Friday OTT Releases : శుక్రవారం ఒక్క రోజే 26 సినిమాలు - ఓటీటీల్లో థ్రిల్లర్ మూవీస్ డోంట్ మిస్... ఫుల్ లిస్ట్ ఇదే
Friday OTT Movies : శుక్రవారం ఒక్క రోజే హారర్, మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్‌లు ఓటీటీలోకి వచ్చేశాయి. దాదాపు 26 సినిమాలకు పైగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ ఫుల్ లిస్ట్ ఓసారి చూస్తే...

This Week Friday OTT Movies Web Series Streaming Full List : ఈ శుక్రవారం ఓటీటీ థ్రిల్లింగ్ వీక్ కానుంది. హారర్, క్రైమ్, థ్రిల్లర్ జానర్లలో దాదాపు 20కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివిధ ప్లాట్ ఫామ్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఒకే రోజు పదుల సంఖ్యలో మూవీస్ అందుబాటులోకి రావడంతో మూవీ లవర్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, ఈటీవీ విన్, ఆహా సహా ఇతర ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఓసారి చూస్తే...
అమెజాన్ ప్రైమ్ వీడియో - మట్కా కింగ్ (హిందీ వెబ్ సిరీస్), బాలిస్టిక్ (మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్), బ్రదర్స్ అండర్ ఫైర్, ది నాపా బాయ్స్ (ఇంగ్లీష్ అడ్వెంచర్ కామెడీ మూవీ), ది విజ్లర్స్ (హాలీవుడ్ మూవీ), సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్ (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ), అమెరికన్ గ్లాడియేటర్స్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ రియాలిటీ గేమ్ షో), ఆగ్రా (హిందీ ఎరోటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా).
నెట్ ఫ్లిక్స్ - దొ దివానే షహర్ మై (బాలీవుడ్ మూవీ), రూమ్ మేట్స్ (తెలుగు డబ్బింగ్ కాామెడీ మూవీ), 180 (రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా), ఆల్ఫా మేల్స్ సీజన్ 5 (స్పానిష్ వెబ్ సిరీస్), గొరిల్లా స్టోరీ (వైల్డ్ లైఫ్ స్టోరీ), ట్విస్టెడ్ (హారర్ థ్రిల్లర్ మూవీ), ఫుల్ స్వింగ్ సీజన్ 4 వెబ్ సిరీస్, లెగో ఫ్రెండ్స్ (యానిమేటెడ్ అడ్వెంచర్ వెబ్ సిరీస్), ఉస్తాద్ భగత్ సింగ్ (పవన్ కల్యాణ్ యాక్షన్ మూవీ), యూత్ (యూత్ ఫుల్ కామెడీ డ్రామా), టోస్టర్.
ఈటీవీ విన్ - ఓ ఇంటి కథ (తెలుగు ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్), హాఫ్ హాఫ్ (తెలుగు రొమాాంటిక్ కామెడీ డ్రామా), సామ్రాట్ (తెలుగు వెబ్ సిరీస్), అల చేరే సీత రాముని చెంతకు (మూవీ).
ZEE5 (జీ5) - అస్సీ (హిందీ కోర్ట్ రూమ్ డ్రామా), ఆశకల్ ఆయిరం (మలయాళ కామెడీ డ్రామా)
ఆహా - పోచమ్మ (మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్), సన్నాఫ్
సుయోధన (థ్రిల్లర్ మూవీ - జియో హాట్ స్టార్)
లయన్స్ గేట్ ప్లే - గుడ్ బాయ్ (సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్), నైట్ పేట్రోల్ (Shudder), షెల్ బై ఓక్స్ (HULU), డస్ట్ బన్నీ (డార్క్ ఫాంటసీ థ్రిల్లర్ - HBO Max).
Also Read : రజనీ కాంత్ 'జైలర్ 2' ఫుటేజీ లీక్ - చిత్ర నిర్మాణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్... జన నాయగన్ మరువక ముందే...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























