IPL, 2022 | Match 70 | Wankhede Stadium, Mumbai - 22 May, 07:30 pm IST
(Match Yet To Begin)
SRH
SRH
VS
PBKS
PBKS
IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR

February Watchlist: హాట్‌స్టార్‌లో ఈ నెల రానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే, సబ్‌స్క్రిప్షన్ ఉంటే న్యాయం చేయండి మరి!

డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఈ నెలలో విడుదల కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

FOLLOW US: 

ప్రస్తుతం దేశంలో డిస్నీప్లస్ హాట్ స్టార్ నంబర్ వన్ ఓటీటీ ప్లాట్‌ఫాంగా ఉంది. నంబర్ వన్ స్థాయికి తగ్గట్లే ప్రతి నెలా కొత్త కంటెంట్‌ను యాడ్ చేస్తూ వినియోగదారులను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంది. ఈ నెల ప్రథమార్థంలో హాట్‌స్టార్ ఒరిజినల్ కంటెంట్‌తో పాటు.. థియేటర్లలో విడుదల అయిన సినిమాను ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ చేయనున్నారు.

ఇప్పటికే ‘ది గ్రేట్ ఇండియన్ మర్డర్’ వెబ్ సిరీస్ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. శుక్రవారం (ఫిబ్రవరి 4వ తేదీ) దీన్ని డిస్నీప్లస్ హాట్‌స్టార్ విడుదల చేసింది. క్రైమ్ కామెడీ జోనర్‌లో రూపొందిన ఈ సిరీస్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇక ఫిబ్రవరి 5వ తేదీన భారత్, ఇంగ్లండ్‌ల మధ్య అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్ ఈ టోర్నీలో వరుసగా నాలుగు సార్లు ఫైనల్‌కు చేరడం విశేషం. ఈ మ్యాచ్ గెలిస్తే అత్యధికంగా నాలుగు వరల్డ్‌కప్‌లు గెలిచిన యువజట్టుగా భారత్ నిలవనుంది.

స్పైడర్ మ్యాన్: నో వే హోంలో హీరోయిన్‌గా నటించిన జెండాయా కీలక పాత్రలో నటిస్తున్న యుఫోరియా అనే వెబ్‌సిరీస్ రెండో సీజన్ ఐదో ఎపిసోడ్ ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కానుంది. ఈ సిరీస్‌లో నెట్‌ఫ్లిక్స్ వారానికి ఒక ఎపిసోడ్‌ను విడుదల చేస్తుంది.

ఇక ఫిబ్రవరి 9వ తేదీన హౌ ఐ మెట్ యువర్ ఫాదర్, స్టార్ వార్స్‌కు చెందిన ది బుక్ ఆఫ్ బొబా ఫెట్ సిరీస్ ఎపిసోడ్లు విడుదల కానున్నాయి. ఇక ఫిబ్రవరి 11వ తేదీన హీరో సినిమా హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కానుంది. ఈ సినిమాలో మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా నటించాడు. తన మొదటి సినిమా ఇదే. దీంతో పాటు మరిన్ని ఇంగ్లిష్ వెబ్ సిరీస్‌లకు చెందిన ఎపిసోడ్లు కూడా స్ట్రీమ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)

Published at : 04 Feb 2022 07:49 PM (IST) Tags: DisneyPlus Hotstar Disney+ Hotstar DisneyPlus Hotstar February Watchlist February Watchlist Hotstar February Watchlist Disney+ Hotstar February Watchlist

సంబంధిత కథనాలు

Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి

Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి

Bigg Boss OTT Finale: గోల్డెన్ సూట్ కేస్ రిజెక్ట్ చేసిన ఫైనలిస్ట్స్ - విన్నర్ గా నిలిచిన బిందు మాధవి!

Bigg Boss OTT Finale: గోల్డెన్ సూట్ కేస్ రిజెక్ట్ చేసిన ఫైనలిస్ట్స్ - విన్నర్ గా నిలిచిన బిందు మాధవి!

Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్

Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్

Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి

Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి

Akhil Sardhak: ఆ విషయంలో ‘అఖిలే నెంబర్ వన్’, సీజన్-4 హిస్టరీ రిపీట్, కానీ..

Akhil Sardhak: ఆ విషయంలో ‘అఖిలే నెంబర్ వన్’, సీజన్-4 హిస్టరీ రిపీట్, కానీ..
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

Petrol-Diesel Price, 22 May: బిగ్ గుడ్ న్యూస్! నేడు భారీగా తగ్గిన ఇంధన ధరలు, లీటరుకు ఏకంగా రూ.9కి పైగా తగ్గుదల

Petrol-Diesel Price, 22 May: బిగ్ గుడ్ న్యూస్! నేడు భారీగా తగ్గిన ఇంధన ధరలు, లీటరుకు ఏకంగా రూ.9కి పైగా తగ్గుదల

Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త షాక్! నేడు పెరిగిన బంగారం ధర, వెండి మాత్రం నిలకడే - మీ నగరంలో రేట్లు ఇవీ

Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త షాక్! నేడు పెరిగిన బంగారం ధర, వెండి మాత్రం నిలకడే - మీ నగరంలో రేట్లు ఇవీ

MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!

MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!