అన్వేషించండి

Thaai Kizhavi OTT : 10 కోట్ల బడ్జెట్‌తో 80 కోట్లు - టాప్ ట్రెండింగ్ మూవీ తప్పక చూడాల్సిందే... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Thaai Kizhavi OTT Platform : రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సీనియర్ హీరోయిన్ రాధిక 'తాయి కిిళవి' టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. తమిళంతో పాటు తెలుగు భాషల్లోనూ అందుబాటులో ఉంది.

Radhika's Thaai Kizhavi Movie Top Trending On OTT : పదంటే పది కోట్ల బడ్జెటే. అయితేనే మంచి కంటెంట్‌తో ఆడియన్స్ మనసు దోచేసింది. బాక్సీఫీస్ వద్ద దాదాపు రూ.80 కోట్లు వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోష్ టాప్ వన్ ట్రెండింగ్‌లో నిలిచింది. సీనియర్ హీరోయిన్ రాధిక... వృద్ధురాలి పాత్రలో మాస్ లుక్‌లో కనిపించిన ఆ మూవీనే 'తాయి కిళవి'. ఓటీటీలోకి వచ్చిన 3 రోజుల్లోనే టాప్‌ స్థానం సొంతం చేసుకుంది.

తెలుగులోనూ స్ట్రీమింగ్

ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'తాయి కిళవి' బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ నెల 13 నుంచి ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ వెర్షన్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ మూవీకి శివకుమార్ దర్శకత్వం వహించగా... రాధికతో పాటు అరుళ్ దాస్, రాయిచల్ రెబెకా, సింగం పులి, ఇళవరసు, మునీష్ కాంత్, బాల శరవణన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 

శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తమిళ హీరో శివ కార్తికేయన్ మూవీని నిర్మించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాధిక... ఈ మూవీలో సరికొత్తగా కనిపించారు. ప్రతీ అమ్మాయి ఈ మూవీని తప్పకుండా చూడాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by JioHotstar Tamil (@jiohotstartamil)

Also Read : రామ్ చరణ్ మరో ఘనత - ఎస్క్వైర్ ఇండియా కవర్ పేజీపై గ్లోబల్ స్టార్... గ్రేట్ జర్నీ అంటూ...

స్టోరీ ఏంటంటే?

కడుపట్టి అనే విలేజ్‌లో పసుపుతాయి (రాధిక) అనే వృద్ధురాలు రుణాలిస్తూ ఉంటుంది. గ్రామంలో ఆమె అంటే అందరికీ హడలే. అందరూ ఆమె దగ్గర అప్పు తీసుకున్న వారే. వడ్డీ డబ్బుల కోసం ఆమె వస్తుందంటే ఎక్కడి వాళ్లు అక్కడ తప్పించుకుని తిరుగుతుంటారు. డబ్బు కోసం కట్టుకున్న భర్త వదిలేయడంతో కూతురు సురులు (రైచల్ రెబెకా), మనవడిని ఇంట్లోనే అట్టి పెట్టుకుని వారి బాగోగులు కూడా చూసుకుంటూ ఉంటుంది. ఒక రోజు పసుపుతాయికి పక్షవాతం వస్తుంది.

దీంతో ఆమె చనిపోతే ఆస్తి మొత్తం తమకే వస్తుందని కొడుకులు భావిస్తుంటారు. మంచంపై స్పృహ లేకుండా పడి ఉంటుంది. కొడుకులు కోడళ్లు, అల్లుళ్లు ఆమె ఎప్పుడు చనిపోతుందా? అని ఎదురు చూస్తుంటారు. నోట మాట రాక మంచం పై నుంచే సైగలు చేస్తుంది పసుపు తాయి. ఆమె ఎవరికీ తెలియకుండా 160 సవర్ల బంగారం దాచి పెట్టిందన్న రహస్యం ముగ్గురు కొడుకులకూ తెలుస్తుంది. మరి ఆ బంగారం ఎక్కడ దాచిందో తెలుసుకునేందుకు ఆరాట పడుతుంటారు. అమ్మకు సేవలు చేస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? తమ తల్లి బంగారం ఎక్కడ దాచిందో కొడుకులకు తెలిసిందా? వారికి ఎదురైన సవాళ్లేంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

