అన్వేషించండి

Political Action Thriller OTT : నాలుగు ఓటీటీల్లో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ - టాలీవుడ్ స్టార్స్ నటించిన మలయాళ మూవీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Political Thriller OTT : రీసెంట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అనంతన్ కాడు ఓటీటీలోకి వచ్చేసింది. ఒకే రోజు నాలుగు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Arya's Political Action Thriller Ananthan Kaadu OTT Streaming : టాలీవుడ్ స్టార్స్ మలయాళంలో నటించిన రీసెంట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఓటీటీల్లో ఒకేసారి స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఆ మూవీ ఏంటి... ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుందో ఓసారి చూస్తే...

నాలుగు ఓటీటీల్లో స్ట్రీమింగ్

కోలీవుడ్ హీరో ఆర్య ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ పీరియాడికల్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'అనంతన్ కాడు' (Ananthan Kaadu). 1990ల కాలంలో జరిగిన రియల్ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించగా... ఆర్యతో పాటు రెజీనా కసాండ్రా, సునీల్, అజయ్, మురళీ గోపీ, నిఖిలా విమల్, దేవ్ మోహన్, ఇంద్రన్స్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జియోన్ కృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా... మురళీ గోపీ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించారు.

జూన్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)తో పాటు మనోరమ మ్యాక్స్‌ (Manorama Max), సింప్లీ సౌత్ (Simply South) ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది. లయన్స్ గేట్ ప్లే (Lions Gateplay) ఓటీటీలో సెప్టెంబర్ 4 నుంచి తెలుగు, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

Also Read : Psychological Thriller OTT : భార్యాభర్తల మధ్యలో సైకో యువతి - మరో ఓటీటీలోకి సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందుకు చూడాలంటే?

స్టోరీ ఏంటంటే? 

1990s ల్లో తిరువనంతపురంలో జరిగిన రియల్ సంఘటనల ఆధారంగా ఈ సినిమా స్టోరీ సాగుతుంది. క్రైమ్‌తో కూడిన తమ గతాన్ని వదిలేసి ప్రశాంతంగా బతకాలని భావించిన ఓ అణగారిన వర్గానికి చెందిన ముఠా... స్థానిక పొలిటికల్ లీడర్స్ కుట్రల వల్ల మళ్లీ హింస వైపు మళ్లాల్సి వస్తుంది. ఇందులో కేరళ రాజకీయాలతో పాటు తిరుగుబాటు అంశాలను కూడా జోడించారు. అసలు ఆ వర్గానికి చెందిన నాయకులను పొలిటికల్ లీడర్స్ ఏం చేశారు? క్రైమ్ వైపు మళ్లిన వర్గం తమను తాము ఎలా కాపాడుకుంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : Pawan Kalyan : మా కల్యాణ్ బాబును చూస్తుంటే గర్వంగా ఉంది - పవర్ స్టార్‌కు మెగాస్టార్ చిరు బర్త్ డే విషెష్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : కేస్ ఫైల్ ఓపెన్ చేస్తే రక్తం కళ్ల చూడాల్సిందే - ఓటీటీ ట్రెండింగ్‌లో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కేస్ ఫైల్ ఓపెన్ చేస్తే రక్తం కళ్ల చూడాల్సిందే - ఓటీటీ ట్రెండింగ్‌లో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Dulquer Salmaan Sri Sri OTT : ఆ ఓటీటీలోకి దుల్కర్, పూజా హెగ్డే క్యూట్ లవ్ స్టోరీ - రిలీజ్‌కు ముందే శ్రీ శ్రీ బిగ్ డీల్... ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి దుల్కర్, పూజా హెగ్డే క్యూట్ లవ్ స్టోరీ - రిలీజ్‌కు ముందే శ్రీ శ్రీ బిగ్ డీల్... ఎందులో చూడొచ్చంటే?
Tholubommalu Series OTT : ఓటీటీలోకి జెన్ జీ సిరీస్ - యూత్ ఫుల్ డ్రామాతో తోలుబొమ్మలు... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి జెన్ జీ సిరీస్ - యూత్ ఫుల్ డ్రామాతో తోలుబొమ్మలు... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Mandaadi OTT: నెట్‌ఫ్లిక్స్ చేతికి 'మందాడి... రిలీజుకు ముందే సుహాస్ సినిమాకు భారీ డీల్
నెట్‌ఫ్లిక్స్ చేతికి 'మందాడి... రిలీజుకు ముందే సుహాస్ సినిమాకు భారీ డీల్
Advertisement

వీడియోలు

Ishan Kishan Century Duleep Trophy Final | సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్
Vaibhav Suryavanshi Duleep Trophy Final Knock | దులీప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ విధ్వంసం
PCB Takes Custody Of Team Phones | పాకిస్తాన్ ప్లేయర్స్ ఫోన్లు సీజ్
Gundenininda Gudigantalu Serial September 7 | వరలక్ష్మీ వ్రతంలో రోహిణికి ట్విస్ట్
Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: తెలంగాణ అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు ఎలా అడ్డుకుంటారు: హోంశాఖకు హైకోర్టు నోటీసులు
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు ఎలా అడ్డుకుంటారు: హోంశాఖకు హైకోర్టు నోటీసులు
Vijayasai Reddy Political Party: కమ్మ, రెడ్లే CM అవ్వాలా? మార్పు రావాలి.. విజయదశమి తరువాత పార్టీ ప్రకటన: విజయసాయిరెడ్డి
కమ్మ, రెడ్లే CM అవ్వాలా? మార్పు రావాలి.. విజయదశమి తరువాత పార్టీ ప్రకటన: విజయసాయిరెడ్డి
Man Burnt Alive In Car: దుండిగల్‌లోని బౌరంపేటలో కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం- కేసు నమోదు
దుండిగల్‌లోని బౌరంపేటలో కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం- కేసు నమోదు
Miss World 2027 : మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
MLA Sunitha Laxma Reddy: పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
Crime Thriller OTT : కేస్ ఫైల్ ఓపెన్ చేస్తే రక్తం కళ్ల చూడాల్సిందే - ఓటీటీ ట్రెండింగ్‌లో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కేస్ ఫైల్ ఓపెన్ చేస్తే రక్తం కళ్ల చూడాల్సిందే - ఓటీటీ ట్రెండింగ్‌లో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
BRS MLC Tatha Madhu Disqualification: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
Ranabaali Teaser Date : విజయ్ దేవరకొండ రష్మిక మూవీ నుంచి సర్‌ప్రైజ్ - రణబాలి టీజర్ అప్డేట్ వచ్చేసింది
విజయ్ దేవరకొండ రష్మిక మూవీ నుంచి సర్‌ప్రైజ్ - రణబాలి టీజర్ అప్డేట్ వచ్చేసింది
Embed widget