అన్వేషించండి

This Week OTT Releases : ఓటీటీల్లో వీకెండ్ సందడి - ఈ వారం 20కు పైగా మూవీస్ స్ట్రీమింగ్... ఫుల్ లిస్ట్ ఇదే!

OTT Releases Telugu Movies This Week : ఈ వారం సంక్రాంతి మూవీతో పాటు చిన్న సినిమాలు కూడా ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఈ నెల 13 నుంచి 20 వరకూ ఫుల్ లిస్ట్ ఓసారి చూస్తే...

This Week OTT Releases Telugu Movies Original Web Series List : వాలెంటైన్స్ డే వీక్ తర్వాత ఈ వారం మరిన్ని సినిమాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. సంక్రాంతికి సందడి చేసిన మూవీస్‌తో పాటు చిన్న సినిమాలు కూడా ఓటీటీలోకి రానున్నాయి.

రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'

మాస్ మహారాజ రవితేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఈ నెల 20 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ 'ZEE5'లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.

మలయాళ థ్రిల్లర్ 'బేబీ గర్ల్'

నివిన్ పౌలీ కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'బేబీ గర్ల్'. అరుణ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రముఖ ఓటీటీ 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఆస్పత్రిలో చిన్నారి అదృశ్యం ప్రధానాంశంగా మూవీ తెరకెక్కించారు.

అవినాష్ 'వనవీర'

అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'వనవీర'. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ అంశాలతో పాటు మైథలాజికల్ టచ్ ఇస్తూ అవినాష్ స్వయంగా ఈ మూవీని తెరకెక్కించారు.

లవ్ ఎంటర్టైనర్ 'మరువ తరమా'

హరీశ్ ధనుంజయ్, అతుల్య, అవంతిక ప్రధాన పాత్రల్లో రూపొందిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ 'మరువ తరమా'. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 నుంచి ప్రముఖ ఓటీటీ 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి చైతన్య వర్మ దర్శకత్వం వహించారు.

ఎమోషనల్ లవ్ స్టోరీ 'శ్రీ చిదంబరం గారు'

వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించి లేటెస్ట్ రూరల్ ఎమోషనల్ లవ్ స్టోరీ 'శ్రీ చిదంబరం గారు'. వినయ్ రత్నం దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నెల 19 నుంచి ప్రముఖ ఓటీటీ 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ కానుంది.

సన్నీ లియోన్ క్రైమ్ థ్రిల్లర్ 'కెన్నడీ'

బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'కెన్నడీ'. మూడేళ్ల క్రితమే పూర్తైన మూవీ రిలీజ్‌ కాలేదు. ఇప్పుడు డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 20 నుంచి ప్రముఖ ఓటీటీ 'ZEE5'లో స్ట్రీమింగ్ కానుంది.

చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు'

మెగాస్టార్ చిరు, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మన శంకర వరప్రసాద్ గారు' ఈ నెల 11 నుంచి ప్రముఖ ఓటీటీ 'ZEE5'లో స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈ మూవీ ఓటీటీలోనూ రికార్డులు సృష్టిస్తోంది. వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.375 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ ఓటీటీలో 24 గంటల్లోనే 200 మిలియన్ల మినిట్స్ సొంతం చేసుకుంది.  

నవీన్ 'అనగనగా ఒక రాజు'

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'అనగనగా ఒక రాజు' ఓటీటీలోకి వచ్చేసింది. మారి దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.

Also Read : సాగర సంగమం తీశానని చెప్పలేదే! - 'ఫంకీ' రివ్యూస్‌పై ప్రొడ్యూసర్ నాగవంశీ స్ట్రాంగ్ రియాక్షన్

