Telugu TV Movies Today: చిరంజీవి ‘కొదమసింహం’, అజిత్ ‘వలిమై’ to పవన్ ‘కాటమరాయుడు’, ‘అత్తారింటికి దారేది’ వరకు - ఈ శుక్రవారం (ఫిబ్రవరి 7) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్

Friday TV Movies: థియేటర్లు, ఓటీటీల్లోకి కొత్త కంటెంట్ వచ్చే రోజు. వీటితో పాటు ప్రేక్షకలోకాన్ని ఎంటర్‌టైన్ చేసే టీవీలలో కూడా మంచి మంచి సినిమాలు వచ్చే రోజు. ఈ శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే

Continues below advertisement
Telugu TV Movies Today (7.2.2025) - Friday TV Movies List: శుక్రవారం థియేటర్లలో కొత్త సినిమాలు వచ్చినా.. ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు మాత్రం ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శుక్రవారం (ఫిబ్రవరి 7) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్, అలాగే షెడ్యూల్ చూసేయండి.

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘పందెం కోడి2’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కాటమరాయుడు’

Continues below advertisement

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘అత్తారింటికి దారేది’
సాయంత్రం 4 గంటలకు- ‘బుజ్జి ఇలా రా’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘కొదమసింహం’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘కార్తికేయ 2’ (నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్‌లో వచ్చిన చందూ మొండేటి చిత్రం)

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘శ్వాస’
ఉదయం 9 గంటలకు- ‘సామి 2’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సర్కారు వారి పాట’ (సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ కాంబినేషన్‌లో పరశురామ్ రూపొందించిన చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జయ జానకి నాయక’
సాయంత్రం 6 గంటలకు- ‘మంజుమ్మెల్ బాయ్స్’
రాత్రి 9 గంటలకు- ‘బాహుబలి ద బిగినెంగ్’

Also Readఊరిలో భార్య... సిటీలో మరొక మహిళతో ఎఫైర్... అయినా చాలదన్నట్టు ఇతరులపై కన్నేసిన మగాడు... ఓటీటీలోకి వచ్చిన దేవర విలన్ సినిమా

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘గజేంద్రుడు’
ఉదయం 8 గంటలకు- ‘లక్ష్య’
ఉదయం 11 గంటలకు- ‘హ్యాపీ డేస్’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘రంగం’
సాయంత్రం 5 గంటలకు- ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’
రాత్రి 8 గంటలకు- ‘బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నైయ్’
రాత్రి 11 గంటలకు- ‘లక్ష్య’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ఆరుగురు పతివ్రతలు’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘జయీభవ’
ఉదయం 10 గంటలకు- ‘లీలా మహల్ సెంటర్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘నిన్నే ప్రేమిస్తా’
సాయంత్రం 4 గంటలకు- ‘బొంబాయి ప్రియుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘రాయన్’
రాత్రి 10 గంటలకు- ‘కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం అప్పలరాజు’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘వారసుడొచ్చాడు’
రాత్రి 10 గంటలకు- ‘కోదండ రాముడు’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘సీతా రాములు’
ఉదయం 10 గంటలకు- ‘మాతృమూర్తి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ముద్దుల కృష్ణయ్య’
సాయంత్రం 4 గంటలకు- ‘రుద్రమదేవి’ (స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ రూపొందించిన చిత్రం)
సాయంత్రం 7 గంటలకు- ‘ఇది కథ కాదు’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘ఒకడొచ్చాడు’
ఉదయం 9 గంటలకు- ‘నిన్నే ఇష్టపడ్డాను’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘అంత:పురం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘వలిమై’
సాయంత్రం 6 గంటలకు- ‘కెజియఫ్ చాప్టర్ 2’ (రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్’
రాత్రి 9 గంటలకు- ‘కందిరీగ’

Also Readచిరుత ఏవరేజా... ఏంటిది అల్లు మామ? అప్పుడు మెగాస్టార్ మీద కృతజ్ఞత అన్నావ్... ఇప్పుడు మేనల్లుడి మీద చూపిస్తున్నది అసూయా? ప్రేమా?

Continues below advertisement