అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today February 19th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారి సర్టిఫికేట్‌పై సంతకం పెట్టాడా! లక్ష్మీని తెలిసిన నిజమేంటి?

Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode February 19th లక్ష్మీకి విహారి అజ్ఞాత వ్యక్తి గురించి చెప్పడం ఇద్దరూ సమస్య పరిష్కరించాలని నిర్ణయించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode పద్మాక్షి విహారికి మ్యారేజ్ సర్టిఫికేట్‌ మీద సంతకం పెట్టమని అంటుంది. సహస్ర విహారితో బావ మన మ్యారేజ్ ఇక చట్టబద్ధం అయిపోతుంది సంతకం పెట్టు అని అంటుంది. అందరూ విహారికి సంతకం పెట్టమని అంటారు. విహారి పెన్ను తీసుకొని సంతకం పెట్టే టైంకి యమునకు ఫిట్స్ వచ్చి కింద పడిపోతుంది. దాంతో విహారి సంతకం పెట్టకుండా తల్లి దగ్గరకు వెళ్లిపోతాడు. 

సహస్ర తల్లితో సరిగ్గా సంతకం పెట్టే టైంకి ఇలా అయింది అని అంటుంది. అందరూ యమునకు సపర్యలు చేయడంతో యమునకు సెట్ అవుతుంది. మీ అమ్మకి ఇప్పుడు బాగానే ఉంది కదా సంతకం పెట్టు అని పద్మాక్షి విహారితో చెప్తుంది. విహారి పెట్టకపోవడంతో సంతకం పెట్టడానికి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావ్ అని అడుగుతుంది. ఇంతలో భక్తవత్సలం ఆపి ఇప్పుడు ఏదో కొంపలు మునిగిపోయేలా విహారికి ఎందుకు ఫోర్స్ చేస్తున్నావ్ అని అడుగుతాడు. వాడికి అనువైన టైం చూసి వాడే సంతకం పెడతాడు అని అనేస్తారు. నేను ఏం అనుకున్నా దాన్ని సవ్యంగా ఎవరూ అవ్వనివ్వరు కదా అని పద్మాక్షి పెన్నువిసిరేసి వెళ్లిపోతుంది. ఇంతలో విహారికి అజ్ఞాతవ్యక్తి సర్‌ఫ్రైజ్ ఇంటికి వచ్చేసిందని మెసేజ్ చేస్తాడు. విహారి ఫోన్ తీసుకొని పక్కకి వెళ్తాడు. అతను విహారితో నీకు పంపింది తీసుకున్నావా అని అడుగుతాడు. నువ్వేం పంపావ్ అని విహారి అడిగితే నేను పంపాను కదా ఫోన్ చేసి చెప్పా కదా అంటాడు. దాంతో విహారి ఇంట్లో ఎవరు తీసుకున్నారు అని అనుకుంటాడు.

అంబిక అటుగా వెళ్తూ ఆ కొరియర్ చూసి దాన్ని చూసే టైంకి లక్ష్మీ తీసుకుంటుంది. ఇవ్వవే అని అంబిక అంటే నేను ఇవ్వను అని లక్ష్మీ అంటుంది. విహారి గారు ఛైర్మన్ అయితే నేను సీఈవో నాకు ఇది చూసే అర్హత ఉందని లక్ష్మీ అంటుంది. ఏదో ముష్టి పదవి ఇచ్చారని ఎగిరెగిరి పడుతున్నావ్ నీ పని చెప్తా అని అంబిక  అంటుంది. నీ సీఈవో పదవి తీయించేస్తా అని అంబిక అంటే అలాగా చూద్దాం ఎవరు ఎవర్ని ఏం చేస్తారో అని లక్ష్మీ అంటుంది. విహారి ఆ గిఫ్ట్ ఏంటా అనిఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో లక్ష్మీ వచ్చి విహారి గారు మీరు ఎందుకు టెన్షన్గా ఉన్నారో చెప్పండి.. అని అంటుంది. నేనేం టెన్షన్‌గా లేను అని విహారి అంటే మరి దేని కోసం వెతుకుతున్నారు అని అంటుంది. ఏం లేదు అని విహారి అంటే లక్ష్మీ ఆ కొరియర్లో ఉన్న శుభలేక తీసి ఇది మనకు వచ్చింది దీన్ని ఎవరు పంపారు అని చెప్తుంది. ఫోన్ కూడా లిఫ్ట్ చేశా అది ఎవరు అని అడుగుతుంది. విహారి ఏం చెప్పకపోవడంతో నేను మీ మనిషి అనుకుంటే చెప్పండి అని అంటుంది. దాంతో విహారి మొత్తం లక్ష్మీకి చెప్తాడు. 

