెట్టించిన పెద్దాయన...16రోజుల పండుగకు సింధూ, గోపిని పిలిచిన సూర్యనారాయణ

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: శ్రీలక్ష్మీని కూడా బైక్‌పై కాలేజీకి తీసుకెళ్లాలని తాతయ్య ఆదేశించడంతో చేసేదిలేక మ్యాడీ లక్ష్మీని తన బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్తాడు. బస్టాండ్ వరకు వెళ్లిన తర్వాత అక్కడ కిందకు దింపి డబ్బులిచ్చి ఆటోలో కాలేజీకి వెళ్లమని అంటాడు.ఈ విషయం ఇంట్లో చెబితే బాగుండదని హెచ్చరిస్తాడు. నువ్వు నా వెనక కూర్చుని బైక్‌పై రావడం నాకు అసలు ఇష్టం లేదని చెబుతాడు. గుడిలోనే వదిలేసి వచ్చిన వాడు కాలేజీకి తీసుకెళ్తానంటే ఎట్లా నమ్మానబ్బా అని శ్రీలక్ష్మీ ఆలోచిస్తుంటుంది. దీంతో మ్యాడీ  అక్కడి నుంచి వెళ్లిపోవడంతో లక్ష్మీ బస్సులో కాలేజీకి చేరుకుంటుంది.
                   పెళ్లయిన తర్వాత గోపి, సింధూని ఇంటికి పిలవలేదని....వాళ్ల అమ్మ ఫోన్ చేస్తే సింధూ అసలు ఫోన్‌ కూడా లిప్ట్ చేయడంలేదని ఇందిర పెద్దాయనకు చెబుతుంది. మీరు ఫోన్ చేసి వాళ్లిద్దరినీ రప్పించి 16రోజుల పండుగ చేయిస్తే బాగుంటుందని చెప్పడంతో సూర్యనారాయణ సరేనంటాడు. వాళ్లతోపాటు మన మ్యాడీ, శ్రీలక్ష్మీకి కూడా 16 రోజుల పండుగ జరిపిద్దామని భార్య అనగా...చాలా మంచిమాట చెప్పావని అంటాడు. వెంటనే గోపీకి ఫోన్ చేసి విషయం చెబుతాడు. తానే అన్ని ఏర్పాట్లు చేస్తానని సింధూని తీసుకుని మీ అమ్మ,చెల్లెలను కూడా  తీసుకుని రమ్మని చెబుతాడు. ఇప్పుడు కాదులే అని చెప్పినా వినకుండా మీరు రావాల్సిందేనని...పెళ్లయిన తర్వాత మీరు తొలిసారి మా ఇంటికి వస్తున్నారని చెప్పడంతో గోపీ సరేనంటాడు. కాకపోతే మీరు ఎలాంటి ఏర్పాట్లు చేయవద్దని నేనే వస్తానని చెప్పడంతో సూర్యనారాయణ ఓకే చెబుతాడు. పెళ్లయి చాలారోజులవుతుందని...కానీ మన మధుబాబు,శ్రీలక్ష్మీల ఫస్ట్‌నైట్‌ మాత్రం ఏర్పాటు చేయలేదని సూర్యనారాయణతో భార్య ఇందిర అనగా...నేను ఆ విషయంపై ఎప్పటికప్పుడు పంతులుగారితో మాట్లాడుతున్నానని అంటాడు. ఈ 16రోజుల పండుగ అయిపోయిన వెంటనే కార్యం పెట్టుకోమని చెప్పాడని చెబుతాడు.అప్పుడు ప్రియంవద  కలుగజేసుకుని వాడికి అసలు ఆ అమ్మాయి అంటేనే ఇష్టం లేదని...మీరు బలంవంతంగా వాడితో ఆమె మెడలో తాళి కట్టించారని ఇప్పుడు వాడి ఇష్టాయిస్టాలు తెలుసుకోకుండా ఫస్ట్‌నైట్‌ ఏర్పాట్లు చేస్తున్నారని మండిపడుతుంది. ఆమె మాటలకు ఇందిర  అడ్డుచెప్పి...వారి మధ్య ఆ దూరం తగ్గడానికే కదా ఈ తొలిరాత్రి ఏర్పాట్లు చేసేది అని అంటుంది. కూతురుపై కోప్పడిన  సూర్యనారాయణ దానికి ఈ విషయాలన్నీ తెలిస్తే దాని జీవితం అలా పాడుచేసుకోదని చెప్పి వెళ్లిపోతాడు.
                      కాలేజీకి తొలిరోజు వెళ్లిన మ్యాడీని సీనియర్లు ర్యాగింగ్ చేస్తారు. లంగా,ఓణీ వేసుకుని వస్తున్న శ్రీలక్ష్మీకి ప్రపోజ్‌ చేసి ఆమె రిప్లై తీసుకుని రమ్మని చెప్పడంతో....మ్యాడీ లక్ష్మీ దగ్గరకు వెళ్లి ఐలయూ చెబుతాడు. అప్పుడు అక్కడే ఉన్న త్రిష ఇది చూసి చాలా బాధపడుతుంది. వచ్చి మ్యాడీపై కోప్పడుతుంది. మ్యాడీ ఐలయూ చెప్పగానే రిప్లై ఇస్తున్న లక్ష్మీపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.అప్పుడే అక్కడికి వచ్చిన సీనియర్‌లు ఇదంతా ర్యాగింగ్‌లో భాగమని చెప్పడంతో...లక్ష్మీ చాలా బాధపడుతుంది. మ్యాడీ నిజంగానే ఐలయూ చెప్పాడనుకున్నానని అనుకుంటుంది. లక్ష్మీ బాధపోగొట్టేందుకు ఆమెను బైక్‌పై ఎక్కించుకుని తిప్పాలని సీనియర్‌లు ఆదేశించడంతో మ్యాడీ చేసేదిలేక శ్రీలక్ష్మీని బైక్‌పై ఎక్కించుకుకని మూడు రౌండ్లు కొడుతుంటడంతో త్రిష ఏడుస్తూ చూస్తుంటుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu TV Movies Today: ఈ ఆదివారం (మార్చి 15) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే - డోంట్ మిస్
ఈ ఆదివారం (మార్చి 15) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే - డోంట్ మిస్
Meghasandesam Serial Today march 14th:‘మేఘసందేశం’ సీరియల్‌: శివ, బిందుల పెళ్లి చేస్తానన్న అపూర్వ – ఆనందంలో బిందు
‘మేఘసందేశం’ సీరియల్‌: శివ, బిందుల పెళ్లి చేస్తానన్న అపూర్వ – ఆనందంలో బిందు
Brahmamudi Serial Today march 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణ రూం చెక్‌ చేసిన భ్రమరాంభ – భయంతో వణికిపోయిన అపర్ణ
‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణ రూం చెక్‌ చేసిన భ్రమరాంభ – భయంతో వణికిపోయిన అపర్ణ
Nindu Manasulu Serial Today March14th: సిద్దూ ప్రాణాల మీదకు తెచ్చావని ప్రేరణను అనరాని మాటలు అన్న సిద్దూ తల్లి...అయినా తన రక్తం ఇచ్చి సిద్దూ ప్రాణాలు కాపాడిన ప్రేరణ
నిండుమనసులు: సిద్దూ ప్రాణాల మీదకు తెచ్చావని ప్రేరణను అనరాని మాటలు అన్న సిద్దూ తల్లి...అయినా తన రక్తం ఇచ్చి సిద్దూ ప్రాణాలు కాపాడిన ప్రేరణ
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget