అన్వేషించండి

Summer Holidays: వేసవిలో 'సమ్మర్ హాలిడేస్' రిలీజ్... కథ ఏమిటి? క్యారెక్టర్లు ఎవరంటే?

Summer Holidays Release Date: మాస్టర్ రోహన్ రాయ్, మాస్టర్ అరుణ్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలల సినిమా 'సమ్మర్ హాలిడేస్'. వేసవిలో విడుదల చేయడానికి యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని రెడీ అయ్యారు.

'సమ్మర్ హాలిడేస్' అని ఇంగ్లీష్‌లో చెప్పినా... 'వేసవి సెలవులు' అని తెలుగులో చెప్పినా... ప్రతి ఒక్కరి జీవితంలో వేసవి అనేది ఓ ప్రత్యేకమైన మధుర జ్ఞాపకం. మరీ ముఖ్యంగా చిన్నతనంలో! పాఠశాలలకు సెలవులు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అమ్మమ్మ ఇంటికి లేదా బంధువుల ఇళ్లకు వెళ్లే ఉంటారు. ఇప్పుడు ఆ మధుర జ్ఞాపకాలు గుర్తుకు తీసుకు వచ్చేలా ఓ సినిమా రూపొందుతోంది. అదే 'సమ్మర్ హాలిడేస్'.  

మే 1న థియేటర్లలోకి 'సమ్మర్ హాలిడేస్'
మాస్టర్ రోహన్ రాయ్, మాస్టర్ అరుణ్ కీలక పాత్రల్లో నటించిన చిల్డ్రన్ సినిమా 'సమ్మర్ హాలిడేస్'. రష్మిక మందన్నా 'ది గర్ల్ ఫ్రెండ్'తో పాటు పలు హిట్ సినిమాలు ప్రొడ్యూస్ చేసిన ధీరజ్ మొగిలినేని నిర్మాత. అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ తెరకెక్కిస్తున్నారు.  

Also ReadAyesha Khan: ఐటమ్ సాంగ్ నుంచి స్టార్ హీరోకు జంటగా... బాలీవుడ్‌లో ఆయేషాకు భారీ ఆఫర్

'90s మిడిల్ క్లాస్ బయోపిక్', 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సహా పలు సినిమాల్లో నటించిన రోహన్ రాయ్... బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. '35 చిన్న కథ కాదు' సినిమాతో మాస్టర్ అరుణ్ ఫేమస్ అయ్యారు. వీళ్లిద్దరి కలయికలో 'సమ్మర్ హాలిడేస్' రూపొందుతోంది. మే 1 చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

Also ReadTollywood Flashback: పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by rohan (@rohanroy_actor)

రోహన్ రాయ్, అరుణ్ తదితరులు నటిస్తున్న 'సమ్మర్ హాలిడేస్' సినిమాకు ఛాయాగ్రహణం: సాయి ప్రకాశ్, సంగీత దర్శకుడు: సింజిత్ యెర్రమల్లి, నిర్మాణ సంస్థ: ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్, నిర్మాత: ధీరజ్ మొగిలినేని, కథ - దర్శకత్వం: శ్రీకర్.

Also ReadTollywood Flashback: చేతికొచ్చిన ఛాన్స్ మధ్యలో మిస్... ఛీత్కారాలు తట్టుకుని నిలబడ్డ దర్శకుడు ఎవరో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu Movie: తెలంగాణ క్రీడాకారుడిపై సినిమా... పేరొచ్చింది కానీ ప్రొడ్యూసర్ పరార్, నో పేమెంట్స్‌
తెలంగాణ క్రీడాకారుడిపై సినిమా... పేరొచ్చింది కానీ ప్రొడ్యూసర్ పరార్, నో పేమెంట్స్‌
Seetha Payanam OTT : ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
10/G Railway Quarters OTT : రైల్వే క్వార్టర్స్‌లో ఏం జరిగింది? - ఓటీటీలోకి వచ్చేసిన 10/G రైల్వే క్వార్టర్స్
రైల్వే క్వార్టర్స్‌లో ఏం జరిగింది? - ఓటీటీలోకి వచ్చేసిన 10/G రైల్వే క్వార్టర్స్
Chinmayi Sripada: కమల్, రజనీపై చిన్మయి విమర్శలు... లైంగిక వేధింపులు చేసిన వ్యక్తిని ప్రశంసిస్తారా?
కమల్, రజనీపై చిన్మయి విమర్శలు... లైంగిక వేధింపులు చేసిన వ్యక్తిని ప్రశంసిస్తారా?
Advertisement

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Embed widget