అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today June 4th: ధీరజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు....స్టేషన్‌లో పెట్టి కొట్టడంతో ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ

Illu Illalu Pillalu Serial Today Episode June 4th: భద్రావతి ప్లాన్ ప్రకారం ధీరజ్‌ను మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్‌ చేసిన పోలీసులు..భర్త కోసం ఏడుస్తూ స్టేషన్‌కు వెళ్లిన ప్రేమ

Illu Illalu Pillalu Serial Today Episode: అందమైన కుటుంబ కథతో స్టార్‌మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న ఇల్లు,ఇల్లాలు,  పిల్లలు సీరియల్‌లో ఇవాళ కాస్తా కుట్రలు, ఎమోషనల్‌తో సాగుతుంది. భద్రావతి వేసిన పథకంలో చిక్కుకుని ధీరజ్‌ మాదకద్రవ్యాల సరఫరా కేసులో ఇరుక్కుని స్టేషన్‌కు వెళ్తాడు. అతనితోపాటు స్టేషన్‌కు వెళ్లిన ప్రేమ తన భర్తను వదిలిపెట్టాలంటూ వేడుకుంటుంది. వెంటనే నర్మదాకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆమె ఇంట్లోవాళ్లకు చెప్పడంతో వాళ్లంతా షాక్‌కు గురవుతారు.

భద్రావతి వలలో చిక్కిన ధీరజ్‌

ధీరజ్‌ను కేసులో ఇరికించాలని ప్లాన్ వేసిన భద్రావతి తన మనుషులను డ్రగ్స్‌తో రోడ్డుపై రెడీగా నిల్చోబెడుతుంది. అప్పుడే ధీరజ్‌ తన భార్యను కోచింగ్‌ సెంటర్‌కు తీసుకెళ్లేందుకు కారులో అదే రూట్లో వస్తాడు.కారుకు అడ్డంగా నిలబడి ఆపిన భద్రావతి మనిషి తన బండి పాడైపోయిందని....అర్జెంట్‌గా  ఈపార్శిల్ డెలివరీ ఇవ్వాలని వేడుకుంటాడు. తాను ఇప్పుడు వేరే పనిపై వెళ్తున్నానని తీసుకెళ్లడం కుదరదని ధీరజ్‌ చెబుతాడు. డెలివరీబాయ్‌ వేషంలో ఉన్నవాడు బ్రతిమలాడతాడు. గతంలో తానుకూడా డెలివరీబాయ్‌గా పనిచేశానని ఆ కష్టాలు తనకు కూడా తెలుసునని ధీరజ్ అంటాడు.అందుకే నీకు లిప్ట్‌ ఇస్తున్నానని చెబుతాడు.దీంతో వాళ్ల ప్లాన్ వర్కవుట్ అవుతుంది.

పార్శిల్‌లో ఏం ఉన్నాయి

పార్శిల్‌ బాక్స్‌లు కారులో పెడుతుండగా వచ్చిన ధీరజ్‌ వాటిల్లో ఏం ఉన్నాయని అడుగుతాడు.మామిడిపండ్లు ఉన్నాయని చెప్పగా....ఒకసారి చూపించమని అంటాడు.దీంతో వచ్చిన వ్యక్తి కంగారుపడతాడు. నువ్వు రోడ్డుపై సడెన్‌గా ఆపి కారులో ఏవో బాక్సులుపెడితే  ఎలా నేను చూసుకోవాలి కదా అని అంటాడు. దీంతో పెట్టె తెరిచి చూపిస్తాడు.పైన అన్నీ మామిడిపండ్లు ఉండటం చూసి సరేనని కారు ఎక్కమంటాడు.

మరింత మంది సీరియల్ నటులు గురించి ఇక్కడ తెలుసుకోండి

1 నిండు మనసులు ప్రేరణ నటనకు తెలుగువాళ్లు ఫిదా..
2 గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఇంటి పెద్ద సత్యం అసలు పేరు
3 బుల్లితెరపై రాణిస్తున్న అన్షురెడ్డి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
4 గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్ గ్రౌండ్ తెలుసా!
5 ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసి.. కలవారి కోడలు 'కనకమహాలక్ష్మి' రియల్ లైఫ్ విషయాలు

ధీరజ్‌ అరెస్ట్

కొంచెం దూరం వెళ్లిన తర్వాత భద్రావతి మనిషి అయిన ఎస్‌ఐ కారు ఆపుతాడు. ధీరజ్‌ కారులో నుంచే మాట్లాడుతూ మేం కోచింగ్‌సెంటర్‌కు కొంచెం అర్జెంట్‌గా వెళ్లాలని చెబుతాడు.మర్యాదగా కారు దిగి మాట్లాడమని ఎస్‌ఐ అంటాడు. దీంతో ధీరజ్‌ కారు దిగి ఏమైందని అడుగుతాడు.ఈ రూట్‌లో కార్లు తనిఖీ చేస్తున్నామని చెబుతాడు ఎస్‌ఐ. కారులో ఏంలేవని చెప్పినా వినకుండా డిక్కీ తెరిచి చూస్తాడు.మామిడిపండ్ల బాక్సులు తెరుస్తాడు.అందులో మామిడిపండ్ల కింద ఉన్న డ్రగ్సు చూడగానే ధీరజ్‌, ప్రేమ షాక్ తింటారు.ఇవన్నీ నావికాదని కేవలం లిప్ట్‌ అడిగితే ఇచ్చామని చెబుతారు.ఇంతలోకారులో బాక్సులు పెట్టినవాడు పారిపోతాడు.దీంతో ఎస్‌ఐ ధీరజ్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్తాడు.

