అన్వేషించండి

Eesha OTT : ఓటీటీలోకి హెబ్బా పటేల్ హారర్ థ్రిల్లర్ 'ఈషా' - ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Eesha OTT Platform : హెబ్బా పటేల్ రీసెంట్ హారర్ థ్రిల్లర్ 'ఈషా' ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటివరకూ ఇతర దేశాల్లో స్ట్రీమింగ్ అవుతుండగా... తాజాగా భారత్‌లో అందుబాటులోకి వచ్చింది.

Hebah Patel's Eesha OTT Streaming : హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, త్రిగుణ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ 'ఈషా'. గతేడాది చివర్లో డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు 2 నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

హారర్ థ్రిల్లర్ 'ఈషా' ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం ఇతర దేశాల్లో అందుబాటులోకి వచ్చిన మూవీ శుక్రవారం నుంచి భారత్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీనివాస్ మన్నే దర్శకత్వం వహించిన ఈ మూవీలో సిరి హన్మంత్, పృథ్వీరాజ్ కీలకపాత్రలు పోషించారు. హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కేఎల్ దామోదర్ ప్రసాద్ సమర్పణలో పి హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్, వంశీ నందిపాటి రిలీజ్ చేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by prime video IN (@primevideoin)

Also Read : 'అస్సీ' తెలుగు రివ్యూ - రేప్ కేస్, కోర్ట్ రూం డ్రామా ఎలా ఉంది? లాయర్‌గా తాప్సీ యాక్టింగ్ మెప్పించిందా?

స్టోరీ ఏంటంటే?

నయన (హెబ్బా పటేల్), కల్యాణ్ (త్రిగుణ్), అపర్ణ (సిరి హన్మంతు), వినయ్ (అఖిల్ రాజ్) చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. అసలు దెయ్యాలు, ఆత్మలు లేనే లేవని బలంగా నమ్ముతుంటారు. మూఢ నమ్మకాల పేరుతో అమాయకుల్ని దోచుకునే బాబాలు, కొందరి చావులకు కారణమయ్యే మాంత్రికులు, దొంగ స్వామీజీలకు చెక్ పెట్టడమే పనిగా పెట్టుకుంటారు. ఈ క్రమంలోనే వారికి ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఉండే ఆది దేవ్ (పృథ్వీరాజ్) బాబా గురించి తెలుస్తుంది.

దీంతో ఆ బాబా పని పట్టేందుకు నలుగురూ అక్కడకు వెళ్తారు. వీరి గురించి తెలిసిన ఆది దేవ్ బాబా 'ఆత్మలు ఉన్నాయని నిరూపిస్తా' అంటూ వారికే సవాల్ విసురుతాడు. ఇందులో భాగంగానే నలుగురు ఫ్రెండ్స్ ఓ పాడుపడిన బంగ్లాలో నివసించేందుకు రెడీ అవుతారు. అక్కడ వారికి వింత అనుభవాలు ఎదురవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ బంగ్లాలో దెయ్యాలున్నాయా? నలుగురి మిత్రులను చంపాలని ఓ గిరిజనుడి శరీరాన్ని ఆవహించిన పుణ్యవతి ఆత్మ కథేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mrithyunjay OTT : మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Charitha Kamakshi OTT : ఓటీటీలోకి వచ్చేసిన 'చరిత కామాక్షి' - నాలుగేళ్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతోన్న రొమాంటిక్ డ్రామా
ఓటీటీలోకి వచ్చేసిన 'చరిత కామాక్షి' - నాలుగేళ్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతోన్న రొమాంటిక్ డ్రామా
Udaya Bhanu: బాలకృష్ణ - బోయపాటి సినిమాకు 'నో' చెప్పా... తల్లిగా బాధ్యతలు, జీ5 వెబ్ సిరీస్ గురించి ఉదయభాను ఇంటర్వ్యూ
బాలకృష్ణ - బోయపాటి సినిమాకు 'నో' చెప్పా... తల్లిగా బాధ్యతలు, జీ5 వెబ్ సిరీస్ గురించి ఉదయభాను ఇంటర్వ్యూ
Bhartha Mahasayulaku Wignyapthi OTT : ఎట్టకేలకు ఓటీటీలోకి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' - రవితేజ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఎట్టకేలకు ఓటీటీలోకి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' - రవితేజ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

వీడియోలు

Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam
Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolikapudi Srinivasa Rao: నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
Chandrababu in the Assembly: బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
Bengal governor resigns : బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
India Condoles Khamenei Death: ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
Bookie OTT : మంచు లక్ష్మి కీలక పాత్రలో 'బూకీ' - ఓటీటీలోకి వచ్చేస్తోన్న కోలీవుడ్ మూవీ... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
మంచు లక్ష్మి కీలక పాత్రలో 'బూకీ' - ఓటీటీలోకి వచ్చేస్తోన్న కోలీవుడ్ మూవీ... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
Citroen Basalt లేదా Kia Syros .. ఇంజిన్, ఫీచర్ల పరంగా ఏ SUV బెటర్? వ్యత్యాసం ఏంటీ
Citroen Basalt లేదా Kia Syros .. ఇంజిన్, ఫీచర్ల పరంగా ఏ SUV బెటర్? వ్యత్యాసం ఏంటీ
Embed widget