అన్వేషించండి

This Week OTT Movies : ఉస్తాద్ To మాస్ మూవీస్ జాతర - ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు / వెబ్ సిరీస్‌ల కంప్లీట్ లిస్ట్

This Week OTT Telugu Movies : పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రీసెంట్ రొమాంటిక్ డ్రామా యూత్ వరకూ ఈ వారం ఓటీటీల్లో దాదాపు 15కు పైగా సినిమాలు సందడి చేయనున్నాయి.

This Week OTT Telugu Releases In Different Platforms Full List : ప్రతీ వాారంలానే ఈ వారం కూడా ఓటీటీలో కొత్త మూవీస్, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఈ సమ్మర్‌కు మూవీ లవర్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు యాక్షన్ ఎంటర్టైనర్స్ దగ్గర నుంచి యూత్ ఫుల్, రొమాంటిక్, థ్రిల్లర్, స్పోర్ట్స్ డ్రామా వరకూ దాదాపు 15కు పైగా సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఓసారి చూస్తే...

పవన్ ఉస్తాద్ భగత్ సింగ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబో రీసెంట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈ నెల 16 నుంచి ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న మూవీ ఓటీటీలో బిగ్ రెస్పాన్స్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

రొమాంటిక్ 'యూత్' ఎంటర్టైనర్

కోలీవుడ్ హీరో కెన్ కరుణాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామా యూత్. ఈ మూవీకి కరుణాసే దర్శకత్వం వహించారు. ఈ నెల 16 నుంచి నెట్ ఫ్లిక్స్‌లోనే తెలుగుతో పాటు తమిళం, ఇతర భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

Also Read : హాట్ సమ్మర్‌లో చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్ ఇవే!

ఓటీటీ మూవీస్/వెబ్ సిరీస్‌లు

  • ఏప్రిల్ 13 - యుఫోరియా సీజన్ 3 ఇంగ్లీష్ వెబ్ సిరీస్ (జియో హాట్ స్టార్), సో కహాన్ (నెట్ ఫ్లిక్స్)
  • ఏప్రిల్ 14 - రుబాబ్ (మరాఠీ మూవీ - Zee5), క్రూక్స్ సీజన్ 2 (నెట్ ఫ్లిక్స్), అన్ టోల్డ్ : జైల్ బ్లేజర్స్ (నెట్ ఫ్లిక్స్), ది రైజ్ ఆఫ్ కాంకర్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), ఆల్ యు నీడ్ స్కిల్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), ది గేట్స్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), ది హయ్యెస్ట్ స్టేక్స్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), ది లవ్ దట్ రిమైన్స్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), రిమైండర్స్ ఆఫ్ హిమ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), స్లాంటెడ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), అండర్ టోన్ (అమెజాన్ ప్రైమ్ వీడియో).
  • ఏప్రిల్ 15 - సంభవమ్ అధ్యాయమ్ ఒన్ను (జియో హాట్ స్టార్), టోస్టర్ (నెట్ ఫ్లిక్స్), భానుప్రియ భూతర్ హోటల్ (Zee5), ఫైండింగ్ హ్యారీ (జియో హాట్ స్టార్), మేడ్ విత్ లవ్ (సిరీస్ - నెట్ ఫ్లిక్స్), సమ్ వన్ హేజ్ టు నో (సిరీస్ - నెట్ ఫ్లిక్స్), ఫేక్ ప్రొఫైల్ సీజన్ 3 (నెట్ ఫ్లిక్స్), మిలియన్ డాలర్ సీక్రెట్ సీజన్ 2 (నెట్ ఫ్లిక్స్), ది లా ఎకార్డింగ్ టు లిథియా పోయిట్ (నెట్ ఫ్లిక్స్), ఎంఎఫ్ ఘోస్ట్ సీజన్ 3 (నెట్ ఫ్లిక్స్), బాల్స్ అప్ (అమెజాన్ ప్రైమ్ వీడియో).
  • ఏప్రిల్ 16 - ఉస్తాద్ భగత్ సింగ్ (నెట్ ఫ్లిక్స్), యూత్ (నెట్ ఫ్లిక్స్), రొనాల్డిన్హో (సిరీస్ - నెట్ ఫ్లిక్స్), బీఫ్ సీజన్ 2 సిరీస్ (నెట్ ఫ్లిక్స్), దాండిలియన్ (నెట్ ఫ్లిక్స్), అగాపే (నెట్ ఫ్లిక్స్)
  • ఏప్రిల్ 17 - పోచమ్మ (తెలుగు సిరీస్ - ఆహా), సామ్రాట్ (తెలుగు సిరీస్ - ఈటీవీ విన్), మా ఇంటి కథ (తెలుగు మూవీ - ఈటీవీ విన్), మట్కా కింగ్ (సిరీస్ - అమెజాన్ ప్రైమ్ వీడియో), దో దివానే షహర్ మై (నెట్ ఫ్లిక్స్), రూమ్ మేట్స్ (నెట్ ఫ్లిక్స్), 180 (నెట్ ఫ్లిక్స్), ఆల్ఫా మేల్స్ (నెట్ ఫ్లిక్స్), గొరిల్లా స్టోరీ (నెట్ ఫ్లిక్స్), ట్విస్టెడ్ (నెట్ ఫ్లిక్స్), ఫుల్ స్వింగ్ సీజన్ 4 సిరీస్ (నెట్ ఫ్లిక్స్), లెగో (నెట్ ఫ్లిక్స్), బాలిస్టిక్ (ప్రైమ్ వీడియో), బ్రదర్స్ అండర్ ఫైర్ (ప్రైమ్ వీడియో), డస్ట్ బన్నీ (HBO మ్యాక్స్), ది నాపా బాయ్స్ (ప్రైమ్ వీడియో), నైట్ పాట్రోల్ (Shudder), షెల్ బై ఓక్స్ (HULU), ది విజ్లర్స్ (ప్రైమ్ వీడియో), గుడ్ బాయ్ (లయన్స్ గేట్ ప్లే)