భద్రావతి ఆనందం 

స్టేషన్‌లో పెట్టి ధీరజ్‌ను కొడుతూ ఎస్‌ఐ వీడియోకాల్‌లో భద్రావతికి చూపిస్తాడు. నా మేనల్లుడిని జైలుకు పంపించినందుకు నీకు ఇలాంటి శాస్తి జరగాల్సిందేనని భద్రావతి ఎంతో ఆనందపడుతుంది.అప్పుడే అక్కడికి ప్రేమ వచ్చి తన భర్తను కొట్టొద్దని వేడుకుంటుంది. అతను ఏ తప్పు చేయలేదని....ఆ డ్రగ్సు గురించి తనకు తెలియదని అంటుంది. కానీ పోలీసులు వినిపించుకోరు. నా మేనకోడలిని బయటకు పంపించివాడి సంగతి చూడమని భద్రావతి చెప్పడంతో లేడీకానిస్టేబుళ్ల ద్వారా ప్రేమను బయటకు పంపిస్తారు. ఇంతలో నర్మదా ఫోన్ చేయడంతో ఏడుస్తూ ప్రేమ జరిగిన విషయం మొత్తం ఆమెకు చెప్పేస్తుంది. దీంతో కంగారుపడిపోయిన నర్మదా ఈ విషయాన్ని వెళ్లి ఇంట్లో రామరాజుకు చెప్పడంతో అందరూ కంగారుపడిపోతారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today June 17th:ముగ్గురు మహిళల చావుకు ఆశ్రమానికి ఉన్న కనెక్షన్‌ ఏంటి..? జేడీని చూసి మాతాజీ ఎందుకు భయపడింది..?
జగద్ధాత్రి సీరియల్: ముగ్గురు మహిళల చావుకు ఆశ్రమానికి ఉన్న కనెక్షన్‌ ఏంటి..? జేడీని చూసి మాతాజీ ఎందుకు భయపడింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial promo Today June 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిగా మారినా.. అంబిక ముప్పు తప్పదా..! లక్ష్మీని చూసేసిన సుభాష్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిగా మారినా.. అంబిక ముప్పు తప్పదా..! లక్ష్మీని చూసేసిన సుభాష్!
Illu Illalu Pillalu Serial Today 500th episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సెలబ్రేషన్స్: 5th సెంచరీ పూర్తి చేసేసిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్.. స్పెషల్ వీడియో చూశారా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు సెలబ్రేషన్స్: 5th సెంచరీ పూర్తి చేసేసిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్.. స్పెషల్ వీడియో చూశారా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి ఆశయానికి అండగా నిలిచిన భార్య, కన్నకొడుకు! సిరి అదృష్టం నిజంగా అలా ఉందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి ఆశయానికి అండగా నిలిచిన భార్య, కన్నకొడుకు! సిరి అదృష్టం నిజంగా అలా ఉందా!
Advertisement

వీడియోలు

Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Ravi Shastri Explains Virat Dual Personality | విరాట్ అసలు నైజం బయటపెట్టిన రవిశాస్త్రి
Vaibhav Sooryavanshi Success Story | వైభవ్ సక్సెస్ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ
Vaibhav about Fight With Sri Lanka Players | లంక ప్లేయర్‌తో గొడవపై వైభవ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tesla Hyderabad:హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
AP Beach Shacks Policy 2026: ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
T20 World Cup - IND W VS NL W Result Update: టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై భారీ విజ‌యం.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై విజయంతో టాప్ ప్లేస్ కు.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
IND Win ODI Series VS AFg: సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
TG 20 Tournament Controversy:విజయ్‌ దేవరకొండ, వెంకటేష్‌కు లీగల్ నోటీసులు! టీజీ 20 టోర్నీ చుట్టూ ముదురుతున్న వివాదం!
విజయ్‌ దేవరకొండ, వెంకటేష్‌కు లీగల్ నోటీసులు! టీజీ 20 టోర్నీ చుట్టూ ముదురుతున్న వివాదం!
Sai Krishna Missing Case:
"కొడుకు శవాన్ని అయినా చూపించండి" సాయికృష్ణ తల్లి వేడుకోలు! తీవ్ర ఒత్తిడి రావడంతో ప్రభుత్వం కీలక చర్యలు!
Neno Butterfly Song: విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ సింగిల్ ప్రోమో... సూర్యతో మమితా బైజు ప్రేమ పాట, ఆ డ్యాన్స్‌ చూశారా?
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ సింగిల్ ప్రోమో... సూర్యతో మమితా బైజు ప్రేమ పాట, ఆ డ్యాన్స్‌ చూశారా?
US Indo Pacific Command Name Change: ట్రంప్ సర్కార్ షాకింగ్ డెసిషన్ - ఇండో-పసిఫిక్ కమాండ్ పేరు మార్పు - మ్యాప్‌లో పీఓకే పాకిస్థాన్‌దా? భారత్ తీవ్ర ఆగ్రహం!
ట్రంప్ సర్కార్ షాకింగ్ డెసిషన్ - ఇండో-పసిఫిక్ కమాండ్ పేరు మార్పు - మ్యాప్‌లో పీఓకే పాకిస్థాన్‌దా? భారత్ తీవ్ర ఆగ్రహం!
Embed widget