అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today February 20th: గుడిలో లక్ష్మీని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించింది ఎవరు..? శివుడి వేషంలో వచ్చి దుండగుల ఆటకట్టించెదెవరు..?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode February 20 th:గుడిలో లక్ష్మీని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించింది ఎవరు..? శివుడి వేషంలో వచ్చి దుండగుల ఆటకట్టించెదెవరు..?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: గుడిలో శ్రీలక్ష్మీ పూజకు అడ్డంకులు సృష్టించడానికి అరటి తొక్కలు వేయగా....వాటిని తొక్కి బుల్లిరాజు కిందపడిపోతాడు. దీంతో మ్యాడీ, ప్రియంవద చాలా చికాకుపడతారు. ఆతర్వాత మెట్లపై నూనె వేసిన మళ్లీ బుల్లిరాజు పడతాడు తప్ప...లక్ష్మీకి ఏంకాదు.ఈసారి ఏకంగా గాజుపెంకులు వేసినా....లక్ష్మీ తప్పించుకుని వెళ్తుంది. దీంతో చేసేది లేక వాళ్లు ఉసూరుమంటూ వెళ్లిపోతారు.  నా దగ్గర మరో ఐడియా ఉందని చెప్పి ప్రియంవద రౌడీలకు ఫోన్ చేసి గుడి వద్దకు రమ్మని చెబుతుంది. వాళ్లు వచ్చిన వెంటనే శ్రీలక్ష్మీని చూపించి...దాన్ని కిడ్నాప్‌ చేసి ఈ చుట్టుపక్కల లేకుండా తీసుకుని వెళ్లండని పురమాయిస్తుంది. ఇంతలో శ్రీలక్ష్మీ పూజ అయిపోవడంతో  గౌరీశంకర్‌ల కల్యాణం డ్రామా ప్రాక్టీస్ చేస్తారు. అది చూసి సూర్యనారాయణ ఎంతో సంతోషిస్తాడు. రిహార్సల్‌ ఇలా ఉన్నాయంటే...డ్రామా ఇక అదిరిపోతుందని అనుకుంటాడు.
                        రాత్రికావడంతో డ్రామా వేయడానికి కాస్ట్యూమ్స్‌ తీసుకుని మ్యాడీ, శ్రీలక్ష్మీ బయలుదేరతారు. అప్పుడే బుల్లిరాజు తన మనుషులతో వచ్చి శ్రీలక్ష్మీని ఎత్తుకుని వెళ్లిపోతాడు. మ్యాడీ వాళ్ల అత్తపెట్టిన  రౌడీలు వాళ్లేననకుని ఎంతో సంతోషపడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రౌడీలు...మీ భార్య ఎక్కడండీ అని అడుగుతారు.అదేంటి లక్ష్మీని కిడ్నాప్ చేసింది మీరుకాదా అని  అంటారు. మేం  ఇప్పుడే వస్తున్నామని చెప్పగా....మరి వాళ్లు ఎవరని అడుగుతాడు. మాకు ఏం తెలియదని వాళ్లు పారిపోతారు. అంతే మ్యాడీ శివుని గెటప్ వేసుకుని బుల్లిరాజుకు  ఎదురుగా నిల్చుంటాడు. శివుడే నిజంగా వచ్చాడనుకుని వాళ్లు శ్రీలక్ష్మీని దించేసి పారిపోతుంటే అందరూ కలిసిపట్టుకుని చితక్కొడతారు. శివుడి వేషంలో  ఉన్న మ్యాడీని చూసి శ్రీలక్ష్మీ చాలా ఆశ్చర్యపోతుంది.అచ్చం శివుడిలానే ఉన్నావని అంటుంది.అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యనారాయణ ఏం జరిగిందని అడగ్గా....దుండగులు నన్ను ఎత్తుకునిపోతుంటే మ్యాడీ వచ్చి కాపాడడని శ్రీలక్ష్మీ చెబుతుంది. సరే టైం అవుతోంది వెళ్లి పార్వతీగా వేషంవేసుకోమని చెప్పి శ్రీలక్ష్మీని పంపుతాడు సూర్యనారాయణ. ఆ ఎర్రబస్సును ఎందుకు కాపాడావని ప్రియంవద మ్యాడీపై మండిపడుతుంది. మనం పెట్టిన వాళ్లు కాదు కదా అని మ్యాడీ  చెప్పగా...ఎవరు కిడ్నాప్ చేస్తే ఏంటి...అది కిడ్నాప్ కావడమే కదా మనకు కావాల్సిందని అంటుంది. నాకు ఆ ఆలోచనే రాలేదని మ్యాడీ అంటాడు.
