అన్వేషించండి

Gaaya Padda Simham Traiser : 'గాయపడ్డ సింహం' ఏం చేసిందంటే? - నవ్వులు పూయిస్తోన్న తరుణ్ భాస్కర్ కొత్త మూవీ ట్రైజర్

Gayapadda Simham : తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'గాయపడ్డ సింహం' ట్రైజర్ వచ్చేసింది. అమెరికా వెళ్లాలనుకునే ఓ యువకుడి కథే ఈ మూవీ అని తెలుస్తోంది.

Tharun Bhascker's Gayapadda Simham Traiser Released : రీసెంట్‌గా 'ఓం శాంతి శాంతి శాంతి'తో ఎంటర్టైన్ చేసిన దర్శకుడు, హీరో తరుణ్ భాస్కర్ మరో కామెడీ ఎంటర్టైనర్ 'గాయపడ్డ సింహం'తో అలరించబోతున్నారు. టైటిల్‌తోనే హైప్ క్రియేట్ చేయగా... తాజాగా టీజర్, ట్రైలర్ కలిపి ట్రైజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

'గాయపడ్డ సింహం' ఏం చేసింది?

అమెరికా వెళ్లాలనుకునే ఓ యువకుడి కథగా ఈ మూవీ రూపొందించినట్లు ట్రైజర్‌ను బట్టి తెలుస్తోంది. అమెరికా వెళ్లి బాగా సెటిల్ కావాలనుకునే హీరోకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ పెట్టిన కండిషన్స్‌ తీవ్ర ఇబ్బంది పెడతాయి. ఫ్యామిలీ మొత్తం ఎయిర్ పోర్టులో సెండాఫ్ ఇవ్వగా మన హీరో వెళ్లినట్లే వెళ్లి ఊరు దాటకుండానే వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. 'పెళ్లి చూపులపై మీ అభిప్రాయం ఏంటి?' అని హీరోయిన్ అడిగితే యావరేజ్ సినిమా అంటూ తరుణ్ చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తోంది.

అసలు హీరో అమెరికా వెళ్లాడా? ఈ క్రమంలో ఎదురైన ఇబ్బందులు. క్రైమ్, కామెడీ, మాస్ అంశాలను కలిపి మూవీని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : 'ఆవేశం 2'పై ఫహద్ క్లారిటీ - రంగా ఈజ్ బ్యాక్... బ్లాక్ బస్టర్ సీక్వెల్ రిలీజ్ ఎప్పుడంటే?

ఈ మూవీకి కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా... తరుణ్ భాస్కర్ సరసన ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు. వీరితో పాటే హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, విష్ణు ఓయ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. పవన్ సాదినేని సమర్పణలో కల్యాణ్ చక్రవర్తి మంథిన, భాను కిరమ్ ప్రతాప్, విజయ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సప్తాశ్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. స్వీకర్ అగస్తీ మ్యూజిక్ అందిస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee Studios South (@zeestudiossouth)

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bellamkonda Sreenivas Engagement : ప్రియురాలితో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ - వీడియో వైరల్
ప్రియురాలితో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ - వీడియో వైరల్
Rakasa Rapappa Song : ట్రెండింగ్‌లో రాకాస రపప్పా రపప్పా సాంగ్ - కనెక్ట్ అయ్యే లవ్ బ్రేకప్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రాకాస రపప్పా రపప్పా సాంగ్ - కనెక్ట్ అయ్యే లవ్ బ్రేకప్ లిరిక్స్
Couple Freindly OTT : కపుల్ ఫ్రెండ్లీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
కపుల్ ఫ్రెండ్లీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Dhurandhar 2 Telugu Trailer : ధురంధర్ 2 తెలుగు ట్రైలర్ - ఈ ప్రశ్నలకు సీక్వెల్‌లో ఆన్సర్
ధురంధర్ 2 తెలుగు ట్రైలర్ - ఈ ప్రశ్నలకు సీక్వెల్‌లో ఆన్సర్
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
IND vs NZ T20 World Cup 2026 Final: భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన SKY
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget