అన్వేషించండి

Sunday Box Office: ఆదివారం అదరగొట్టిన రజనీ కుమార్తె 'విత్ లవ్'... తెలుగు సినిమాల కలెక్షన్స్ ఎంత? బాక్సాఫీస్ రిపోర్ట్ ఇదుగో

Tollywood Box Office - February 8th: రజనీకాంత్ కుమార్తె సౌందర్య ప్రొడ్యూస్ చేసిన 'విత్ లవ్' ఆదివారం అదరగొట్టింది. మరి, ఫిబ్రవరి 6న విడుదలైన తెలుగు సినిమాల కలెక్షన్స్ ఎంత? అనేది ఒక లుక్ వేయండి

సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య ఓ నిర్మాతగా తెరకెక్కిన 'విత్ లవ్' (With Love Movie)కు తమిళనాడులో వసూళ్లు బావున్నాయి. ఆదివారం ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపింది. దర్శకుడు అనిల్ రావిపూడి చూసి ప్రశంసించారు. కానీ తెలుగులో అంతగా వసూళ్లు రావడం లేదు. ఫిబ్రవరి 6న విడుదలైన కొత్త / చిన్న సినిమాల కంటే మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు'కు వసూళ్లు బావున్నాయి. అలాగే, ఓటీటీలో విడుదలైన శర్వానంద్ 'నారి నారి నడుమ మురారి' ఇంకా థియేటర్లలో ఆడుతోంది. ఆదివారం ఏ సినిమా కలెక్షన్ ఎంత? అనేది ఒక లుక్ వేయండి. 

Mana Shankara Vara Prasad Garu Box Office Collection Day 28th: చిరంజీవి సినిమాకు వచ్చిన ప్రేక్షకుల సంఖ్య ఆదివారం పెరిగింది. 'అదిరిపోద్దీ సంక్రాంతి' అంటూ పండక్కి థియేటర్లలోకి వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' విడుదలైన నాలుగో ఆదివారం కూడా అదరగొట్టింది. ఇండియాలో కోటి రూపాయల నెట్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల ఎర్లీ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మరి వైపు 'నారి నారి నడుమ మురారి'కి రూ. 21 లక్షల నెట్ వచ్చింది. అనగనగా ఒక రాజు ఆదివారం 15 లక్షల నెట్ రాబట్టింది.

ఒక్క రోజులో 'విత్ లవ్'కు మూడు కోట్లు
With Love Movie Box Office Collection Day 3: శుక్ర, శని వారాలతో పోలిస్తే... 'విత్ లవ్'కు ఆదివారం తెలుగులో ఆదరణ పెరిగింది. మొదటి రోజు 20 లక్షలు, రెండో రోజు 30 లక్షలు నెట్ కలెక్ట్ చేసిన ఈ సినిమా... మూడో రోజు 36 లక్షల నెట్ వసూలు చేసింది. ఇది తెలుగు వెర్షన్ కలెక్షన్ మాత్రమే. ఓవరాల్ కలెక్షన్ చూస్తే... ఆదివారం అదరగొట్టింది.

Also Readఓటీటీ లవర్స్‌కు అదిరిపోద్దీ వారం... బ్లాక్‌బస్టర్ హిట్స్ & ఒరిజినల్ ఫిలిమ్స్... ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 15 వరకు, ఈ వారం సందడి చేసే సినిమాలు & వెబ్ సిరీస్‌ల లిస్ట్

'టూరిస్ట్ ఫ్యామిలీ' దర్శకుడు అభిషన్ జీవింత్, 'ఛాంపియన్' హీరోయిన్ అనస్వర రాజన్ జంటగా 'విత్ లవ్'కు ఆదివారం మూడు కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా మొదటి రోజు 1.6 కోట్లు (తమిళంలో రూ. 1.4 కోట్లు, తెలుగులో 20 లక్షలు), రెండో రోజు రూ. 2.5 కోట్లు (తమిళంలో 2.20 కోట్లు, తెలుగులో 30 లక్షలు), మూడో రోజు అయినటువంటి ఆదివారం రూ. 3.04 కోట్లు (తమిళంలో రూ. 2.68 కోట్లు, తెలుగులో 36 లక్షలు) వచ్చాయి. దాంతో టోటల్ కలెక్షన్ రూ. 7.14 కోట్లు దాటింది.

Also Read: Theatrical Releases This Week: లవర్స్ డే స్పెషల్... థియేటర్లలో ఈ వారం సందడి - రెండు రీ రిలీజులు, 10 కొత్త సినిమాలు

  • తెలుగు సినిమాల కలెక్షన్ విషయానికి వస్తే... గుణశేఖర్ దర్శకత్వంలో భూమిక, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్ నటించిన 'యుఫోరియా'కు ఆదివారం 11 లక్షల నెట్ వచ్చింది. దాంతో ఆ సినిమా ఇండియా టోటల్ నెట్ కలెక్షన్ రూ. 47 లక్షలు చేరుకుంది.
  • నటుడు ప్రభాకర్ తనయుడు, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటించిన 'బరాబర్ ప్రేమిస్తా' సినిమాకు ఆదివారం రూ. 22 లక్షల నెట్ వచ్చింది. దాంతో ఇండియన్ నెట్ కలెక్షన్ 68 లక్షలు అయ్యింది.
  • నవీన్ చంద్ర హీరోగా కరుణ కుమార్ దర్శకత్వం వహించిన 'హానీ' ఇండియా నెట్ కలెక్షన్ ఆదివారం 2 లక్షలు మాత్రమే. ఆ సినిమా మూడు రోజుల నెట్ రూ. 14 లక్షలు. అమర్ దీప్ చౌదరి హీరోగా నటించిన 'సుమతీ శతకం' ఆదివారం 4 లక్షల నెట్ కలెక్ట్ చేసింది. దాంతో మూడు రోజుల నెట్ 14 లక్షలు చేరుకుంది. కొత్త వాళ్ళు చేసిన 'శ్రీ చిదంబరం గారు' ఆదివారం 7 లక్షల నెట్ కలెక్ట్ చేసింది. దాంతో మూడు రోజుల నెట్ 26 లక్షలు చేరుకుంది.

Also ReadGovinda: దివాలా తీసిన గోవిందా... డబ్బుల కోసమే ప్రైవేట్ ఈవెంట్స్‌లో డాన్స్ చేస్తున్నారా? నోరు విప్పిన మేనేజర్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Ustaad Bhagat Singh Trailer Tease: దమ్మున్నోడు దాటొచ్చు... 'ఉస్తాద్' ట్రైలర్‌కు ముందు పవన్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో గ్లింప్స్‌
దమ్మున్నోడు దాటొచ్చు... 'ఉస్తాద్' ట్రైలర్‌కు ముందు పవన్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో గ్లింప్స్‌
Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్
షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్
షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్
Embed widget