Telugu TV Movies Today: రజనీకాంత్ ‘పెద్దన్న’, వెంకటేష్ ‘సైంధవ్’ to మహేష్ బాబు ‘అతిథి’ వరకు - ఈ బుధవారం (జనవరి 15) టీవీల్లో వచ్చే సినిమాలు

Wednesday TV Movies List: థియేటర్లలో ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సందడి చేస్తున్నాయి. కొత్తగా ఓటీటీలలో కూడా సందడి మొదలైంది. మరి టీవీలలో బుధవారం వచ్చే సినిమాల విషయానికి వస్తే

Continues below advertisement
Telugu TV Movies Today (15.1.2025) - Movies in TV Channels on Wednesday: ఒకవైపు థియేటర్లలో గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూపంలో మూడు కొత్త సినిమాలు దిగాయి. మరోవైపు ఓటీటీలలోకి కొత్త సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి. అయితేనేం, థియేటర్లలో ఎన్నో సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలలో కొన్ని మాత్రం అలా ప్రేక్షకులని నిలబెట్టేస్తాయి. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ బుధవారం బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. బుధవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘పెద్దన్న’ (సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా.. కీర్తి సురేష్ ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జాతిరత్నాలు’

Continues below advertisement

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘మా సంక్రాంతి వేడుక’ (ఈవెంట్)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఎఫ్ 2 - ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ (విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తమన్నా, మెహరీస్ జంటగా నటించిన అనిల్ రావిపూడి చిత్రం)

ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘డెవిల్- ద బ్రిటీష్ సీక్రెట్ ఏజంట్’ (కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం)

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘సంక్రాంతి సంబరాలకు వస్తున్నాం’ (ఈవెంట్)
రాత్రి 11 గంటలకు- ‘బలాదూర్’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘సిల్లీ ఫెలోస్’
ఉదయం 9 గంటలకు- ‘బన్ని’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘వీరసింహా రెడ్డి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సింగం 3’
సాయంత్రం 6 గంటలకు- ‘స్కంద’
రాత్రి 9 గంటలకు- ‘మిర్చి’

Also Read‘గేమ్ చేంజర్’ రిజల్ట్‌పై రామ్ చరణ్ రియాక్షన్... మెగా ఫ్యాన్స్, రివ్యూయర్లు ఏమంటారో చూడాలి

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘ధ్రువనక్షత్రం’
ఉదయం 8 గంటలకు- ‘కన్మణి రాంబో ఖతిజా’
ఉదయం 11 గంటలకు- ‘మల్లన్న’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘కర్తవ్యం’
సాయంత్రం 5 గంటలకు- ‘సప్తగిరి LLB’
రాత్రి 8 గంటలకు- ‘పరుగు’
రాత్రి 11 గంటలకు- ‘కన్మణి రాంబో ఖతిజా’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ఎవడే సుబ్రమణ్యం’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘పిలిస్తే పలుకుతా’
ఉదయం 10 గంటలకు- ‘అతిథి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘నేను శైలజ’
సాయంత్రం 4 గంటలకు- ‘మరకతమణి’
సాయంత్రం 7 గంటలకు- ‘7th సెన్స్’
రాత్రి 10 గంటలకు- ‘డిమాంటి కాలనీ’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘చాంగురే బంగారు రాజా’
రాత్రి 10 గంటలకు- ‘ఆనందమానందమాయే’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘ఓం నమో వెంకటేశ’
ఉదయం 10 గంటలకు- ‘పండగ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘స్వర్ణకమలం’
సాయంత్రం 4 గంటలకు- ‘బావ బావ పన్నీరు’
సాయంత్రం 7 గంటలకు- ‘సైంధవ్’
రాత్రి 10 గంటలకు- ‘ఘటోత్కచుడు’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘మేము’
ఉదయం 9 గంటలకు- ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘గోరింటాకు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్’
సాయంత్రం 6 గంటలకు- ‘శివలింగ’
రాత్రి 9 గంటలకు- ‘కాష్మోరా’

Also Read'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ: కామెడీ ఒక్కటేనా - కథతోనూ వెంకీ, అనిల్ రావిపూడి మేజిక్ చేశారా?

Continues below advertisement