లక్ష్మీ షాక్ అయిపోతుంది. లక్ష్మీకి అజ్ఞాత వ్యక్తి పంపిన ఫోటో కూడా చూపిస్తాడు. అమ్మ జీవితంలో ఏదో జరిగింది అమ్మని అది అడగలేను.. ఆ గతం ఇంట్లో తెలిస్తే అమ్మని ఎలా చూస్తారా అర్థం కావడం లేదు అని అంటాడు. ఎంత తెలివైన వాడు అయినా ఎక్కడో ఒక చోట దొరికిపోతాడు అని అంటుంది.  లక్ష్మీ మొత్తం కార్డు గమనిస్తుంది. అందులో కార్డు ప్రింట్ చేసిన అడ్రస్ చూసి వాడిని పట్టుకుందామని అంటుంది. విహారి లక్ష్మీకి థ్యాంక్స్ చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Meghasandesam Serial Today march 14th:‘మేఘసందేశం’ సీరియల్‌: శివ, బిందుల పెళ్లి చేస్తానన్న అపూర్వ – ఆనందంలో బిందు
‘మేఘసందేశం’ సీరియల్‌: శివ, బిందుల పెళ్లి చేస్తానన్న అపూర్వ – ఆనందంలో బిందు
Brahmamudi Serial Today march 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణ రూం చెక్‌ చేసిన భ్రమరాంభ – భయంతో వణికిపోయిన అపర్ణ
‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణ రూం చెక్‌ చేసిన భ్రమరాంభ – భయంతో వణికిపోయిన అపర్ణ
Nindu Manasulu Serial Today March14th: సిద్దూ ప్రాణాల మీదకు తెచ్చావని ప్రేరణను అనరాని మాటలు అన్న సిద్దూ తల్లి...అయినా తన రక్తం ఇచ్చి సిద్దూ ప్రాణాలు కాపాడిన ప్రేరణ
నిండుమనసులు: సిద్దూ ప్రాణాల మీదకు తెచ్చావని ప్రేరణను అనరాని మాటలు అన్న సిద్దూ తల్లి...అయినా తన రక్తం ఇచ్చి సిద్దూ ప్రాణాలు కాపాడిన ప్రేరణ
Illu Illalu Pillalu Serial Today March 14th: వేరే అమ్మాయితో తిరుగుతున్న విశ్వను చూసిన ధీరజ్ ఏం చేశాడు...? మేనల్లుడు చేసిన పనికి భద్రావతి రియాక్షన్ ఏంటి..?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వేరే అమ్మాయితో తిరుగుతున్న విశ్వను చూసిన ధీరజ్ ఏం చేశాడు...? మేనల్లుడు చేసిన పనికి భద్రావతి రియాక్షన్ ఏంటి..?
Advertisement

వీడియోలు

Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Josh Hazlewood to Miss IPL 2026 | ఐపీఎల్ 2026కు స్టార్ పేసర్ దూరం? | ABP Desam
Surya Kumar Yadav Apologizes to Axar Patel | అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య | ABP Desam
Did Dhoni Ruin Yuvraj Singh’s Career? | యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడా? | ABP Desam
IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Latest News:కాకినాడ జిల్లాలో పులి కలకలం: మన్యం ఊళ్లలో గుబులు- బయటకు రావాలంటే వణుకుతున్న జనం!
కాకినాడ జిల్లాలో పులి కలకలం: మన్యం ఊళ్లలో గుబులు- బయటకు రావాలంటే వణుకుతున్న జనం!
Ram Gopal Varma : అమితాబ్ 'సర్కార్ 4'పై బిగ్ అప్డేట్ - ఆ సినిమా నా పాపాలన్నీ కడిగేస్తుంది... రామ్ గోపాల్ వర్మ
అమితాబ్ 'సర్కార్ 4'పై బిగ్ అప్డేట్ - ఆ సినిమా నా పాపాలన్నీ కడిగేస్తుంది... రామ్ గోపాల్ వర్మ
Iran Warns US: ఖార్గ్ ద్వీపంపై దాడి తర్వాత రగిలిపోతున్న ఇరాన్! చమురు ఉత్పత్తి కేంద్రాలను టచ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక! 
ఖార్గ్ ద్వీపంపై దాడి తర్వాత రగిలిపోతున్న ఇరాన్! చమురు ఉత్పత్తి కేంద్రాలను టచ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక! 
Jason Sanjay: దళపతి విజయ్‌కు షాక్ ఇవ్వబోతున్న కొడుకు... జాసన్ సంజయ్ అంత పని చేస్తాడా?
దళపతి విజయ్‌కు షాక్ ఇవ్వబోతున్న కొడుకు... జాసన్ సంజయ్ అంత పని చేస్తాడా?
Pithapuram Latest News: చంద్ర‌బాబుకే గుర్తింపు లేదంటే ఇక మా ప‌రిస్థితేంటి? పిఠాపురంలో వర్మకు మళ్లీ కోపమొచ్చింది! 
చంద్ర‌బాబుకే గుర్తింపు లేదంటే ఇక మా ప‌రిస్థితేంటి? పిఠాపురంలో వర్మకు మళ్లీ కోపమొచ్చింది! 
Vijay Sethupathi: 200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ... విజయ్ సేతుపతి ఏం చెప్పారంటే?
200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ... విజయ్ సేతుపతి ఏం చెప్పారంటే?
Dhanush D56 Movie : ధనుష్ మూవీలో డ్రాగన్ బ్యూటీ? - క్రేజీ ఆఫర్ కొట్టేసిందిగా...
ధనుష్ మూవీలో డ్రాగన్ బ్యూటీ? - క్రేజీ ఆఫర్ కొట్టేసిందిగా...
Trisha: ఎయిర్ పోర్టులో త్రిష... మీడియా ప్రశ్నల వర్షం - సౌత్ క్వీన్ ఏం చెప్పారంటే?
ఎయిర్ పోర్టులో త్రిష... మీడియా ప్రశ్నల వర్షం - సౌత్ క్వీన్ ఏం చెప్పారంటే?
Embed widget