System OTT: ప్రైమ్ వీడియోలో 'సిస్టమ్'... అన్యాయాలపై జ్యోతికతో కలిసి సోనాక్షి పోరాటం - ప్రీమియర్ ఎప్పుడంటే?
ప్రైమ్ వీడియోలో 'సిస్టమ్'... అన్యాయాలపై జ్యోతికతో కలిసి సోనాక్షి పోరాటం - ప్రీమియర్ ఎప్పుడంటే?
Papam Prathap OTT : ఓటీటీలోకి తిరువీర్ పాపం ప్రతాప్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి తిరువీర్ పాపం ప్రతాప్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vijay Trisha Movies : విజయ్, త్రిష టాప్ ట్రెండింగ్ మూవీస్ - ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?
విజయ్, త్రిష టాప్ ట్రెండింగ్ మూవీస్ - ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?
Vijay Politcal Movies : రియల్ జన నాయగన్ - విజయ్ టాప్ ట్రెండింగ్ పొలిటికల్ మూవీస్... ఏ ఓటీటీల్లో చూడొచ్చంటే?
రియల్ జన నాయగన్ - విజయ్ టాప్ ట్రెండింగ్ పొలిటికల్ మూవీస్... ఏ ఓటీటీల్లో చూడొచ్చంటే?
Advertisement

వీడియోలు

Mobile danger while driving | పంజాబ్ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Cases: కేటీఆర్‌పై క్రిమినల్ కేసులు నమోదు! రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ శ్రేణుల కౌంటర్ అటాక్! 
కేటీఆర్‌పై క్రిమినల్ కేసులు నమోదు! రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ శ్రేణుల కౌంటర్ అటాక్! 
Peddi Story : పెద్ది ఊరి కోసం 24 భారీ సెట్స్ - థియేటర్స్ నుంచి కన్నీళ్లతో బయటకు వస్తారు... ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ ఇంటర్వ్యూ హైలెట్స్
పెద్ది ఊరి కోసం 24 భారీ సెట్స్ - థియేటర్స్ నుంచి కన్నీళ్లతో బయటకు వస్తారు... ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ ఇంటర్వ్యూ హైలెట్స్
Stroke Warning Signs : స్ట్రోక్ ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు? 5 ప్రధాన హెచ్చరిక సంకేతాలు ఇవే
స్ట్రోక్ ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు? 5 ప్రధాన హెచ్చరిక సంకేతాలు ఇవే
TVK Chief Vijay: తమిళనాడులో విజయ్‌కు మరో షాక్‌! భద్రత, కాన్వాయ్‌ వెనక్కి! ప్రమాణ స్వీకారం లేనట్టే!
తమిళనాడులో విజయ్‌కు మరో షాక్‌! భద్రత, కాన్వాయ్‌ వెనక్కి! ప్రమాణ స్వీకారం లేనట్టే!
Yellamma Update : 'ఎల్లమ్మ'గా మృణాల్ ఠాకూర్? - భారీ రెమ్యునరేషన్ అడుగుతున్నారా!
'ఎల్లమ్మ'గా మృణాల్ ఠాకూర్? - భారీ రెమ్యునరేషన్ అడుగుతున్నారా!
Akshay Kumar: అక్షయ్ కుమార్‌కు సర్జరీ... ఆయనకు ఏమైందంటే?
అక్షయ్ కుమార్‌కు సర్జరీ... ఆయనకు ఏమైందంటే?
Bone Health : 30 తర్వాత ఎముకలు బలంగా ఉండాలంటే.. డైట్‌లో తప్పక ఉండాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే
30 తర్వాత ఎముకలు బలంగా ఉండాలంటే.. డైట్‌లో తప్పక ఉండాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే
Telangana Politics: రేవంత్ , రాహుల్‌పై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు - భగ్గుమన్న కాంగ్రెస్
రేవంత్ , రాహుల్‌పై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు - భగ్గుమన్న కాంగ్రెస్
Embed widget