అన్వేషించండి

Om Shanti Shanti Shantihi OTT : ఓటీటీలోకి 'ఓం శాంతి శాంతి శాంతిః' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Om Shanti Shanti Shantihi OTT Platform : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన ఫ్యామిలీ డ్రామా 'ఓం శాంతి శాంతి శాంతిః' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

Tharun Bhascker's Om Shanti Shanti Shantihi OTT Release Date Locked : యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా 'ఓం శాంతి శాంతి శాంతిః'. మలయాళ హిట్ 'జయ జయ జయ జయహే'కు ఇది రీమేక్ కాగా ఏఆర్ సజీవ్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. గత నెల 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో మార్చి 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. 'మ్యారేజ్, ఫ్యామిలీ... ప్రతీది మార్చే నిజం.' అంటూ సదరు ఓటీటీ సంస్థ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. గోల్డ్ సబ్ స్కైబర్స్‌కు ఒక రోజు ముందుగానే అంటే మార్చి 3నే మూవీ అందుబాటులోకి రానుంది.

మూవీలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాలతో పాటు బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, శివన్నారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించగా... సృజన్, వివేక్, ఆదిత్య, అనూప్, సాధిక్, నవీన్ నిర్మిస్తున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ahavideoin (@ahavideoin)

Also Read : వెడ్డింగ్ ఆఫ్ విరోష్ - విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి జరిగేది ఇక్కడే... స్పెషాలిటీస్, కాస్ట్ ఎంతో తెలుసా?

స్టోరీ ఏంటంటే?

బాగా చదివి మంచి ఉద్యోగం సాధించి ఉన్నతంగా బతకాలని చిన్నప్పటి నుంచి కలలు కనే యువతి ప్రశాంతి (ఈషా రెబ్బా). కాలేజీలో జరిగిన ఓ ఘటనతో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి చేపల వ్యాపారి ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్)ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లికి ముందు చదివిస్తానని మాట ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటాడు ఓంకార్. అయితే, పెళ్లి తర్వాత జరిగింది మరొకటి. ప్రతీ చిన్న విషయానికి అహంకారంతో తన కోపాన్నంతా భార్యపై చూపిస్తుంటాడు.

ప్రతీ దానికీ చెంపపై కొడుతుండడంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే సర్దుకుపోవాలని సూచిస్తారు. రోజు రోజుకీ భర్త పెట్టే చిత్ర హింసలు భరించలేకపోతుంది. ఓ రోజు భర్తకు ఎదురు తిరుగుతుంది. తాను కూడా చెయ్యెత్తితే ఎలా ఉంటుందో చూపిస్తుంది. దీంతో కంగు తిన్న భర్త ఓంకార్ ఏం చేశాడు? ఆ తర్వాత భార్యభర్తల మధ్య ఏం జరిగింది? ఇద్దరూ కలిసి ఉన్నారా? విడిపోయారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Funky OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ 'ఫంకీ' - అఫీషియల్ డేట్ ఫిక్స్... స్ట్రీమింగ్ ఎన్ని భాషల్లో అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ 'ఫంకీ' - అఫీషియల్ డేట్ ఫిక్స్... స్ట్రీమింగ్ ఎన్ని భాషల్లో అంటే?
Bhartha Mahasayulaku Wignyapthi OTT : ఎట్టకేలకు ఓటీటీలోకి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' - అఫీషియల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఎట్టకేలకు ఓటీటీలోకి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' - అఫీషియల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Couple Freindly OTT : కపుల్ ఫ్రెండ్లీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
కపుల్ ఫ్రెండ్లీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
LPG Cylinder New Rule: ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
India LPG Cylinder News: మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
Pakistan Oil Crisis: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Embed widget