అన్వేషించండి

Sri Chidambaram Garu OTT : ఓటీటీలోకి వచ్చేసిన 'శ్రీ చిదంబరం గారు' - నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్

Sri Chidambaram Garu Platform : రీసెంట్ రూరల్ లవ్ ఎంటర్టైనర్ 'శ్రీ చిదంబరం గారు' ఓటీటీలోకి వచ్చేసింది. ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ నెల రోజుల్లోపే అందుబాటులోకి వచ్చేసింది.

Vamsi Tummala's Sri Chidambaram Garu OTT Streaming : యంగ్ హీరో వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ రూరల్ లవ్ ఎంటర్టైనర్ 'శ్రీ చిదంబరం గారు'. ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

'శ్రీ చిదంబరం గారు' మూవీ ప్రముఖ ఓటీటీ 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు కొత్త యాక్టర్స్‌తో తీసిన మూవీ కాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఈ మూవీకి వినయ్ రత్నం దర్శకత్వం వహించగా... వంశీ, సంధ్యలతో పాటు గోపీనాథ్, శివకుమార్ మట్ట, అరుణ్ కుమార్, కల్పలత, తులసి నాయుడు, శంకర్రావు తదితరులు కీలకపాత్రలు పోషించారు. 'క' వంటి హిట్ మూవీస్ తీసిన 'శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్' బ్యానర్‌పై చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ETV Win (@etvwin)

Also Read : సంగీత్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక డ్యాన్స్ - బెస్ట్ సాంగ్స్‌ విత్ బెస్ట్ మూమెంట్స్... వీడియో వైరల్

స్టోరీ ఏంటంటే?

చిన్నప్పటి నుంచీ సోలమన్ (వంశీ తుమ్మల) ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌తో సతమతం అవుతుంటాడు. తనకున్న మెల్ల కన్ను కారణంగా అందరూ అతన్ని అసలు పేరుతో కాకుండా చిదంబరం అని  పిలుస్తుంటారు. దీంతో తన కన్నే తనకు శాపంగా భావించిన అతను తన లోపాన్ని దాచి పెట్టేందుకు కళ్లద్దాలు ధరిస్తుంటాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో చదువు మధ్యలోనే ఆపేసి భవన నిర్మాణ కార్మికుడిగా వర్క్ చేస్తుంటాడు.

అలా తండ్రి చేసిన అప్పుల్ని ఒక్కొక్కటిగా తీరుస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన లీల (సంధ్య వశిష్ట)ను లవ్ చేస్తాడు. కానీ తన ప్రేమ విషయాన్ని ఆమె ముందు చెప్పే ధైర్యం చేయడు. చివరకు ఎలాగోలా తన ప్రేమ విషయాన్ని బయటపెడతాడు సోలమన్. అయితే, తనను ప్రేమించడం కంటే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకోమని సలహా ఇస్తుంది సంధ్య. కళ్లద్దాలు పెట్టుకోకుండా తిరగాలని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? తన ఆత్మ న్యూనతను పోగొట్టుకునేందుకు సోలమన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఫైనల్‌గా వీరిద్దరూ ఒక్కటయ్యారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Couple Freindly OTT : కపుల్ ఫ్రెండ్లీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
కపుల్ ఫ్రెండ్లీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Funky OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ 'ఫంకీ' - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ 'ఫంకీ' - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
This Week OTT Movies : రొమాంటిక్ కామెడీ విత్ లవ్ To మూకీ మూవీ గాంధీ టాక్స్ - దిస్ వీక్ ఓటీటీ మూవీస్ / వెబ్ సిరీస్‌ కంప్లీట్ లిస్ట్
రొమాంటిక్ కామెడీ విత్ లవ్ To మూకీ మూవీ గాంధీ టాక్స్ - దిస్ వీక్ ఓటీటీ మూవీస్ / వెబ్ సిరీస్‌ కంప్లీట్ లిస్ట్
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup Prize Money: టీమిండియాకు లభించే ప్రైజ్ మనీ ఎంత?.. రన్నరప్ సహా ఇతర జట్ల పరిస్థితి ఏంటీ!
టీమిండియాకు లభించే ప్రైజ్ మనీ ఎంత?.. రన్నరప్ సహా ఇతర జట్ల పరిస్థితి ఏంటీ!
Alcohol Banned Countries : ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
BYD కొత్త టెక్నాలజీ.. బ్లేడ్ బ్యాటరీతో సంచలనం - 5 నిమిషాల్లోనూ ఛార్జింగ్ రికార్డు
BYD కొత్త టెక్నాలజీ.. బ్లేడ్ బ్యాటరీతో సంచలనం - 5 నిమిషాల్లోనూ ఛార్జింగ్ రికార్డు
Droupadi Murmu Protocol Row: తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
Cooking Gas Saving Tips : గ్యాస్ ఆదా చేయాలంటే వంట చేసేప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. ఖర్చు తగ్గుతుంది
గ్యాస్ ఆదా చేయాలంటే వంట చేసేప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. ఖర్చు తగ్గుతుంది
Vastu Tips : ఇంట్లో డబ్బులు ఉండట్లేదా? కారణాలు ఇవే.. ఈ మార్పులు చేసి చూడండి, ఖర్చులు తగ్గొచ్చు
ఇంట్లో డబ్బులు ఉండట్లేదా? కారణాలు ఇవే.. ఈ మార్పులు చేసి చూడండి, ఖర్చులు తగ్గొచ్చు
Embed widget