అన్వేషించండి

Hima Gowda: 'కుస్తీ కళ్యాణి' సీరియల్ హీరోయిన్ హిమా గౌడ.. రియల్ లైఫ్ ఆసక్తికర విశేషాలు!

Hima Gowda: కుస్తీ కళ్యాణి సీరియల్‌తో తెలుగు బుల్లితెరకు పరిచయమైన నటి హిమా గౌడ. ఆమె రియల్ లైఫ్ విశేషాలు తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హిమా గౌడ కన్నడ అమ్మాయి, మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించింది.
  • 'కుస్తీ కళ్యాణి' సీరియల్‌తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది.
  • సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ అభిమానులతో అప్‌డేట్స్ పంచుకుంటుంది.

Hima Gowda: జెమినీ టీవీలో ప్రసారమయ్యే 'కుస్తీ కళ్యాణి' సీరియల్‌లో నటిస్తున్న హిమా గౌడ (Hima Goud) తనదైన నటనతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను దగ్గరైంది. ఆమె నటించిన సీరియల్స్, రియల్ లైఫ్ , కెరీర్ విషయాలు తెలుసుకుందాం.  

రియల్ లైఫ్  

హిమా గౌడ కన్నడ అమ్మాయి. ఆమె తన పాఠశాల, కళాశాల విద్యను బెంగళూరులో పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలోనే మోడలింగ్, నటనపై ఆసక్తితో బుల్లితెర వైపు అడుగులు వేసింది. 

కెరీర్ & సీరియల్స్  

మోడలింగ్, షార్ట్ ఫిలిమ్స్, ఫ్యాషన్ షోస్ ద్వారా  హిమా తన కెరీర్‌ను ప్రారంభించింది. టెలివిజన్ పరిశ్రమలో విలక్షణమైన పాత్రతో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. కాలేజీ చదువు పూర్తి కాగానే హిమా గౌడకు లభించిన మొదటి ప్రాజెక్ట్ కుస్తీ కల్యాణి. తన కలలు, ఆశయాలు (కుస్తీ), కుటుంబ బాధ్యతల మధ్య నలిగిపోతూ, వాటన్నింటినీ ఎంతో ధైర్యంగా బ్యాలెన్స్ చేసుకునే ఒక సాధారణ యువతి కథే ఈ 'కుస్తీ కళ్యాణి'. కుటుంబ విలువలు, భావోద్వేగాలతో ఈ సీరియల్ సాగుతుంది. కుస్తీ కళ్యాణి సీరియల్‌లో లీడ్ రూల్‌తో  బుల్లితెర ప్రేక్షకులలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.   

సోషల్ మీడియా

హిమా గౌడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన షూటింగ్ లొకేషన్ రీల్స్, ఫ్యాషన్ ఫోటోషూట్స్, పర్సనల్ లైఫ్ అప్‌డేట్స్‌ను క్రమం తప్పకుండా అభిమానులతో పంచుకుంటుంది. హిమా యునివర్స్ పేరిట ఉన్న ఇన్‌స్టా అకౌంట్ ద్వారా బ్రాండ్స్ ప్రమోషన్స్ కూడా చేస్తుంది. 

Also Read: 'హిట్లర్ గారి పెళ్ళాం' సీరియల్ నటి తోనిషా కపిలేశ్వరపు.. రియల్ లైఫ్, కెరీర్ విశేషాలు!

రెమ్యూనరేషన్ 

టీవీ ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. హిమా గౌడ రోజువారీ కాల్ షీట్ ప్రాతిపదికన పారితోషికం తీసుకుంటుంది. ఆమె నటిస్తున్న పాత్ర, క్రేజ్‌ను బట్టి రోజుకు సుమారు రూ.5,000 నుండి ₹15,000 వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని అంచనా.  

Also Read: రైతు బిడ్డ నుంచి స్టార్ హీరోయిన్ వరకు.. డ్యాన్స్ షోలో లవ్.. రష్మి ప్రభాకర్ రియల్ లైఫ్ విశేషాలు!

ఆసక్తికర విషయాలు

యాక్టింగ్ మాత్రమే కాకుండా ట్రెండీ డిజైనర్ వేర్ ఫొటోషూట్‌లు చేయడం హిమా గౌడకు చాలా ఇష్టం. తన ఫిట్‌నెస్‌, లుక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.  సీరియల్ సెట్స్‌లో తోటి నటీనటులతో చాలా సరదాగా ఉంటారని పేరు. 

Also Read: బుల్లితెరపై టాప్ విలన్ ఈ గుంటూరమ్మాయి.. మహి మహేశ్వరి రియల్ లైఫ్ విశేషాలు!

Frequently Asked Questions

హిమా గౌడ ఏ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు?

హిమా గౌడ జెమినీ టీవీలో ప్రసారమయ్యే 'కుస్తీ కళ్యాణి' సీరియల్‌లో నటించి, తనదైన నటనతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను దగ్గరయ్యారు. ఈ సీరియల్ ఆమెకు మంచి పాపులారిటీని తెచ్చిపెట్టింది.

హిమా గౌడ స్వస్థలం ఏమిటి?

హిమా గౌడ కన్నడ అమ్మాయి. ఆమె తన పాఠశాల, కళాశాల విద్యను బెంగళూరులో పూర్తి చేసింది.

హిమా గౌడ నటనారంగ ప్రవేశం ఎలా జరిగింది?