               మ్యాడీ, శ్రీలక్ష్మీ ఇద్దరూ శివపార్వతుల్లా వేషం వేసుకుని గౌరీకల్యాణం డ్రామా ఆడతారు. శ్రీలక్ష్మీ తనకు ఎదురైన అనుభవాలను మొత్తం నాటకంలో చెబుతుంది. శివుడి ప్రేమకోసం పరితపిస్తున్నట్లు మాట్లాడుతుంది.దానికి మ్యాడీ కూడా హామీ ఇస్తాడు. ఆమె చాలా సంతోషిస్తుంది. నాటకం  బాగా వచ్చినందుకు సూర్యనారాయణ ఇద్దరినీ ఎంతో అభినందిస్తాడు. వాళ్లిద్దరూ సంతోషంగా ఉండటం చూసి ప్రియంవదకు కోపంవస్తుంది. ఆ డ్రెస్ మార్చుకుని వస్తే ఇంటికి వెళ్దామని మ్యాడీతో అంటుంది. ఇంటికి వెళ్లిన తర్వాత  శ్రీలక్ష్మీ గోపికి ఫోన్ చేయాలని అనుకుంటుంది. కాలేజీలో చేరిన విషయం అన్నయ్యకు చెప్పకపోతే బాగుండదని...గోపీకి ఫోన్ చేసి చెబుతుంది. దీనికి ఎంతో సంతోషించిన గోపీ...పెద్దయ్యగారు నిన్ను చదివిస్తారని నాకు ముందే తెలుసని అంటాడు.  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Podharillu Serial Today March 9th:  నారాయణ చేసిన పనికి షాక్‌ తిన్న మహాలక్ష్మీ..? అన్న మాధవ్‌ను అపార్థం చేసుకున్న కేశవ్‌ ఏం చేశాడు...?
పొదరిల్లు: నారాయణ చేసిన పనికి షాక్‌ తిన్న మహాలక్ష్మీ..? అన్న మాధవ్‌ను అపార్థం చేసుకున్న కేశవ్‌ ఏం చేశాడు...?
Nindu Manasulu Serial Today March9 th:  ప్రేరణ తండ్రిని దాచిపెట్టిందెవరు...? గణ, ఈశ్వరీ ప్రేరణకు సారీ ఎందుకు చెప్పారు..?
నిండుమనసులు: ప్రేరణ తండ్రిని దాచిపెట్టిందెవరు...? గణ, ఈశ్వరీ ప్రేరణకు సారీ ఎందుకు చెప్పారు..?
Meghasandesam Serial Today march 9th: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌ను మెచ్చుకున్న కేపీ – కోపంతో వెళ్లిపోయిన శరత్‌
‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌ను మెచ్చుకున్న కేపీ – కోపంతో వెళ్లిపోయిన శరత్‌
Illu Illalu Pillalu Serial Today March 9th: బుజ్జమ్మ, నర్మద మళ్లీ కలిపోయారా..? అత్తాకోడళ్ల అనుబంధం చూసి శ్రీవల్లి ఏం చేసింది..?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: బుజ్జమ్మ, నర్మద మళ్లీ కలిపోయారా..? అత్తాకోడళ్ల అనుబంధం చూసి శ్రీవల్లి ఏం చేసింది..?
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Embed widget