అన్వేషించండి

Virosh Wedding : ఉదయపూర్‌కు విజయ్ దేవరకొండ, రష్మిక - వెడ్డింగ్ ఆఫ్ విరోష్ సెలబ్రేషన్స్... వీడియో వైరల్

Vijay Deverakonda Rashmika Mandanna : విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లికి రెడీ అవుతున్నారు. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది.

Vijay Deverakonda Rashmika Off To Udaipur For Wedding : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఆదివారం తమ ప్రేమ, పెళ్లి గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 26న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుండగా... ఈ వేడుక కోసం ఇద్దరూ ఉదయపూర్ బయల్దేరారు. తాజాగా కపుల్ అక్కడకు వెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది.

విజయ్ వెంట ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా ఉన్నారు.ఇప్పటికే ఉదయపూర్ ప్యాలెస్ సిద్ధం అవుతుండగా... కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరగనుంది. 

Also Read : యూట్యూబ్‌లో 'ఆరా ఆఫ్ ఉస్తాద్' జోష్ - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు లవ్ లెటర్ లాంటి లిరిక్స్

గత కొంత కాలంగా విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమ, పెళ్లి అంటూ ప్రచారం జరుగుతున్నా ఈ జంట రియాక్ట్ కాలేదు. ఎట్టకేలకు ఆదివారం సోషల్ మీడియాలో ఇద్దరూ ఒకే పోస్ట్ చేస్తూ... పెళ్లి గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. 'మేము ఏదైనా ప్లాన్ చేసే ముందు, మా కోసం మేం ఎంపిక చేసుకునే ముందు... మా కంటే ముందు మీరున్నారు. మీరు ఎంతో ప్రేమతో మాకు ఇచ్చిన పేరు 'విరోష్'. మనస్ఫూర్తిగా మిమ్మల్ని గౌరవిస్తూ... జంటగా మీ ముందుకు వస్తున్నాం. 'ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్' అని పేరు పెట్టాం. మాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నందుకు థాంక్స్.' అంటూ పోస్ట్ చేశారు.

రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్‍‌లోని ఈ నెల 26న విజయ్, రష్మిక పెళ్లి జరగనుండగా...  మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది. ఇప్పటికే లగ్జరీ హోటల్‌లో ఏర్పాట్లు జరుగుతుండగా... టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్ ఈవెంట్‌కు హాజరు కానున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tharun Bhascker: 'క్రేజీ కల్యాణం' బాల్ రాజ్... తరుణ్ భాస్కర్ ఫస్ట్ లుక్ చూశారా?
'క్రేజీ కల్యాణం' బాల్ రాజ్... తరుణ్ భాస్కర్ ఫస్ట్ లుక్ చూశారా?
Vijay Divorce Alimony: విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
Thalapathy Vijay: కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్
కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్
Ustaad Bhagat Singh: వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
Nara Lokesh: నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP వ్యూహం
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP మాస్టర్ ప్లాన్
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Embed widget