అన్వేషించండి

Hotspot 2 Much OTT : ఒకే రోజు 6 ఓటీటీల్లోకి తమిళ బోల్డ్ మూవీ - రిలీజైన నెల రోజుల్లోపే స్ట్రీమింగ్

Hotspot 2 Much OTT Platform : గత నెల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ మూవీ 'హాట్ స్పాట్ 2 మచ్' నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఒకే రోజు ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది.

Vignesh Karthick's Hotspot 2 Much OTT Release Date Locked : తమిళ మూవీస్ తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. అలా, 2024లో వచ్చిన తమిళ మూవీ 'హాట్ స్పాట్'. విఘ్నేష్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సమాజంలో చర్చించడానికే భయపడే అంశాల నేపథ్యంలో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. అప్పట్లో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'హాట్ స్పాట్ 2 మచ్' రిలీజ్ అయ్యింది.

ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్

గత నెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా నెల రోజుల్లోపే డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఒకే రోజు 6 ఓటీటీల్లో అందుబాటులోకి రానుంది. ఈ నెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తమిళం, లయన్స్ గేట్ ప్లే, సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్, ఏపీ ఇంటర్నేషనల్ సౌత్‌ల్లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ మూవీకి కూడా విఘ్నేష్ కార్తీక్ దర్శకత్వం వహించగా... ప్రియా భవానీ శంకర్, ఎంఎస్ భాస్కర్, తంబి రామయ్య, రక్షాన్, అశ్విన్ కుమార్, ఆదిత్య భాస్కర్, భవానీ శ్రీ, సంజన తివారీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సతీష్ రఘునాథన్ మ్యూజిక్ అందించారు. ఫస్ట్ మూవీ హాట్ స్పాట్ 'ఆహా తమిళ్'లో అందుబాటులో ఉంది.

Also Read : 'కపుల్ ఫ్రెండ్లీ' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - డార్లింగ్ మెచ్చిన రొమాంటిక్ కామెడీ డ్రామా ఎంత కలెక్ట్ చేసిందంటే?

స్టోరీ ఏంటంటే?

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే... సినిమా హీరోల పట్ల అభిమానం పిచ్చిగా మారిపోతే ఎలాంటి పరిణామాలు నెలకొంటాయి అనేది ఒకటి. స్వలింగ సంపర్కుల వివాహం గురించి జరిగే చర్చ మరో స్టోరీలో చూపించారు. అలాగే, ఓ వ్యక్తి తనకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కు, సమాజం చూసే చూపులు అనే కాన్సెప్ట్‌తో మూడో స్టోరీ తీశారు. అలా డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ఈ మూవీని రూపొందించారు. మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Couple Freindly OTT : కపుల్ ఫ్రెండ్లీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
కపుల్ ఫ్రెండ్లీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Funky OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ 'ఫంకీ' - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ 'ఫంకీ' - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
This Week OTT Movies : రొమాంటిక్ కామెడీ విత్ లవ్ To మూకీ మూవీ గాంధీ టాక్స్ - దిస్ వీక్ ఓటీటీ మూవీస్ / వెబ్ సిరీస్‌ కంప్లీట్ లిస్ట్
రొమాంటిక్ కామెడీ విత్ లవ్ To మూకీ మూవీ గాంధీ టాక్స్ - దిస్ వీక్ ఓటీటీ మూవీస్ / వెబ్ సిరీస్‌ కంప్లీట్ లిస్ట్
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Embed widget