అన్వేషించండి

Vishnu Vinyasam Teaser : లవర్‌కే మ్యాచ్ చూడాల్సి వస్తే... - చిన్ను గాడి వాస్తు పిచ్చి ఎలా మారిందో?... ఇంట్రెస్టింగ్‌గా విష్ణు విన్యాసం టీజర్

Vishnu Vinyasam Teaser Reaction : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా వస్తోన్న లేటెస్ట్ లవ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'విష్ణు విన్యాసం'. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Sree Vishnu's Vishnu Vinyasam Teaser Review : టాలీవుడ్ యంగ్ హీరో, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు హీరోగా లేటెస్ట్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ 'విష్ణు విన్యాసం'.  కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీరావు దర్శకత్వం వహించిన ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.

టీజర్ ఎలా ఉందంటే?

మూవీలో వాస్తును ఫాలో అయ్యే వ్యక్తిగా శ్రీవిష్ణు సందడి చేశారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా మూవీ తెరకెక్కినట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. 'జున్ను మందు తెచ్చాను తాగుదాం దా. క్లాప్స్ ఎందుకూ?' అంటూ ఓ కామెడీ డైలాగ్‌తో టీజర్ ప్రారంభం కాగా... హీరోయిన్ చేతిలో వోడ్కా గ్లాస్‌తో కనిపిస్తుంది. వాస్తు పిచ్చి ఎక్కువగా ఉన్న అబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమిస్తే ఏం జరిగింది? అనేదే ప్రధానాంశం అని తెలుస్తోంది. తనకు పెళ్లి సంబంధం చూడాలని తను ప్రేమించిన అమ్మాయే లవర్‌ను అడిగితే... ఆ హీరో పరిస్థితి ఏంటి అనేది ఎంటర్టైనింగ్‌గా చూపించారు. 

Also Read : రాజమౌళి 'వారణాసి'లో కన్నడ స్టార్? - ఈగ, బాహబలి తర్వాత విజువల్ వండర్‌లో...

మూవీలో శ్రీవిష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్‌గా నటించారు. అలాగే, సత్య, మురళీశర్మ, ప్రవీణ్, బ్రహ్మాజీ, సత్యం రాజేష్, ప్రవీణ్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రాధన్ మ్యూజిక్ అందిస్తుండగా... హేమ, షాలిని సమర్పణలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సాయి కృష్ణ బొబ్బా, రామాచారి ఎం సహ నిర్మాతలు. ఈ నెల 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sree Subrahmanyeshwara Cinemas (@sscoffl)

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Alpha Release Date: ఆలియా భట్ యాక్షన్ ఫిల్మ్... 'ఆల్ఫా' రిలీజ్ డేట్ ఫిక్స్!
ఆలియా భట్ యాక్షన్ ఫిల్మ్... 'ఆల్ఫా' రిలీజ్ డేట్ ఫిక్స్!
Venkatesh: సగంలో ఆగిన వెంకటేష్ మూవీ... టాలీవుడ్‌లో మంచి మల్టీస్టారర్ మిస్ అయిందిగా
సగంలో ఆగిన వెంకటేష్ మూవీ... టాలీవుడ్‌లో మంచి మల్టీస్టారర్ మిస్ అయిందిగా
Telugu TV Movies Today: ఈ మంగళవారం (మార్చి 10) స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసే సినిమాలివే... ఆ నాలుగు సినిమాలను మిస్ అవ్వొద్దు
ఈ మంగళవారం (మార్చి 10) స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసే సినిమాలివే... ఆ నాలుగు సినిమాలను మిస్ అవ్వొద్దు
Funky OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ 'ఫంకీ' - అఫీషియల్ డేట్ ఫిక్స్... స్ట్రీమింగ్ ఎన్ని భాషల్లో అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ 'ఫంకీ' - అఫీషియల్ డేట్ ఫిక్స్... స్ట్రీమింగ్ ఎన్ని భాషల్లో అంటే?
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Liquor Scam: లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
Kavitha Arrest: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రతి ఇంటికి లక్షల ఉచిత బీమా! క్లైయిమ్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోండి!
గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రతి ఇంటికి లక్షల ఉచిత బీమా! క్లైయిమ్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోండి!
Cheapest Sports Bikes: హీరో ఎక్స్‌ట్రీమ్ 125R టూ బజాజ్ పల్సర్ NS200 వరకు చౌకైన 5 స్పోర్ట్స్ బైక్‌లు ఇవే
హీరో ఎక్స్‌ట్రీమ్ 125R టూ బజాజ్ పల్సర్ NS200 వరకు చౌకైన 5 స్పోర్ట్స్ బైక్‌లు ఇవే
Venkatesh: సగంలో ఆగిన వెంకటేష్ మూవీ... టాలీవుడ్‌లో మంచి మల్టీస్టారర్ మిస్ అయిందిగా
సగంలో ఆగిన వెంకటేష్ మూవీ... టాలీవుడ్‌లో మంచి మల్టీస్టారర్ మిస్ అయిందిగా
మార్చి 13 నుంచి 40 రోజులు బలహీనంగా శని! కానీ..ఈ 4 రాశులకు ప్రయోజనం!
మార్చి 13 నుంచి 40 రోజులు బలహీనంగా శని! కానీ..ఈ 4 రాశులకు ప్రయోజనం!
TVk Vijay: తమిళనాట విజయ్‌పై ముప్పేట దాడి - ఎన్డీఏలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారా?
తమిళనాట విజయ్‌పై ముప్పేట దాడి - ఎన్డీఏలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారా?
Embed widget