అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial today march 3rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: జైలులో లక్ష్మీకి చిత్రహింసలు! ఎస్‌ఐతో అంబిక డీల్!

Kalavari kodalu kanaka mahalakshmi serial today march 3rd లక్ష్మీని పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari kodalu kanaka mahalakshmi serial today episode లక్ష్మీ గురించి నిజం చెప్పకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది అని విహారిని యమున తిడుతుంది. యమున తల్లి గురించి భుజంగం బ్లాక్ మెయిల్ గురించి చెప్పకుండా సైలెంట్ అయిపోతాడు. నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి లక్ష్మీ జీవితంలో సంతోషం లేదని యమున అంటుంది. నా కోడల్ని ఎవరూ కాపాడలేరు.. మనం వెళ్లి తీసుకొద్దాం పదరా పండు అని యమున అంటుంది. దానికి విహారి నేను లక్ష్మీని కాపాడి తీసుకొస్తా అమ్మా నన్ను నమ్ము అని అంటాడు.

లక్ష్మీ ఏడుస్తూ ఉంటుంది. ఎస్‌ఐ అందరితో సంతకాలు పెట్టిస్తుంది. లక్ష్మీని కూడా తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు రాసిన పేపర్ల మీద సంతకం పెట్టమని అంటారు. లక్ష్మీ ఎస్‌ఐతో నేను ఏ తప్పు చేయలేదు సంతకం పెట్టను అంటుంది. దాంతో ఎస్‌ఐ సంతకం పెట్టమని లక్ష్మీని బెదిరిస్తుంది. నేను ఏ తప్పు చేయలేదు సంతకం పెట్టను అని లక్ష్మీ అంటుంది. ఎస్‌ఐ లక్ష్మీతో బలవంతంగా సంతకం పెట్టించడానికి ప్రయత్నిస్తుంది. అయినా లక్ష్మీ పెట్టను అని అంటుంది.  నా ప్రాణం పోయినా సంతకం పెట్టను అని కానిస్టేబుల్‌ని తోసేస్తుంది. దాంతో ఎస్‌ఐ లక్ష్మీకి చాలా కొడుతుంది. లక్ష్మీ వెళ్లి గన్‌ల మీద పడుతుంది. అప్పుడే ఎవరూ చూడకుండా ఒక గన్‌ తీసుకొని కొంగు చాటున దాస్తుంది. ఎస్‌ఐ మళ్లీ లక్ష్మీని కొడుతుంది. ఇంతలో కమీషనర్‌ కాల్ చేస్తుంది.లక్ష్మీ సంతకం పెట్టనందుకు కోర్టులో అప్పగిద్దామని ఎస్‌ఐ అంటుంది. 

లక్ష్మీ జైలులో కూర్చొని అన్నీ గుర్తు చేసుకొని ఏడుస్తుంది. ఇంతలో అక్కడికి టీలు ఇస్తూ మారువేషంలో వీర్రాజు వస్తాడు. అప్పుడే అంబిక కాల్ చేస్తే పోలీస్‌ స్టేషన్‌ లోపలికి వచ్చా లైన్‌లో ఉండు అని చెప్తాడు. వీర్రాజు ఎస్‌ఐ దగ్గరకి వెళ్లి అంబిక లైన్‌లో ఉందని మాట్లాడమని అంటాడు. ఎవరు తను అని ఎస్‌ఐ కేకలు వేస్తే మీకు అదిరిపోయే డీల్ ఇస్తాను అని లక్ష్మీ బయటకు రాకుండా చేయాలి.. కనీసం నాలుగు ఐదు ఏళ్లు బయటకు రాకుండా ఏదో ఒక కేసులో ఇరికించండి.. మీరు లంచం తీసుకోరు అని తెలుసు కానీ చాలా ఏళ్లుగా ప్రమోషన్‌ కోసం ఎదురు చూస్తున్నారు.. నేను చెప్పినట్లు చేస్తే మీకు ప్రమోషన్‌తో పాటు డబ్బు కూడా వస్తుందని అంటుంది. అంబిక మాటలకు ఎస్‌ఐ బయటకు వెళ్తుంది. 