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dhurandhar 2 OTT : ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ - రెండు ప్లాట్ పామ్స్‌లో చూడొచ్చు... కానీ
ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ - రెండు ప్లాట్ పామ్స్‌లో చూడొచ్చు... కానీ
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో సినిమాల సందడి - డెకాయిట్ నుంచి వాలా 2 వరకూ... ఈ మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీల్లో సినిమాల సందడి - డెకాయిట్ నుంచి వాలా 2 వరకూ... ఈ మూవీస్ డోంట్ మిస్
Kartavya Trailer : ఓటీటీలోకి నేరుగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కర్తవ్య - దేవర విలన్ కొత్త మూవీ ట్రైలర్ చూశారా?
ఓటీటీలోకి నేరుగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కర్తవ్య - దేవర విలన్ కొత్త మూవీ ట్రైలర్ చూశారా?
Thimmarajupalli TV OTT : ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం కొత్త మూవీ - తిమ్మరాజుపల్లి టీవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం కొత్త మూవీ - తిమ్మరాజుపల్లి టీవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalapathy Vijay: ఆ ఒక్క సినిమాకు జయలలిత బ్రేక్! విజయ్ పొలిటికల్ ఎంట్రీ వెనుక స్టోరీ ఇదేనా !
ఆ ఒక్క సినిమాకు జయలలిత బ్రేక్! విజయ్ పొలిటికల్ ఎంట్రీ వెనుక స్టోరీ ఇదేనా !
TVK In AP: కాంగ్రెస్‌తో కలిసి ఏపీలోనూ టీవీకే పోటీ చేస్తుందా? సోషల్ మీడియాలో హడావుడి దేనికి సంకేతం?
కాంగ్రెస్‌తో కలిసి ఏపీలోనూ టీవీకే పోటీ చేస్తుందా? సోషల్ మీడియాలో హడావుడి దేనికి సంకేతం?
Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో భారీ నష్టాలు.. చోరీలు, హత్యలు చేస్తున్న కానిస్టేబుల్ దంపతులు అరెస్ట్
ఆన్‌లైన్ బెట్టింగ్‌లో భారీ నష్టాలు.. చోరీలు, హత్యలు చేస్తున్న కానిస్టేబుల్ దంపతులు అరెస్ట్
TVK Vijay Masterstroke: విజయ్ మాస్టర్‌స్ట్రోక్.. ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే యోచన..
విజయ్ మాస్టర్‌స్ట్రోక్.. ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే యోచన..
Donald Trump: ఇరాన్‌తో యుద్ధం వేళ డొనాల్డ్ ట్రంప్‌నకు ఎదురుదెబ్బ.. 10 శాతం టారిఫ్ రీఫండ్ చేయాలని కోర్టు తీర్పు
ఇరాన్‌తో యుద్ధం వేళ డొనాల్డ్ ట్రంప్‌నకు ఎదురుదెబ్బ.. 10 శాతం టారిఫ్ రీఫండ్ చేయాలని కోర్టు తీర్పు
Ashu Reddy Case : అషు రెడ్డికి బిగ్ షాక్ - హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు
అషు రెడ్డికి బిగ్ షాక్ - హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు
Telangana BJP : తెలంగాణ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ - బీఆర్ఎస్ ముఖ్యనేతలందరూ వరుస కడతారా?
తెలంగాణ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ - బీఆర్ఎస్ ముఖ్యనేతలందరూ వరుస కడతారా?
Vijay Politics: నెంబర్ గేమ్ పాలిటిక్స్‌లో విజయ్ బోల్తా - సేఫ్‌గా ఉండాలంటే అన్నాడీఎంకేతో పొత్తే బెటర్ - ఏం చేయబోతున్నారు?
నెంబర్ గేమ్ పాలిటిక్స్‌లో విజయ్ బోల్తా - సేఫ్‌గా ఉండాలంటే అన్నాడీఎంకేతో పొత్తే బెటర్ - ఏం చేయబోతున్నారు?
Embed widget