అన్వేషించండి

Telugu TV Movies Today: ఎన్టీఆర్ ‘లవకుశ’, బాలయ్య ‘శ్రీరామరాజ్యం’ to నాగార్జున ‘శ్రీరామదాసు’, ప్రభాస్ ‘ఆదిపురుష్’ వరకు - ఈ ఆదివారం (ఏప్రిల్ 6) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్

Sunday TV Movies List: థియేటర్లలో, ఓటీటీల్లోకి కొత్తగా వచ్చిన సినిమాలు, సిరీస్‌లు ఎన్ని ఉన్నా.. ఈ సెలవు రోజున ప్రేక్షకులు అతుక్కుపోయేది మాత్రం టీవీల ముందే. ఈ ఆదివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్‌ ఇదే

Telugu TV Movies Today (06.04.2025) - Sunday TV Movies List: ఆదివారం వచ్చేసింది. ఈ సెలవు రోజున అందరూ ఎక్కువగా కోరుకునేది ఎంటర్‌టైన్‌మెంట్. దీని కోసం థియేటర్లకి వెళ్లే వారు కొందరైతే.. ఓటీటీలకు పనికల్పించే వారు మరి కొందరు. థియేటర్లు, ఓటీటీలు కాకుండా.. ఎక్కువ మంది చేసే పని టీవీలు చూడటమే. అలా టీవీలలో ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారి కోసం శ్రీరామనవమిని పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ఈ ఆదివారం (ఏప్రిల్ 6) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని రిమోట్‌‌కు పనికల్పించే వారందరి కోసం.. నేడు ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. మీ టైమ్ సేవ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి..

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘‌లవకుశ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘గోవిందుడు అందరివాడేలే’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘వెంకీ’
సాయంత్రం 6 గంటలకు- ‘గాడ్‌ ఫాదర్’
రాత్రి 9.30 గంటలకు- ‘హిట్: ది సెకండ్ కేస్’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 8 గంటలకు- ‘ఆదిపురుష్’
మధ్యాహ్నం 1 గంటకు -‘మా ఇంటి పండగ’ (ఈవెంట్)
సాయంత్రం 3.30 గంటలకు- ‘మత్తు వదలరా 2’
సాయంత్రం 5.30 గంటలకు- ‘పుష్ప: ది రైజ్’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 10 గంటలకు - ‘సీతా కళ్యాణం’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఉగాది మాస్ జాతర’ (ఈవెంట్)
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘హను-మాన్’
సాయంత్రం 5.30 గంటలకు- ‘కల్కి 2898 AD’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘మాలికాపురం’
ఉదయం 9 గంటలకు- ‘శ్రీరామదాసు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సీతా రామం’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘దూకుడు’
సాయంత్రం 6 గంటలకు- ‘వినయ విధేయ రామ’
రాత్రి 9 గంటలకు- ‘ప్రతిరోజూ పండగే’

Also Readఅలేఖ్య చిట్టి పర్సనల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కు ఏమైంది? చెల్లెలు రమ్య మోక్ష అకౌంట్‌లో ఎందుకు వీడియో పోస్ట్‌ చేశారు?

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6 గంటలకు- ‘విక్రమ సింహా’
ఉదయం 8 గంటలకు- ‘అత్తిలి సత్తిబాబు LKG’
ఉదయం 11 గంటలకు- ‘అశోక్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’
సాయంత్రం 5 గంటలకు- ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’
రాత్రి 7.30 గంటలకు- ‘టాటా ఐపీఎల్ 2025 SRH vs GT లైవ్’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘అందాల రాముడు’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’
ఉదయం 10 గంటలకు- ‘మాయాజాలం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పంతం’
సాయంత్రం 4 గంటలకు- ‘మహారథి’
సాయంత్రం 7 గంటలకు- ‘శ్రీరామ పట్టాభిషేకం’
రాత్రి 10 గంటలకు- ‘బ్రోచెవారెవరురా’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘పండగ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శుభసంకల్పం’
సాయంత్రం 6 గంటలకు- ‘అనగనగా ఈ ఉగాదికి’ (ఈవెంట్)
రాత్రి 10 గంటలకు- ‘మ్యాడ్’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘అనుబంధం’
ఉదయం 10 గంటలకు- ‘ముత్యాల ముగ్గు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సంపూర్ణ రామాయణం’
సాయంత్రం 4 గంటలకు- ‘దేవీ పుత్రుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘సీతా కళ్యాణం’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘బెండు అప్పారావు RMP’
ఉదయం 9 గంటలకు- ‘శ్రీరామరాజ్యం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘శ్రీమంతుడు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’
సాయంత్రం 6 గంటలకు- ‘అరవింద సమేత వీర రాఘవ’
రాత్రి 9 గంటలకు- ‘క్రైమ్ 23’

