అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today March 2nd: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారి లక్ష్మీని విడిపిస్తాడా! విహారిని కొట్టిన యమున!

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode March 2nd: లక్ష్మీ గురించి యమున తప్పుగా మాట్లాడి విహారి మీద అరవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode : లక్ష్మీని పోలీసులు వ్యభిచారం నిర్వహిస్తుందన్న కేసులో అరెస్ట్ చేస్తారు. అంబిక ఈ విషయాన్ని తనకు అనుగుణంగా వాడుకోవాలని సుభాష్‌తో చెప్పి లక్ష్మీని పోలీసులు తీసుకెళ్లినట్లు ఫొటోలు తీయిస్తుంది. విహారి లక్ష్మీ కోసం పోలీస్ స్టేషన్‌కి వస్తాడు. అది మీకు ఏమవుతుందని ఎస్ఐ అడిగితే నేను పని మనిషిని అని లక్ష్మీ చెప్తుంది. అదేంటి అని విహారి అంటే లక్ష్మీ మనసులో నేను ఎంప్లాయి అని చెప్పినా మీ భార్య అని చెప్పినా ప్రమాదం అని అనుకుంటుంది. 

ఎస్‌ఐ విహారితో నువ్వు తోపు అయినా ఏం అయినా ఈ స్టేషన్‌ నాది.. ఇక్కడ నేను చెప్పినట్లే జరగాలి అని అంటుంది. ఎవరితో మాట్లాడాలి.. సీఐతోనా.. డీజీ తోనా.. ఐజీతోనా అని విహారి అంటే ఎవరితో మాట్లాడినా నేను కనక మహాలక్ష్మీని వదలను అని ఎస్‌ఐ అంటుంది. కనకాన్ని వదలకపోతే మీరు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అని విహారి అంటే నువ్వేం చేసుకున్నా వదలను అని విహారిని వెళ్లిపోమని అంటుంది.ఏం చేసినా వెళ్లను అని విహారి అంటాడు. లక్ష్మీ విహారిని వెళ్లిపోమని బతిమాలుతుంది. విహారి వెళ్లిపోతాడు. లక్ష్మీ చాలా ఏడుస్తుంది. 

సహస్ర, పద్మాక్షి కోపంగా ఇంటికి వస్తారు.ఇంట్లో అందర్ని పిలిచి లక్ష్మీ బాగోతం చూడండి అని టీవీలో లక్ష్మీ గురించి వస్తున్న న్యూస్ చూపిస్తారు. అందరూ షాక్ అయిపోతారు. లక్ష్మీ అలాంటిది కాదు అని యమున, వసుధ, చారుకేశవ అంటారు. లక్ష్మీ మీద ఎవరో కుట్ర చేస్తున్నారు అని అంటారు. లక్ష్మీ మాయలో నుంచి అందరూ బయటకు రండి.. దాని నిజస్వరూపం ఇదే అని పద్మాక్షి అంటే.. అందుకే మొగుడు దగ్గరకు వెళ్లదు అని అంబిక అంటుంది, దానికి చారుకేశవ నోరు అదుపులో పెట్టుకో అని  అంటాడు. లక్ష్మీ వల్ల మన పరువు, బిజినెస్ అన్నీ పోయావని పద్మాక్షి అంటుంది. ఇంతోల విహారి డల్‌గా ఇంటికి వస్తాడు. చారుకేశవ, పండు వాళ్లు విహారి దగ్గరకు వెళ్లి ఏమైంది ఇలా ఎందుకు లక్ష్మీ గురించి వస్తుందని అడుగుతారు. విహారి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. విహారిని పద్మాక్షి ఎందుకు అలా ఉన్నావ్ అని అడుగుతుంది. లక్ష్మీ వల్ల పరువు పోయింది..ఇది దాని బాగోతం అని పద్మాక్షి అంటుంది. లక్ష్మీ అక్కడికి ఎందుకు వెళ్లిందో మీకు తెలీదు అని విహారి అంటే ఎందుకు వెళ్లింది అని అంబిక అడుగుతుంది. దానికి సహస్ర సీఈఓగా ఇచ్చే జీతం సరిపోదేమో అంటే సహస్ర లక్ష్మీ గురించి అలా అనకు అని యమున అరుస్తుంది. ఛీ ఇంకేమనాలి.. ఇలాంటి మనుషుల్ని వెనకేసుకొచ్చే మిమల్ని చూస్తే అసహ్యం వేస్తుందని పద్మాక్షివెళ్లిపోతుంది. ఎవరు ఎలాంటి వాళ్లో తెలుసుకో బావ అని సహస్ర వెళ్లిపోతుంది. 

లక్ష్మీ జైలులో ఏడుస్తూ ఉంటుంది. అక్కడున్న మిగతా ఆడవాళ్లు ఏంటి ఫీల్డ్‌కి కొత్తా.. ఏం కంపెనీ అని అడుగుతారు. నేను అలా కాదు అని లక్ష్మీ అంటే కొత్తలో అందరం అలాగే అనేవాళ్లం అని అంటుది. ఇక అక్కడే ఉన్న మరొకామె ఫోన్‌లో న్యూస్‌ చూసి ఈ అమ్మాయి బ్రేకింగ్ న్యూస్ అయింది అని మొత్తం చూపిస్తుంది. లక్ష్మీ కూడా అది చూసి షాక్ అవుతుంది. ఫోన్ చూసి ఏడుస్తుంది. విహారి గారి పరువు పోయిన తర్వాత నేను బతికుండి లాభం ఏంటి అని మనసులో అనుకొని ఏడుస్తుంది. ఇంతలో లక్ష్మీ చేతిలో ఉన్న ఫోన్ పడిపోవడంతో నా ఫోన్ పడేస్తావా అని మరొకావిడ లక్ష్మీని నెట్టేస్తుంది. లక్ష్మీ చాలా ఏడుస్తుంది. విహారి తన వాళ్లకి ఫోన్ చేసి ఈ న్యూస్ ఎవరు లీక్ చేశారు డిటైల్స్ కనుక్కోండి అంటాడు. యమున వచ్చి విహారిని లాగిపెట్టి కొడుతుంది. నీకు తన పేరు పలికే అర్హత లేదురా.. ఆ రోజు నువ్వు నిజం చెప్పకపోవడం వల్ల ఇదంతా అని అంటుంది. లక్ష్మీ మీద నీకు ఉన్న ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ నాకు ఉందమ్మా.. లక్ష్మీకి ఏం కాకుండా చూసుకుంటా అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today March 2nd: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారి లక్ష్మీని విడిపిస్తాడా! విహారిని కొట్టిన యమున!
కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారి లక్ష్మీని విడిపిస్తాడా! విహారిని కొట్టిన యమున!
Meghasandesam Serial Today march 2nd: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమిని బ్లాక్‌ మెయిల్‌ చేసిన గగన్‌ - కోప్పడిన శారద
‘మేఘసందేశం’ సీరియల్‌: భూమిని బ్లాక్‌ మెయిల్‌ చేసిన గగన్‌ - కోప్పడిన శారద
Nindu Noorella Saavasam Serial Today march 2nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాను కొట్టిన మనోహరి – భాగీ ప్లాన్‌ సక్సెస్‌
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాను కొట్టిన మనోహరి – భాగీ ప్లాన్‌ సక్సెస్‌
Nindu Manasulu Serial Today March 2nd: నిండు మనసులు: ప్రేరణ ఇంటి ముందు సిద్ధూ పడిగాపులు! తండ్రి కాలర్ పట్టుకున్న సిద్ధూ!
నిండు మనసులు: ప్రేరణ ఇంటి ముందు సిద్ధూ పడిగాపులు! తండ్రి కాలర్ పట్టుకున్న సిద్ధూ!
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay Deverakonda Rashmika : రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం
రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం
BRS vs Congress: అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
Khamenei Net Worth: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎంత రిచెస్ట్ ? ఆయన సంపదపై ఈ విషయాలు తెలుసా
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎంత రిచెస్ట్ ? ఆయన సంపదపై ఈ విషయాలు తెలుసా
MCXలో భారీగా పెరిగిన Gold, Silver Price.. బులియన్ మార్కెట్లో మాత్రం గుడ్ న్యూస్
MCXలో భారీగా పెరిగిన Gold, Silver Price.. బులియన్ మార్కెట్లో మాత్రం గుడ్ న్యూస్
Ajith Kumar Madhavan : దుబాయ్‌లో కోలీవుడ్ స్టార్స్ - ఫ్యాన్స్ ఆందోళన... టీం రియాక్షన్ ఏంటంటే?
దుబాయ్‌లో కోలీవుడ్ స్టార్స్ - ఫ్యాన్స్ ఆందోళన... టీం రియాక్షన్ ఏంటంటే?
BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
Suriya Venkya Atluri : సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్
సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్
Embed widget