మరిన్ని ఓటీటీ మూవీస్/ వెబ్ సిరీస్‌లు

  • అమెజాన్ ప్రైమ్ వీడియో - ది హంట్స్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ), ఈజ్ దిస్ థింగ్ ఆన్ (ఇంగ్లీష్ మూవీ), బ్యాండ్ వాలే (హిందీ తెలుగు వెబ్ సిరీస్), లవ్ మీ లవ్ మీ (ఇంగ్లీష్ మూవీ), ఘోస్ట్స్ ఇన్ ట్రబుల్, ఐయామ్ గాడ్, ఇక్కీస్ (హిందీ మూవీ).
  • నెట్ ఫ్లిక్స్ - దిస్ ఈజ్ (ఇంగ్లీష్ మూవీ), మోటర్ వ్యాలీ (మూవీ), తలైవర్ తంబీ తలైమైయిల్ (తమిళ మూవీ), కొహర్రా (హిందీ తెలుగు వెబ్ సిరీస్), లీడ్ చిల్డ్రన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్), జాయ్స్ కాలేజ్ రోడ్ ట్రిప్ (ఇంగ్లీష్ తెలుగు మూవీ), ది మ్యూజియమ్ ఆఫ్ ఇన్నోసెన్స్ (ఇంగ్లీష్ మూవీ), ది ఆర్ట్ ఆఫ్ సారా (ఇంగ్లీష్ వెబ్ సిరీస్).
  • జియో హాట్ స్టార్ - ది బర్డ్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్), ప్రెడేటర్ బ్యాడ్ ల్యాాండ్స్ (ఇంగ్లీష్ మూవీ), ది కంజూరింగ్ - లాస్ట్ రైట్స్ (ఇంగ్లీష్ తెలుగు మూవీ).
  • జీ5 - ఉత్తర్ (మరాఠీ మూవీ)
  • యాపిల్ టీవీ ప్లస్ - ఎటర్నిటీ (ఇంగ్లీష్ మూవీ).
  • ఈటీవీ విన్ - బామ్మ చెప్పిన కథ
  • మనోరమ మ్యాక్స్ - ది ప్రొటక్టర్ (మూవీ), రసా (మూవీ)
  • సింప్లీ సౌత్ - థియేటర్ : ది మిత్ ఆఫ్ రియాలిటీ (మలయాళం మూవీ)
  • సన్ నెక్స్ట్ - సూర్య - పవర్ ఆఫ్ లవ్.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mrithyunjay OTT : మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Charitha Kamakshi OTT : ఓటీటీలోకి వచ్చేసిన 'చరిత కామాక్షి' - నాలుగేళ్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతోన్న రొమాంటిక్ డ్రామా
ఓటీటీలోకి వచ్చేసిన 'చరిత కామాక్షి' - నాలుగేళ్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతోన్న రొమాంటిక్ డ్రామా
Udaya Bhanu: బాలకృష్ణ - బోయపాటి సినిమాకు 'నో' చెప్పా... తల్లిగా బాధ్యతలు, జీ5 వెబ్ సిరీస్ గురించి ఉదయభాను ఇంటర్వ్యూ
బాలకృష్ణ - బోయపాటి సినిమాకు 'నో' చెప్పా... తల్లిగా బాధ్యతలు, జీ5 వెబ్ సిరీస్ గురించి ఉదయభాను ఇంటర్వ్యూ
Bhartha Mahasayulaku Wignyapthi OTT : ఎట్టకేలకు ఓటీటీలోకి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' - రవితేజ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఎట్టకేలకు ఓటీటీలోకి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' - రవితేజ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

వీడియోలు

Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam
Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolikapudi Srinivasa Rao: నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
Chandrababu in the Assembly: బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
Bengal governor resigns : బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
India Condoles Khamenei Death: ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
Bookie OTT : మంచు లక్ష్మి కీలక పాత్రలో 'బూకీ' - ఓటీటీలోకి వచ్చేస్తోన్న కోలీవుడ్ మూవీ... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
మంచు లక్ష్మి కీలక పాత్రలో 'బూకీ' - ఓటీటీలోకి వచ్చేస్తోన్న కోలీవుడ్ మూవీ... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
Citroen Basalt లేదా Kia Syros .. ఇంజిన్, ఫీచర్ల పరంగా ఏ SUV బెటర్? వ్యత్యాసం ఏంటీ
Citroen Basalt లేదా Kia Syros .. ఇంజిన్, ఫీచర్ల పరంగా ఏ SUV బెటర్? వ్యత్యాసం ఏంటీ
Embed widget