Also Read: రెండున్నరేళ్ల తర్వాత ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ మూవీ 'ముత్తయ్య' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

International Space Station : 2031లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూల్చివేత - నాసా సంచలన నిర్ణయం
2031లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూల్చివేత - నాసా సంచలన నిర్ణయం
Konaseema Blowout: ఇరుసుమండ బ్లో అవుట్ బాధితులకు ONGC పరిహారం.. ఒక్కో కుటుంబానికి ఎంతంటే ?
ఇరుసుమండ బ్లో అవుట్ బాధితులకు ONGC పరిహారం.. ఒక్కో కుటుంబానికి ఎంతంటే ?
Palash Muchhal: పెళ్లి సమయంలో మరో మహిళతో దొరికిన పలాష్ - మహిళా క్రికెటర్లు చితక్కొట్టారు - వెలుగులోకి కొత్త విషయం
పెళ్లి సమయంలో మరో మహిళతో దొరికిన పలాష్ - మహిళా క్రికెటర్లు చితక్కొట్టారు - వెలుగులోకి కొత్త విషయం
Bangladesh Out From T20 World Cup: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. ఆ స్థానంలో ఛాన్స్ కొట్టేసిన జట్టేదో తెలుసా
టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. ఆ స్థానంలో ఛాన్స్ కొట్టేసిన జట్టేదో తెలుసా

వీడియోలు

Adivasi Kikri String Instrument | అరుదైన గిరిజన సంగీత వాయిద్య పరికరం కిక్రీ | ABP Desam
Sanju Samson Failures vs NZ | కివీస్ తో రెండో టీ20 లోనూ ఫెయిలైన సంజూ శాంసన్ | ABP Desam
Mitchell Santner Praises Team India | టీమిండియాపై న్యూజిలాండ్ కెప్టెన్ ప్రశంసల జల్లు | ABP Desam
Suryakumar Yadav 82 vs Nz Second T20 | టీ20 వరల్డ్ కప్ కి ముందు శుభవార్త | ABP Desam
Ishan Kishan 76 vs NZ Second T20 | మెరుపు ఇన్నింగ్స్ తో కమ్ బ్యాక్ ఘనంగా చాటుకున్న ఇషాన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
International Space Station : 2031లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూల్చివేత - నాసా సంచలన నిర్ణయం
2031లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూల్చివేత - నాసా సంచలన నిర్ణయం
Konaseema Blowout: ఇరుసుమండ బ్లో అవుట్ బాధితులకు ONGC పరిహారం.. ఒక్కో కుటుంబానికి ఎంతంటే ?
ఇరుసుమండ బ్లో అవుట్ బాధితులకు ONGC పరిహారం.. ఒక్కో కుటుంబానికి ఎంతంటే ?
Palash Muchhal: పెళ్లి సమయంలో మరో మహిళతో దొరికిన పలాష్ - మహిళా క్రికెటర్లు చితక్కొట్టారు - వెలుగులోకి కొత్త విషయం
పెళ్లి సమయంలో మరో మహిళతో దొరికిన పలాష్ - మహిళా క్రికెటర్లు చితక్కొట్టారు - వెలుగులోకి కొత్త విషయం
Bangladesh Out From T20 World Cup: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. ఆ స్థానంలో ఛాన్స్ కొట్టేసిన జట్టేదో తెలుసా
టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. ఆ స్థానంలో ఛాన్స్ కొట్టేసిన జట్టేదో తెలుసా
Eluru Politics: టీడీపీలో చింతమనేని వర్సెస్‌ మంత్రి పార్థసారథి- కోవర్టుల కామెంట్స్‌తో రాజకీయం రచ్చ రచ్చ 
టీడీపీలో చింతమనేని వర్సెస్‌ మంత్రి పార్థసారథి- కోవర్టుల కామెంట్స్‌తో రాజకీయం రచ్చ రచ్చ 
Spot registration: కొన్న వెంటనే షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ - తెలంగాణలో వాహన కొనుగోలుదారులకు రిలీఫ్ !
కొన్న వెంటనే షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ - తెలంగాణలో వాహన కొనుగోలుదారులకు రిలీఫ్ !
Nandus World: థియేటర్లలో చిరంజీవి సినిమా... ETV Win ఓటీటీలో ఆ సినిమా... ట్రెండింగ్‌లో నందూస్ వరల్డ్
థియేటర్లలో చిరంజీవి సినిమా... ETV Win ఓటీటీలో ఆ సినిమా... ట్రెండింగ్‌లో నందూస్ వరల్డ్
Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ మోసం- 14.84 కోట్లు ఇచ్చిన దంపతులు.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్
డిజిటల్ అరెస్ట్ మోసం- 14.84 కోట్లు ఇచ్చిన దంపతులు.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్
Embed widget