Ammayi garu Serial Today Episode రాఘవని చంపాలి అనివిజయాంబిక, దీపక్‌లు హాస్పిటల్‌కి వెళ్తారు. రాఘవ గదికి వెళ్లే ఛాన్స్ లేకపోవడంతో ఓ నర్స్‌ని పిలిచి డబ్బు ఇచ్చి ఇంజక్షన్ ఇచ్చి రాఘవకి వేయమని అంటారు. ఈ నర్స్ అది విషం అని తెలిసి నాకు అన్నం పెట్టిన పనికి నేను ద్రోహం చేయలేను.. అసలే సీఎం గారి అండర్‌లో ఉన్న పేషెంట్ నేను చేయను అంటాడు.

దీపక్ డబ్బు ఇచ్చేయమని అంటే మీరు చేసింది చెప్పకుండా ఉండాలి అంటే ఈ డబ్బు నా దగ్గరే ఉండాలి అని చెప్పి నర్స్ వెళ్లిపోతాడు. ఇక బంటీ సూర్యప్రతాప్‌, విరూపాక్షిల ఫొటోలు చూస్తాడు. ఇంతలో రాజు, రూపలు వచ్చి ఏం చూస్తున్నావ్బంటీ అంటే అమ్మమ్మ తాతయ్యల ఫొటో చూస్తున్నాఅని రూప, రాజులకు చూపిస్తాడు. ఫొటోలు చూసి రూప, రాజులు చాలా సంతోషపడతారు. మందారం వచ్చి ఇద్దరూ ఇంట్లోకి వస్తుంటే దండ పడిందని చెప్తుంది. చాలా మంచి పని చేశావ్బంటీఅని రూప అంటుంది. సూర్యప్రతాప్‌ విరూపాక్షిని ఏం అనలేదని దండ తీసి పక్కన మామూలుగా పెట్టారని మందారం చెప్పడంతో రాజు, రూప చాలా సంతోషిస్తారు. సుమ, చంద్రలు వచ్చి మాకు ఇంకా సంతోషంగా ఉందని చెప్తారు. రాఘవ ఆ రోజు ఏం జరిగిందోచెప్పేస్తే మొత్తం సెట్ అయిపోతుందని అనుకుంటారు. అన్నయ్య, వదినల్ని కలపడానికి ఏం చేయాలన్నా రెడీగా ఉంటామని చంద్ర అంటాడు.

రాజు అందరితో ఈ రోజు కారులో పంపినట్లే రోజు ఏదో ఒకటి చేయాలి అనుకుంటారు. రూప తనకు ఐడియా వచ్చిందని తన ఐడియా చెప్తుంది. సూపర్ అనుకొని అందరూ అలాగే చేద్దాం అని అనుకుంటారు. సూర్యప్రతాప్‌ ఉదయం లేచి చంద్ర, సుమ ఇలా అందర్ని పిలుస్తాడు. ఎవరూ ఇంట్లో ఉండరు. అందరూ ఎక్కడికి వెళ్లారని అనుకుంటాడు. నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా బయటకు వెళ్లడం ఏంటి అని అనుకుంటాడు.

రూప, రాజులు అందర్ని తీసుకొని గుడికి వస్తారు. విజయాంబిక చంద్రతో ఏంటి అందర్ని గుడికి తీసుకొచ్చావ్.. తమ్ముడిని పిలవలేదు అంటే అత్తయ్యని కూడా పిలవలేదని రాఘవ అంటాడు. అన్నయ్య బిజీ అని చంద్ర అంటాడు. సూర్యప్రతాప్‌ రాజుకి కాల్ చేసి ఎక్కడికి వెళ్లారు అంటే దసరా అని చిన్నయ్య తీసుకొచ్చారని అంటాడు. నాకు చెప్పలేదు అంటే మీకు ముందే చెప్పాలి సెక్యూరిటీ ప్రాబ్లమ్ అవుతుందని మేం వచ్చేశాంఅనిఅంటాడు.

సూర్యప్రతాప్‌లోపలికివెళ్తుంటేవిరూపాక్షిబయటకువస్తుంది. సూర్యప్రతాప్‌విరూపాక్షినిచూసిఅందరూవెళ్లివిరూపాక్షినివదిలేశారేంటితనుఎమ్మెల్యేఅనిపబ్లిక్కిప్రాబ్లమ్అవుతుందనివదిలేసినట్లున్నారనిఅనుకుంటాడు. విరూపాక్షిమొత్తంచూసిఇంట్లోఎవరూలేరుఏంటాఅనిఅనుకుంటుంది. విరూపాక్షికిరూపకాల్చేసిమేంకావాలిఅనేబయటకువచ్చాం.. నువ్వుకంగారుపడకు. నాన్నకిదగ్గరకుఅవ్వాలనిప్రయత్నించు.. నాన్నతోమాట్లాడుఅనిచెప్తుంది. సూర్యతోమాట్లాడిఇబ్బందిపెట్టడంకంటేసైలెంట్గాఉంటేనేబెటర్అనివిరూపాక్షిఅనుకుంటుంది.

విజయాంబిక, దీపక్, కోమలిలకుఏదోతేడాకొడుతుంది. సూర్యప్రతాప్‌, విరూపాక్షినివదిలేసివచ్చారుఅంటేఏదోప్లాన్చేశారనివిజయాంబికఅంటుంది. సూర్యప్రతాప్‌కివిరూపాక్షిఅంటేఅస్సలుపడదుఅలాంటప్పుడుమనకుభయంఎందుకుఅనికోమలిఅంటుంది. సూర్యప్రతాప్‌హాల్లోఉంటేవిరూపాక్షికిచెన్లుఉంటుంది. రూపమళ్లీతల్లికివాయిస్మెసేజ్పంపుతుంది. నాన్నఏంఅనుకుంటారోఅనిభయపడకునువ్వుమాత్రంఏదోఒకటిమాట్లాడుఅనిఅంటుంది. గుడిలోరూప, రాజు, చంద్ర, సుమ, మందారంఅందరూచోటకూర్చొనిఇంట్లోఏంజరుగుతుందోఫోన్లోచూస్తుంటారు.

విరూపాక్షిసూర్యప్రతాప్‌దగ్గరకువచ్చిసూర్యఇంట్లోవాళ్లుఅందరూకనిపించడంలేదుఎక్కడికిపంపావ్అనిఅడుగుతుంది. నేనుఎవరినీపంపలేదువాళ్లందరూగుడికివెళ్లారనిసూర్యప్రతాప్‌అంటాడు. చెప్తేమనంకూడావెళ్లేవాళ్లంకదాఅనిఅంటుంది. కాఫీతీసుకొస్తాననివిరూపాక్షిఅంటుంది. దీంతోఇవాళ్టిఎపిసోడ్పూర్తయిపోతుంది.