మోడలింగ్, షార్ట్ ఫిలిమ్స్, ఫ్యాషన్ షోస్ ద్వారా హిమా తన కెరీర్‌ను ప్రారంభించింది. కాలేజీ చదువు పూర్తి కాగానే ఆమెకు లభించిన మొదటి ప్రాజెక్ట్ 'కుస్తీ కల్యాణి' సీరియల్.

హిమా గౌడ పారితోషికం ఎంత?

ఆమె రోజువారీ కాల్ షీట్ ప్రాతిపదికన పారితోషికం తీసుకుంటుంది. ఆమె నటిస్తున్న పాత్ర, క్రేజ్‌ను బట్టి రోజుకు ₹5,000 నుండి ₹15,000 వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని అంచనా.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rithu Chowdary: 'బిగ్ బాస్' చూడట్లేదు... ఈసారి విష్ణుప్రియతో జోడీగా - రీతూ చౌదరి సెన్సేషనల్ కామెంట్స్
'బిగ్ బాస్' చూడట్లేదు... ఈసారి విష్ణుప్రియతో జోడీగా - రీతూ చౌదరి సెన్సేషనల్ కామెంట్స్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 9th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి పేరు మీద ఆస్తి రాసేసిన విహారి! అంబిక ప్లాన్ బీ కూడా ఫెయిలా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి పేరు మీద ఆస్తి రాసేసిన విహారి! అంబిక ప్లాన్ బీ కూడా ఫెయిలా!
Kavya Shree: 'బిగ్ బాస్'పై కావ్య శ్రీ కామెంట్స్... నిఖిల్ పేరు కూడా తీయలేదుగా
'బిగ్ బాస్'పై కావ్య శ్రీ కామెంట్స్... నిఖిల్ పేరు కూడా తీయలేదుగా
Nuvvu leka Neanu Lenu Serial Today September 9th: నువ్వులేక నేను లేను సీరియల్: ఐలవ్‌యూ రాధ.. క్యాండిల్‌ లైట్ డిన్నర్‌ ఏర్పాటు చేసి రాధకి ప్రపోజ్ చేసిన విక్రమ్!
నువ్వులేక నేను లేను సీరియల్: ఐలవ్‌యూ రాధ.. క్యాండిల్‌ లైట్ డిన్నర్‌ ఏర్పాటు చేసి రాధకి ప్రపోజ్ చేసిన విక్రమ్!
Advertisement

వీడియోలు

Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
KL Rahul Retained By Delhi Capitals IPL 2027 | ఢిల్లీలోనే కేఎల్ రాహుల్.. రూమర్లకు ఎండ్ కార్డ్
Duleep Trophy Final 2026 Vaibhav | దులీప్ ట్రోఫీ ఫైనల్ లో వైభవ్ మైండ్ గేమ్
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS MLCs Bail Cancellation: BRS ఎమ్మెల్సీల బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ - షరతులు ఉల్లంఘించారన్న పోలీసులు
BRS ఎమ్మెల్సీల బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ - షరతులు ఉల్లంఘించారన్న పోలీసులు
Vijay Vs Stalin: తమిళనాడు రాజకీయాల్లో ‘దవడ సైగ’ మంటలు.. సీఎం విజయ్ వర్సెస్ ఎంకే స్టాలిన్!
తమిళనాడు రాజకీయాల్లో ‘దవడ సైగ’ మంటలు.. సీఎం విజయ్ వర్సెస్ ఎంకే స్టాలిన్!
Chinna Srinu Joined TDP: ఉత్తరాంధ్రలో వారసుల భవిష్యత్ వ్యూహం - వైఎస్‌ఆర్‌సీపీ నుంచి కూటమి వైపు సీనియర్ల క్యూ?
ఉత్తరాంధ్రలో వారసుల భవిష్యత్ వ్యూహం - వైఎస్‌ఆర్‌సీపీ నుంచి కూటమి వైపు సీనియర్ల క్యూ?
BRS vs Congress 2026 : తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - రేసులో మళ్లీ వెనుకబడిపోతున్న బీజేపీ!
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - రేసులో మళ్లీ వెనుకబడిపోతున్న బీజేపీ!
Trump Dividend: డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ.. రిపబ్లికన్లు గెలిస్తే ప్రతి అమెరికన్‌కు 5 వేల డాలర్లు
డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ.. రిపబ్లికన్లు గెలిస్తే ప్రతి అమెరికన్‌కు 5 వేల డాలర్లు
Botsa Satyanarayana Cry: చీపురుపల్లి కార్యకర్తల మధ్య బొత్స భావోద్వేగం - బోరుమన్న సీనియర్ నేత!
చీపురుపల్లి కార్యకర్తల మధ్య బొత్స భావోద్వేగం - బోరుమన్న సీనియర్ నేత!
Future City Land Allegations: అసెంబ్లీ నుంచి సస్పెండ్ - వీధుల్లోకి బీఆర్ఎస్ - ఫ్యూచర్ సిటీలో భూపోరు - రేవంత్ ఫ్యామిలీనే టార్గెట్
అసెంబ్లీ నుంచి సస్పెండ్ - వీధుల్లోకి బీఆర్ఎస్ - ఫ్యూచర్ సిటీలో భూపోరు - రేవంత్ ఫ్యామిలీనే టార్గెట్
CM Chandrababu: వచ్చే ఏడాది మార్చి నాటికి భూసమస్యలకు పరిష్కారం.. బెస్ట్ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు - సీఎం చంద్రబాబు
వచ్చే ఏడాది మార్చి నాటికి భూసమస్యలకు పరిష్కారం.. బెస్ట్ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు - సీఎం చంద్రబాబు
Embed widget