అన్వేషించండి

Sunday OTT Movies : ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - వీకెండ్ ట్రెండింగ్ సినిమాలు చూసి ఎంజాయ్ చెయ్యండి

Sunday OTT Streamings : ఈ వీకెండ్ ఇంట్లోనే ఉంటూ సూపర్ మూవీస్ ఎంజాయ్ చెయ్యొచ్చు. ఈ వారం డిఫరెంట్ ఓటీటీల్లో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ లిస్ట్ ఓసారి చూస్తే...

Sunday OTT Streamings Top Ten Movies List : ఈ వీకెండ్ సూపర్ హిట్ మూవీస్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మూవీ లవర్స్ సెలవు రోజున ఇంట్లోనే ఉండి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్‌తో పాటు స్పై, యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు. మరి ఈ వీకెండ్ టాప్ 10 మూవీస్ ఓసారి చూస్తే...

బెత్లహాం కుటుంబ యూనిట్ - నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన రీసెంట్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బెత్లహాం కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit). గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్‌లో (Jio Hotstar) మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.

మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahai) - సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ మహేంద్రగిరి వారాహి. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించగా... ఐశ్వర్య రాజేష్, సిద్ధు జొన్నలగడ్డ, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, మాళవికా నాయర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

సర్దార్ 2 (Sardar 2) - కోలీవుడ్ యంగ్ హీరో కార్తి స్పై థ్రిల్లర్ 'సర్దార్ 2'. పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహించగా... విలన్‌గా ఎస్‌జే సూర్య నటించారు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గురువారం నుంచి అందుబాటులోకి వచ్చింది. 

రోమాంచకం (Romanchakam) - యంగ్ హీరో సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటించిన యూత్ ఫుల్ లవ్ రొమాంటిక్ డ్రామా రోమాంచకం. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వచ్చిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ (Netflix)లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

ది ఇండియా స్టోరీ (The India Story) - బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన కోర్ట్ రూమ్ డ్రామా ది ఇండియా స్టోరీ. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్‌లో (Jio Hotstar) హిందీ, తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read : Crime Thriller OTT : యంగ్ జర్నలిస్ట్‌గా బాలీవుడ్ హీరోయిన్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

హుషార్ పిట్టలు (Husharu Pittalu) - అన్ష్, వాసవి గణేశన్ ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ బోల్డ్ రొమాంటిక్ మూవీ హుషార్ పిట్టలు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

అగధ (Agadha) - పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించిన హారర్ మిస్టిక్ థ్రిల్లర్ అగధ. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రవణ్ రెడ్డి కీలకపాత్ర పోషించారు. ప్రముఖ ఓటీటీ ZEE5లో ఈ మూవీ ప్రజెంట్ ట్రెండ్ అవుతోంది.

కర్మాఖ్య (Karmakhya) - రియల్ ఘటనల ఆధారంగా రూపొందించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ కర్మాఖ్య ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. హారర్ కంటెంట్ ఇష్టపడే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీలు అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

#LOVE వెబ్ సిరీస్ - ఓజీ ఫేమ్ అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ లవ్ రొమాంటిక్ వెబ్ సిరీస్ #LOVE. తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కుమార్తె సౌందర్య రజనీ కాంత్ ఈ సిరీస్‌‍కు షో రన్నర్‌గా వ్యవహరించారు. నెట్ ఫ్లిక్స్ (Netflix)లో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో అందుబాటులోకి ఉంది.

ఈస్ట్ ఆఫ్ ఈడెన్ (East Of Eden) - ఫ్లోరెన్స్ ప్యూ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ఈస్ట్ ఆఫ్ ఈడెన్. జాన్ స్టెయిన్ బెక్ రాసిన ఫేమస్ నోవల్ ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళం భాషల్లో గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read : NTR : చుట్టమల్లే సాంగ్... AIతో అసభ్యకర వీడియో - ఆ నీచులను వదిలిపెట్టనంటూ ఎన్టీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Romantic Drama OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న రొమాంటిక్ డ్రామా - నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న రొమాంటిక్ డ్రామా - నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
October Third Week OTT Movies : అక్టోబర్ మూడో వారం ఓటీటీ మూవీస్ - ఒకే వీక్‌లో 23 సినిమాలు స్ట్రీమింగ్... ఈ దసరాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్
అక్టోబర్ మూడో వారం ఓటీటీ మూవీస్ - ఒకే వీక్‌లో 23 సినిమాలు స్ట్రీమింగ్... ఈ దసరాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget