అన్వేషించండి

kalavari kodalu kanaka mahalakshmi serial today may 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: అద్దం మీద అంబికకు వార్నింగ్‌! లక్ష్మీ ఇంటికి వచ్చిందని ఇంట్లో అందరికీ తెలిసిపోయిందా!

kalavari kodalu kanaka mahalakshmi today may 8th లక్ష్మీ ఇంటికి రావడం పండు చూసేసి ఇంట్లో అందరికీ లక్ష్మీ గురించి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

kalavari kodalu kanaka Mahalakshmi serial today episode అంబిక ఆట కట్టించి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి కలవారి కోడలు కనకమహాలక్ష్మీ నడుం బిగించింది.. ఇందులో భాగంగానే అంబిక ఎవరెవరితో మాట్లాడుతుందో తెలుసుకోవడానికి లక్ష్మీ అంబిక ఫోన్‌కి బగ్ ఫిక్స్ చేస్తుంది. తిరిగి వెళ్తున్నప్పుడు యమున హాల్‌లోకి రావడంతో లక్ష్మీ దాక్కుంటుంది. 

యమున చూడకుండా వెనక వైపు నుంచి వెళ్తుంది. అక్కడ సోఫా మీద విహారి ఫుల్లుగా తాగి పడుకోవడం చూస్తుంది. సోఫా చుట్టూ ముందు బాటిళ్లు,, సిగరెట్లు చూసి  ఏడుస్తుంది. మహారాజులా ఉండే విహారి ఇలా తాగుబోతులా మారిపోవడం గుర్తు చేసుకొని అంతా తన వల్లే అని ఏడుస్తుంది. నా కడుపులో బిడ్డ గురించి మీ ఇంట్లో వాళ్లు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు విహారి గారు.. అందుకే మీ నుంచి దూరంగా వెళ్లాను.. మీరు ఇలా ఉండకూడదు.. మీరు ఇలా మందుకి బానిస అయిపోకూడదు.. మీరు మామూలు మనిషి కావాలి.. దేవుడా విహారి గారు మారినట్లు చూడు,.. సహస్రమ్మతో ఆయన సంతోషంగా ఉండేలా చూడు అని కోరుకుంటుంది. విహారి నిద్రలో కనకం కనకం అని కలవరిస్తాడు. ఎంత తాగినా ముందు ఎక్కడం లేదు నాకు అని కళ్లు తెరిచి చూస్తాడు. అక్కడ కనకం నిజంగానే కనిపిస్తుంది. విహారి చూసి కలలో కూడా నిన్నే  చూస్తున్నా కనకం ఎందుకు నన్ను వదిలి నీ జ్ఞాపకాలు పోవడం లేదు. ఎందుకు నాకీ శిక్ష ఎందుకు ఆ దేవుడికి నా మీద ఇంక కోపం.. కనకం నువ్వు నా ఊహల్లోకి చివరకు నా కలలోకి కూడా రావొద్దు అని అనుకుంటాడు. 

లక్ష్మీ విహారి మాటలకు ఏడుస్తుంది. విహారి నిద్రపోవడంతో విహారి చేతిని తీసుకొని తన కడుపు మీద పెట్టుకొని మీ నాన్నని చివరి సారి చూడు.. ఇదే మీ నాన్న స్పర్శ లేకపోతే మీ నాన్న ఆశీర్వాదం అనుకో.. ఇక మనం జీవితంలో మీ నాన్నని కలవం.. ఈ ఇంటికి రాము అని ఏడుస్తుంది. తర్వాత లోపలికి వెళ్లి ఓ బెడ్ షీట్ తెచ్చి విహారికి కప్పుతుంది.. విహారి నుదిటి మీద ముద్దు పెట్టి వెళ్తుంటూ ఉంటే.. మందు బాటిల్‌కి కాలు తగిలి సౌండ్ వస్తుంది. లక్ష్మీ తిరిగి వెళ్తుంటే లక్ష్మీని పండు చూస్తాడు. లక్ష్మమ్మ అని పిలుస్తాడు. లక్ష్మీ పండుని చూసి షాక్ అయిపోతుంది. పండు లక్ష్మీ దగ్గరకు వెళ్తూ సోఫాకి కాల్ తగిలి పడిపోతాడు. ఇంతలో లక్ష్మీ పారిపోతుంది. అందరూ హాల్‌లోకి వచ్చి ఏమైంది అని అడిగితే లక్ష్మమ్మ మన ఇంటికి వచ్చిందని అంటాడు. చారుకేశవ, పండు లక్ష్మీ కోసం బయటకు వెళ్లి వెతుకుతారు. ఎక్కడా లక్ష్మీ కనిపించదు.. పండు అంతా నీ భ్రమరా అని సహస్ర, అంబిక వాళ్లు అనేస్తారు. అయినా పండు చెప్పాలని చూస్తే పద్మాక్షి పండుని లాగిపెట్టి కొడుతుంది. పండు నువ్వు వెళ్లి పడుకోరా  అని యమున పండుని పంపేస్తుంది. పండు లక్ష్మీని తలచుకొని ఏడుస్తాడు. 

అంబిక ఉదయం రెడీ అయి గదిలోని అద్దం దగ్గరకు వచ్చి చూసే సరికి నువ్వు అనుకున్నవి ఏవీ జరగనివ్వను అంబిక అని రాసి ఉంటుంది. ఎవరు ఇది రాసింది అని అంబిక షాక్ అయిపోతుంది. రాత్రి పండు గురించి చెప్పిన విషయం తలచుకొని ఇది కచ్చితంగా ఆ లక్ష్మీ పనే.. ఆ పండు గాడు చెప్పింది నిజం.. నిన్న రాత్రి అది ఇంటికి వచ్చింది అని అనుకుంటుంది. వెంటనే సుభాష్‌తో మాట్లాడాలి అని కాల్ చేస్తుంది. లక్ష్మీకి కూడా కాల్ అలర్ట్ వస్తుంది. లక్ష్మీ బ్లూటూత్ పెట్టుకొని అంబిక, సుభాష్ మాటలు వింటుంది. అంబిక వీక్రాఫ్ట్ డీల్ రేపటికి రేపే క్లోజ్ చేయాలని పార్థసారధితో మాట్లాడాలని అన్నీ ఏర్పాటు చేయమని సుభాస్‌తో చెప్తుంది. మా ఇంట్లో ఏం జరిగిందో తెలుసా అని లక్ష్మీ వచ్చిందని పండు చెప్పిన విషయం అద్దం మీద రాతలు మొత్ం చెప్తుంది. లక్ష్మీ ఎంట్రీ ఇవ్వకముందే మనం డీల్ క్లోజ్ చేయాలని అంటుంది. లక్ష్మీ తనలో తాను నీ గురించి నాకు తెలుసు అంబికమ్మా.. అని అనుకుంటుంది. తర్వాత అంబిక, సుభాష్ పార్ధసారధితో మాట్లాడుతూ ఉంటే లక్ష్మీ వింటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 
 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gundenininda Gudigantalu Serial Today June 18: ప్రభావతికి బాలు వార్నింగ్, చింతామణి ప్లాన్ ఫ్లాప్, రవికి షాక్ ఇచ్చిన శ్రుతి - గుండెనిండా గుడిగంటలు జూన్ 18 ఎపిసోడ్
ప్రభావతికి బాలు వార్నింగ్, చింతామణి ప్లాన్ ఫ్లాప్, రవికి షాక్ ఇచ్చిన శ్రుతి - గుండెనిండా గుడిగంటలు జూన్ 18 ఎపిసోడ్
Nindu Manasulu Serial Today June 18th: నిండు మనసులు: గాడిద పంచాయితీలో.. పరువు పోగొట్టుకున్న గణ! ఏమాటకి ఆ మాట అదిరిపోయిన ఆర్ట్!
నిండు మనసులు: గాడిద పంచాయితీలో.. పరువు పోగొట్టుకున్న గణ! ఏమాటకి ఆ మాట అదిరిపోయిన ఆర్ట్!
Nuvvu leka Neanu Lenu Serial Today June 18th:నిజం తెలుసుకుని విక్కీని మరింత ప్రేమించిన రాద...నేషనల్ హస్పెండ్‌ డేకు రాధ ఇచ్చిన గిఫ్ట్‌ ఏంటి..?
నువ్వులేక నేను లేను: నిజం తెలుసుకుని విక్కీని మరింత ప్రేమించిన రాద...నేషనల్ హస్పెండ్‌ డేకు రాధ ఇచ్చిన గిఫ్ట్‌ ఏంటి..?
Podarillu Serial Today June 18th:మహా ఆఫీసుకు వెళ్లడానికి స్కూటీ కొనిచ్చిన చక్రి..ఆమెకు బండి నేర్పిస్తూ కిందపడేసిన చక్రి
పొదరిల్లు: మహా ఆఫీసుకు వెళ్లడానికి స్కూటీ కొనిచ్చిన చక్రి..ఆమెకు బండి నేర్పిస్తూ కిందపడేసిన చక్రి
Advertisement

వీడియోలు

Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Ravi Shastri Explains Virat Dual Personality | విరాట్ అసలు నైజం బయటపెట్టిన రవిశాస్త్రి
Vaibhav Sooryavanshi Success Story | వైభవ్ సక్సెస్ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ
Vaibhav about Fight With Sri Lanka Players | లంక ప్లేయర్‌తో గొడవపై వైభవ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ambernath Suicide Case:బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
US Iran Peace Deal:అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం! ముగిసిన యుద్దం! ఆయిల్ ధరలు తగ్గుతాయా?
అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం! ముగిసిన యుద్దం! ఆయిల్ ధరలు తగ్గుతాయా?
Tesla Hyderabad:హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
AP Beach Shacks Policy 2026: ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
Deewana First Review - 'దీవానా' ఫస్ట్ రివ్యూ: షాక్ ఇచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్... హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?
'దీవానా' ఫస్ట్ రివ్యూ: షాక్ ఇచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్... హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?
T20 World Cup - IND W VS NL W Result Update: టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై భారీ విజ‌యం.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై విజయంతో టాప్ ప్లేస్ కు.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
IND Win ODI Series VS AFg: సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
Kavya Sri Natraj: గోరింటాకు సీరియల్ శ్రీవల్లి.. రిలేషన్‌షిప్, బ్రేకప్.. కావ్య శ్రీ రియల్ లైఫ్ విశేషాలు
గోరింటాకు సీరియల్ శ్రీవల్లి.. రిలేషన్‌షిప్, బ్రేకప్.. కావ్య శ్రీ రియల్ లైఫ్ విశేషాలు
Embed widget