Chinni Serial Today Episode మధుకి పెళ్లి చూపులు అని తెలుసుకున్న మహి ఇంటికి వచ్చి అప్పుడే మధుకి పెళ్లి వద్దని చెప్పడం మధు తల్లిదండ్రులు మహిని పంపేయడంతో మధు చాలా ఫీలవుతుంది. ఇక పెళ్లి వాళ్లు పెళ్లి చూపులకు వెళ్తుంటారు.
పెళ్లి కొడుకు శివకి నాగవల్లి పీఏ కాల్ చేస్తాడు. నాగవల్లి అతనితో మాట్లాడుతూ మనం అనుకున్నది అనుకున్నట్లు జరగాలి పెళ్లి చూపులకు వెళ్తున్నావ్ కదా అని అడుగుతుంది. అంతా మనం అనుకున్నట్లే జరుగుతుందని అతను చెప్తాడు. ఇక మహి బాగా చదువుకునే మధు కెరీర్ నాశనం చేసేస్తున్నారని అనుకుంటాడు. పెళ్లి వాళ్లు మధు ఇంటికి వెళ్తారు. సుబ్బు, స్వరూపలు మర్యాదలు చేస్తారు.
శివ తల్లి మధు లక్ష్మీ దేవిలా ఉందని తమకు బాగా నచ్చింది అనిఅంటుంది. శివ కూడా తనకు బాగా నచ్చిందని అంటాడు. ఇక మధుని పెళ్లి కొడుకు తల్లి మధుకి అబ్బాయి నచ్చాడా అని అడిగితే మా నాన్న ఇష్టమే నా ఇష్టం అని మధు చెప్తుంది. అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా అని శివని సుబ్బు అడిగితే వద్దని పెళ్లి, నిశ్చితార్థం గురించి మాట్లాడుకోవాలని అంటాడు. ఇక సుబ్బు మధు చదువు గురించి చెప్పి కాలేజ్‌లో జరిగిన విషయం గురించి చెప్పాలని ప్రయత్నిస్తే అలాంటివి వెంటనే మర్చిపోవాలని సోషల్ మీడియాలో వచ్చినవి నేను నమ్మను అనిఅంటాడు. వీలైనంత త్వరగా నిశ్చితార్థం, పెళ్లి జరిపించేద్దాంఅని పెళ్లి కొడుకు తల్లి అంటుంది.
సుబ్బు వాళ్లతో కష్టమైపోతుందేమోఅని అంటే ఏం కాదని ఆవిడ అంటుంది. ఆ మాటలు విని చిన్ని చాలా టెన్షన్ పడుతూ కన్నీరు పెట్టుకుంటుంది. మధుతో ఏంటి కోడలు పిల్లా అత్తింటికి వచ్చేయాలని పుట్టింటిని వదిలేయాలని బాధ పడుతున్నావా.. నాకు ఆడపిల్లలు లేరు నువ్వే నాకు కోడలు అయినా కూతురు అయినా అనిఅంటుంది. శివ కూడా మధుతో నీకు నీ ఫ్యామిలీ ఎంత ఇష్టమో మాకు తెలుసు నీకు వాళ్లని ఎప్పుడు చూడాలి అనిపిస్తే అప్పుడు ఫ్లైట్ ఎక్కి ఇండియా వచ్చేయ్ తర్వాత నీ బెంగ తీరిపోతే సింగపూర్ వచ్చేయ్ అంటాడు.
మధుకి స్వీట్ పెట్టి నోరు తీపి చేస్తారు. అందరూ సరదాగా మాట్లాడుకుంటారు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత మధు గదిలోకి వెళ్లి చాలా ఏడుస్తుంది. మహి డ్రస్ పట్టుకొని మహిని గుర్తు చేసుకొని చాలా ఏడుస్తుంది. అదంతా స్వప్న చూస్తుంది. మధు దగ్గరకు స్వప్న వచ్చిఈ పెళ్లి నీకు ఇష్టం లేదు కదా మ్యాడీ అంటే ఇష్టం కదా చెప్పు మధు మ్యాడీని నువ్వు ప్రేమిస్తున్నావ్ కదా అని అడుగుతుంది. మధు స్వప్ననిహగ్ చేసుకొని ఏడుస్తుంది. మనసులో మ్యాడీ మీద ఇంత ప్రేమ పెట్టుకొని అమ్మానాన్న చెప్పారని ఇలా చేస్తావాఏంటేఅంటుంది. నాకు మా అమ్మానాన్న సంతోషమే ముఖ్యం అని మధు అంటుంది. స్వప్న మీ అమ్మానాన్నలతో నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తానని అంటే మధు తన మీద ఒట్టువేసుకొనిస్వప్ననిఆపేస్తుంది.
రాత్రి లోహితకు శ్రేయ కాల్ చేసి మధుకి పెళ్లి ఫిక్స్ అయింది మూడు రోజుల్లో నిశ్చితార్థం త్వరలోనే పెళ్లి అనిచెప్తుంది. ఇద్దరూ చాలా సంతోషపడిపోతారు. మధు పీడ పోతుందని అనుకుంటారు. బావ బ్యాక్ ఎక్కిన దాన్ని చంపేయాలి అన్నంత కోపంగా ఉందని శ్రేయ అంటుంది. తర్వాత శ్రేయ మాటలు వరుణ్ విని బావ బైక్ ఎక్కింది అనిచంపేయాలిఅంటావా.. మధు బావకి కేవలం ఫ్రెండ్ మాత్రమే అనిఅంటాడు. బావని నేను చాలా ప్రేమిస్తున్నా బావని ఇంకే అమ్మాయి అయినా చూసినా తట్టుకోనుఅంటుంది. దానికివరుణ్బావపదేళ్లనుంచిచిన్నినిప్రేమిస్తున్నాడు.. అత్తయ్యవాళ్లుఏదోఅంటున్నారు. అందరూఅలాఅనేసరికినువ్వుఇష్టపడుతున్నావ్అంతేఅనిఅంటేఆచిన్నినిజంగావస్తేచంపేస్తాఅనిశ్రేయఅనిబావమీదనాకుప్రేమలేదుఅంటావాఇప్పుడేనీకుబావఅంటేనాకుఎంతఇష్టమోచెప్తాననిచేయికోసుకుంటుంది. అందరూకంగారుగావస్తారు.
నాగవల్లికంగారుగాశ్రేయకిఫస్ట్ఎయిడ్చేస్తుంది. ఎందుకుఇలాచేశావ్అంటేబావమీదనాకుప్రేమలేదనిఅన్నయ్యఅన్నాడుఎంతప్రేమఉందోచూపించా.. ఇప్పటికైనాఒప్పుకుంటావాఅన్నయ్యబావమీదనాకుప్రేమఉందనిఅనిఅడుగుతుంది. దీంతోఇవాళ్టిఎపిసోడ్పూర్తయిపోతుంది.