లక్ష్మీ తన వెంట తెచ్చుకున్న చాకు తీసుకొని నేను చచ్చిపోతే ఎవరికీ ఏ ప్రాబ్లమ్ ఉండదు అని చేయి కట్ చేసుకోవాలి అనుకుంటుంది. విహారి లాయర్‌ని తీసుకొని వస్తాడు. విహారితో పాటు యమున, పండు వస్తారు. లక్ష్మీ చేయి కోసుకోవాలని రెడీ అయిన టైంకి విహారివాళ్లు వచ్చేస్తారు. దాంతో లక్ష్మీ ఆగిపోతుంది. యమున లక్ష్మీ దగ్గరకు వెళ్లి ఏడుస్తుంది. లక్ష్మీ కూడా ఏడుస్తుంది. అందరూ లక్ష్మీతో మాట్లాడుతారు. ఇంతలో ఎస్‌ఐ వచ్చి మాట్లాడొద్దని అంటుంది.

లాయర్‌ వచ్చి లక్ష్మీని వదిలేయమని అంటే లక్ష్మీ సంతకం పెడితే వదిలేస్తా అంటుంది. లక్ష్మీ సంతకం పెట్టను అంటుంది. అయితే వదలను అని ఎస్‌ఐ అంటుంది. లక్ష్మీ మీద చేయి పడితే ఊరుకోమని అన్నీ లీగల్‌గానే చూసుకుంటామని విహారి వాళ్లు వెళ్తారు. విహారి వాళ్ల దగ్గరకు మరో కానిస్టేబుల్ వచ్చి ఎస్‌ఐ లక్ష్మీని వదలదు ఏదో ఒకటి చేసి తీసుకెళ్లిపోండి అని అంటుంది. లక్ష్మీ చాలా ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today March 6th: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ వర్సస్ గణ! పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా! మంజులకు తగిలించిన గణ!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ వర్సస్ గణ! పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా! మంజులకు తగిలించిన గణ!
Podharillu Serial Today Episode March 6th: అర్థరాత్రి మహా గదిలోకి చక్రి ఎందుకు వెళ్లాడు...? చక్రి చెప్పిన అబద్ధాలన్నీ మహాకు తెలిసిపోయాయా...?
పొదరిల్లు సీరియల్: అర్థరాత్రి మహా గదిలోకి చక్రి ఎందుకు వెళ్లాడు ? చక్రి అబద్ధాలన్నీ మహాకు తెలిసిపోయాయా...?
chinni serial today march 6th: చిన్ని సీరియల్: మ్యాడీని ఆటపట్టించిన చిన్ని! భర్త ఆఫీస్‌కి వెళ్తుందా!
చిన్ని సీరియల్: మ్యాడీని ఆటపట్టించిన చిన్ని! భర్త ఆఫీస్‌కి వెళ్తుందా!
Illu Illalu Pillalu Serial Today Episode March 6th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: రామరాజు మళ్లీ రైస్‌మిల్లుకి వెళ్తాడా! నర్మదకి ఆఫీస్‌లో అవమానం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: రామరాజు మళ్లీ రైస్‌మిల్లుకి వెళ్తాడా! నర్మదకి ఆఫీస్‌లో అవమానం!
Advertisement

వీడియోలు

Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam
Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shiv Pratap Shukla: 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ విశేషాలివే
9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ విశేషాలివే
Kolikapudi Srinivasa Rao: నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
Kakinada Firecracker Blast: వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
Chandrababu in the Assembly: బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
Vijay Trisha: జంటగా విజయ్ - త్రిష... ఎవ్వరికీ భయపడేది లేదని చెబుతున్నారా?
జంటగా విజయ్ - త్రిష... ఎవ్వరికీ భయపడేది లేదని చెబుతున్నారా?
Bengal governor resigns : బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
తక్కువ డౌన్ పేమెంట్‌తో TVS Ronin కొనేయండి.. మీరు EMI ఎంత చెల్లించాలంటే
తక్కువ డౌన్ పేమెంట్‌తో TVS Ronin కొనేయండి.. మీరు EMI ఎంత చెల్లించాలంటే
Embed widget