అన్వేషించండి

Sampradayini Suppini Suddapoosani OTT : ఓటీటీలోకి సాంప్రదాయనీ సుప్పినీ సుద్దపూసనీ - ఈటీవీ విన్‌లో కాదు... ఆ ప్లాట్ ఫాంలో స్ట్రీమింగ్, ఎప్పుడంటే?

Sampradayini Suppini Suddapoosani OTT Platform : శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ క్రైమ్ కామెడీ మూవీ సాంప్రదాయనీ సుప్పినీ సుద్దపూసనీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Sivaji's Sampradayini Suppini Suddapoosani OTT Release Date Locked : హీరో శివాజీ, లయ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ క్రైమ్ కామెడీ మూవీ 'సాంప్రదాయనీ సుప్పినీ సుద్దపూసనీ' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీ తొలుత ఓటీటీలోనే రిలీజ్ చేస్తారని అనుకున్నా ఈ నెల 6న థియేటర్లలో రిలీజ్ చేశారు. అయితే, అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. దాదాపు నెల రోజుల తర్వాత ఓటీటీలోకి రానుంది.

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఈటీవీ విన్'లో ఏప్రిల్ 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది. మూవీకి సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించగా... శివాజీ, లయలతో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్, అలీ, ధన్ రాజ్, రఘుబాబు, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, కరణ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈటీవీ విన్ సమర్పణలో శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శివాజీ మూవీని నిర్మించారు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ రిలీజ్ చేశారు.

Also Read : అమితాబ్ 'సర్కార్ 4'పై బిగ్ అప్డేట్ - ఆ సినిమా నా పాపాలన్నీ కడిగేస్తుంది... రామ్ గోపాల్ వర్మ

స్టోరీ ఏంటంటే?

స్టోరీ విషయానికొస్తే... శ్రీరామ్ (శివాజీ) నిజాయితీ గల పంచాయతీ సెక్రటరీ. కొత్తకోట సమీపంలోని హార్స్‌లీ హిల్స్‌లో భార్య ఉత్తర (లయ), కొడుకు బిట్టు అలియాస్ నితిన్ (రోహన్)తో కలిసి జీవిస్తుంటాడు. రీల్స్ పిచ్చితో కొడుకు చేసే తింగరి పనులకు శ్రీరామ్‌కు లేని పోని తలనొప్పులు వస్తుంటాయి. ఓ దీపావళి రోజున వాళ్ల ఇంటికి ఆ ఊరి ఎస్సై విక్రమ్ వాసుదేవ్ (ప్రిన్స్) వస్తాడు. అప్పటికే ఓ విషయంలో శ్రీరామ్‌తో గొడవ జరుగుతుంది.

ఓ రోజు శ్రీరామ్ ఇంట్లో లేని విషయం తెలుసుకున్న విక్రమ్... అతని ఇంటికి వెళ్లి ఉత్తరతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. దీంతో శ్రీరామ్ కొడుకు చేతిలో సదరు ఎస్సై హత్యకు గురవుతాడు. ఆ తర్వాత ఏమైంది? ఈ హత్య కేసు నుంచి తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు శ్రీరామ్ ఏం చేశాడు? మూడో కంటికి తెలియకుండా ఆ శవాన్ని మాయం చేసేందుకు వాళ్లు ఏ ఇబ్బందులు పడ్డారు? నిజంగా ఆ హత్య శ్రీరామ్ కొడుకే చేశాడా? ఎమ్మెల్యే గ్యాంగ్ ఈ ఫ్యామిలీ వెంట పడడానికి కారణం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : ఉస్తాద్ To మాస్ మూవీస్ జాతర - ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు / వెబ్ సిరీస్‌ల కంప్లీట్ లిస్ట్
ఉస్తాద్ To మాస్ మూవీస్ జాతర - ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు / వెబ్ సిరీస్‌ల కంప్లీట్ లిస్ట్
Do Deewane Seher Mein OTT : ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Chitti Thalli OTT : కూతురి కోసం ఓ తండ్రి పడే ఆరాటం - ఓటీటీలోకి వచ్చేసిన 'చిట్టి తల్లి'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కూతురి కోసం ఓ తండ్రి పడే ఆరాటం - ఓటీటీలోకి వచ్చేసిన 'చిట్టి తల్లి'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Sabdham OTT : కాలేజీ లైబ్రరీలో ఆత్మల మిస్టరీ - ఫైనల్‌గా ఓటీటీలోకి శబ్దం తెలుగు వెర్షన్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కాలేజీ లైబ్రరీలో ఆత్మల మిస్టరీ - ఫైనల్‌గా ఓటీటీలోకి శబ్దం తెలుగు వెర్షన్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi on Women Reservations: మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
Pocharam Srinivas Reddy: నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
Donald Trump on Pope Leo: పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అణ్వాయుధాలను వ్యతిరేకించరు.. ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అందుకే ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
Nashik Corporate Jihad: మహరాష్ట్రను కుదిపేస్తున్న నాసిక్ 'కార్పోరేట్ జిహాద్'- తెలంగాణకు  బీజేపీ సూచనలు
మహరాష్ట్రను కుదిపేస్తున్న నాసిక్ 'కార్పోరేట్ జిహాద్'- తెలంగాణకు  బీజేపీ సూచనలు
This Week Theatrical Releases : హాట్ సమ్మర్‌లో చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్ ఇవే!
హాట్ సమ్మర్‌లో చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్ ఇవే!
Tamil Nadu Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
AP Cabinet Reshuffle: మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వెనుక కేబినెట్ మార్పు చేర్పుల సమీకరణాలు - కసరత్తు పూర్తి చేశారా?
మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వెనుక కేబినెట్ మార్పు చేర్పుల సమీకరణాలు - కసరత్తు పూర్తి చేశారా?
US Iran War: ఇరాన్‌కు ఆయుధాలిస్తే చైనాపై 50 శాతం టారిఫ్.. కోపంతో రగిలిపోతున్న డొనాల్డ్ ట్రంప్
ఇరాన్‌కు ఆయుధాలిస్తే చైనాపై 50 శాతం టారిఫ్.. కోపంతో రగిలిపోతున్న డొనాల్డ్ ట్రంప్
Embed widget