అన్వేషించండి

Memu Coplam OTT : విలేజ్‌లో కోడి మిస్సింగ్ మిస్టరీ - మెగా బ్రదర్ 'మేము COPలం' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Memu Coplam Trailer : మెగా బ్రదర్ నాగబాబు లేటెస్ట్ విలేజ్ కామెడీ డ్రామా సిరీస్ 'మేము COPలం' ట్రైలర్ వచ్చేసింది. దీంతో పాటే ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నాగబాబు, గెటప్ శ్రీను, రవితేజ నటించిన 'మేము COPలం' వెబ్ సిరీస్ ZEE5లో విడుదల.
  • ఈ నెల 22 నుంచి ఓటీటీలోకి అందుబాటులో వెబ్ సిరీస్
  • కోడిపుంజు నేపథ్యంలో సాగే స్టోరీ.
  • టైటిల్ నుంచి క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ఈ సిరీస్ ట్రైలర్‌తో మరింత హైప్ క్రియేట్ చేసింది.

Nagababu's Memu Coplam Web Series OTT Release Date Locked : మరో విలేజ్ డ్రామా వెబ్ సిరీస్‌తో ఎంటర్టైన్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ ZEE5 సిద్ధమైంది. కేవలం టైటిల్‌తోనే కాంట్రవర్సీ క్రియేట్ కాగా... రీసెంట్ పోస్టర్‌తో దానికి చెక్ పెట్టేశారు మేకర్స్. అదే 'మేము COPలం'. నాగబాబు, గెటప్ శ్రీను, రవితేజ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ విలేజ్ కామెడీ డ్రామా సిరీస్ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. ఫస్ట్ టైటిల్ నుంచే క్యూరియాసిటీ క్రియేట్ కాగా... తాజా ట్రైలర్‌తో ఆ హైప్ మరింత పెరిగింది.

కోడి మిస్సింగ్ మిస్టరీ

మహదేవపట్నం అనే ఊరిలో ఈ కథ మొదలవుతుంది. ఊరి పెద్ద గజపతిరాజు (నాగబాబు). సలార్ రాజును ఆయన వారసుడిగా ప్రకటించగా... అనుకోకుండా ఓ రోజు ఆ సలార్ రాజు క‌నిపించ‌కుండా పోతాడు. దీంతో ఊరంతా గంద‌ర‌గోళంలో ప‌డుతుంది. ఇంత‌కీ స‌లార్ రాజు ఎవ‌రో కాదు. పందెంలో పాల్గొనాల్సిన కోడిపుంజు. దీన్ని వెత‌క‌టానికి ఇద్ద‌రు పోలీసులు (గెట‌ప్ శీను, ర‌వితేజ న‌న్నిమల‌) రంగంలోకి దిగుతారు.

కోడిపుంజును వెతికే క్రమంలోనే వారికి ఊళ్లో మ‌రో స‌మ‌స్య క‌నిపిస్తుంది. దీంతో వాళ్లు కొత్త స‌మ‌స్య నుంచి ఊరిని బ‌య‌ట‌ప‌డేయ‌టానికి ప్ర‌య‌త్నిస్తారు. ఇంత‌కీ మ‌హ‌దేవ‌ప‌ట్నంలో ఉన్న ప్ర‌ధాన స‌మ‌స్య ఏంటి?  పోలీసులు దాన్ని ఎలా ప‌రిష్క‌రిస్తారు? ఇంత‌కీ స‌లార్ రాజు దొరికాడా?  లేదా? అనే విష‌యాలు తెలియాలంటే 'మేము‘కాప్’లం' వెబ్ సిరీస్ చూడాల్సిందే.

Also Read : న్యూక్లియర్ వెపన్... ఇండియన్ ఏజెంట్స్ సీక్రెట్ ఆపరేషన్ - ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఈ సిరీస్ ఈ నెల 22 నుంచి ZEE5లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. సిరీస్‌కు వికటకవి ఫేం ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించగా... శోభన్ చిట్టుప్రోలు స్టోరీ అందించారు. నాగబాబు, గెటప్ శ్రీను, ర‌వితేజ న‌న్నిమల కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. కామెడీ, మిస్టరీ కలయికగా అందరినీ ఆకట్టుకునే స్టోరీతో గ్రామీణ నేపథ్యంలో సాగే స్టోరీ అని మేకర్స్ తెలిపారు. సిరీస్‌ను రా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై బి.వి.ఎస్.రవి, కౌముది కె నేమాని నిర్మించారు.

'మేము COPలం' నటీనటులు : గ‌జ‌ప‌తిరాజు పాత్ర‌లో నాగేంద్ర‌బాబు, మోహ‌న్ సోటారి పాత్ర‌లో గెట‌ప్ శీను, ర‌వి సోటారి పాత్ర‌లో ర‌వితేజ నన్నిమ‌ల‌, మీనాక్షి పాత్ర‌లో రీతూ చౌద‌రి, ఆకాష్ రెడ్డి పాత్ర‌లో చ‌ర‌ణ్ ల‌క్క‌రాజు, సంఘ‌వి పాత్ర‌లో సిరి పార్వ‌తి, గిరి పాత్ర‌లో కిరిటీ దామ‌రాజు.

టెక్నికల్ టీం : నిర్మాత‌ :  బి.వి.ఎస్‌.ర‌వి, నిర్మాణ సంస్థ‌ :  రా ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, డైరెక్ట‌ర్‌ : ప్ర‌దీప్ మ‌ద్దాలి, క‌థ‌ :  శోభ‌న్ చిట్టిప్రోలు, స్క్రీన్ ప్లే : శోభ‌న్ చిట్టిప్రోలు, చాణక్య వ‌ర్మ‌, గోపాల‌కృష్ణ విద్మ‌హే, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ :  సాకేత్ కోమందూరి, ఎడిట‌ర్‌ :  మైకేల్ డి’సెల్వా, సినిమాటోగ్రఫీ : కిషోర్ బోయిడ‌పు, క్రియేటివ్ ప్రొడ్యూసర్ :  గోపాలకృష్ణ విద్మ‌హే, ఫ‌స్ట్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ :  రాజ్ కుమార్ కోస‌న‌.

Also Read : కరుప్పు షోస్ క్యాన్సిల్ - డైరెక్టర్ ఎమోషనల్... ఫస్ట్ షో ఎప్పుడంటే?

Note : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Ram Charan OTT Movies : పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
Athiradi OTT : అతిరథి ఓటీటీ రిలీజ్ - యూత్, కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ డోంట్ మిస్
అతిరథి ఓటీటీ రిలీజ్ - యూత్, కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ డోంట్ మిస్
OTT Latest Movie: బడ్జెట్‌లో 16 శాతమే రికవరీ... 150కు 24 కోట్లు వచ్చాయ్ - ఓటీటీలో యాక్షన్ సినిమా స్ట్రీమింగ్ షురూ
బడ్జెట్‌లో 16 శాతమే రికవరీ... 150కు 24 కోట్లు వచ్చాయ్ - ఓటీటీలో యాక్షన్ సినిమా స్ట్రీమింగ్ షురూ
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
LPG Cylinder Price Hike: మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సామాన్యులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. నేడు హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Embed widget