అన్వేషించండి

Rajamouli - Kota Srinivasa Rao: డెడ్ బాడీ దగ్గర సెల్ఫీలు ఏంటి? బుద్ధి ఉందా? కోట ఇంటి వద్ద రాజమౌళి అసహనం

Kota Srinivasa Rao Final Rituals: కోట శ్రీనివాస రావుకు నివాళులు అర్పించిన ప్రముఖుల్లో రాజమౌళి కూడా ఉన్నారు. అయితే సెల్ఫీ అంటూ కోట ఇంటి దగ్గర ఆయన్ను ఒకరు ఇబ్బంది పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. 

కోట శ్రీనివాస రావు (Kota Srinivasa Rao) మరణంతో తెలుగు చిత్రసీమను విషాద ఛాయలు అలుముకున్నాయి. సుమారు 950కు పైగా సినిమాల్లో నటించిన ఆయన, వెండితెరపై తనదైన ముద్ర వేశారు. లెజెండరీ నటుడికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. కోట శ్రీనివాస రావు కుటుంబ సభ్యులను ఓదార్చడంతో పాటు ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన ప్రముఖుల్లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) సైతం ఉన్నారు. అయితే కోట ఇంటి దగ్గర ఆయనకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. 

సెల్ఫీ కోసం రాజమౌళి వెంట పరుగులు
Viral Video Of Rajamouli at Kota Srinivasa Rao House: కోట శ్రీనివాస రావుకు నివాళులు అర్పించి వెనుదిరిగిన రాజమౌళిని సెల్ఫీ కోసం ఓ అభిమాని ఇబ్బంది పెట్టారు. కోట ఇంటి నుంచి బయటకు వచ్చి కార్ దగ్గరకు వెళుతున్న జక్కన్న వెంట సెల్ఫీ కోసం అభిమాని పరుగులు తీశారు.

కోట మరణించిన బాధలో ఉన్న రాజమౌళి తొలుత సున్నితంగా సెల్ఫీ అడిగిన వ్యక్తిని తప్పించుకుని ముందుకు వెళ్లారు. అయితే సదరు వ్యక్తి వదలకుండా సెల్ఫీ తీసుకోవాలని చేసిన ప్రయత్నం పట్ల రాజమౌళి అసహనం వ్యక్తం చేశారు. ఆయన ఇరిటేట్ కావడం స్పష్టంగా తెలిసింది. అతడి ప్రవర్తన చుట్టుపక్కల జనాలను సైతం ఇబ్బంది పెట్టింది. డెడ్ బాడీ దగ్గరకు వచ్చిన సెల్ఫీ కోసం ఆరాటం ఏమిటి? బుద్ధి లేదా? అంటూ అతడికి చివాట్లు పెట్టారు. అతడు చేసిన పని కెమెరాలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది.

Also Readకొడుకుతో కలిసి ఒకే ఒక్క సినిమా చేసిన కోట శ్రీనివాస రావు... అది ఏమిటో తెలుసా?

సెల్ఫీ కోసం ప్రవర్తించిన వ్యక్తి తీరును ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా కొందరు ప్రవరిస్తున్నారని, డెడ్ బాడీ దగ్గర సెల్ఫీ కోసం అలా చేయడం కరెక్ట్ కాదని, రాజమౌళి ఇరిటేట్ కావడంలో తప్పేం లేదని సోషల్ మీడియాలో జనాలు చెబుతున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

Kota Srinivasa Rao Rajamouli Movies: రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాల్లో ప్రభాస్ 'ఛత్రపతి'లో కోట శ్రీనివాస రావు నటించారు. రాజకీయ నాయకుడి పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. కోట టేబుల్ మీద గొడ్డలితో ప్రభాస్ కొట్టే సన్నివేశానికి కల్ట్ స్టేటస్ వచ్చింది. ఎన్టీఆర్ 'సింహాద్రి'లో కూడా కోట శ్రీనివాస రావు నటించారు. ప్రస్తుతం రాజమౌళి చేస్తున్న సినిమా విషయానికి వస్తే... మహేష్ బాబు హీరోగా గ్లోబ్ ట్రాటింగ్ సినిమా SSMB29 చేస్తున్నారు.

Also Read: చిరంజీవి... నారాయణమూర్తి... కోట శ్రీనివాస రావు... ముగ్గురికీ ఆ సినిమా స్పెషల్ - ఎందుకో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijay Sethupathi - Malavika Mohanan: అప్పుడు విల‌న్‌... ఇప్పుడు హీరో - విజ‌య్ సేతుప‌తితో మాళ‌విక ట్రిపుల్ ధ‌మాకా
అప్పుడు విల‌న్‌... ఇప్పుడు హీరో - విజ‌య్ సేతుప‌తితో మాళ‌విక ట్రిపుల్ ధ‌మాకా
Aaya Sher Song: నాని బర్త్ డే స్పెషల్... 'ది ప్యారడైజ్' ఫస్ట్ సింగిల్ 'ఆయా షేర్' వస్తుందయ్యా
నాని బర్త్ డే స్పెషల్... 'ది ప్యారడైజ్' ఫస్ట్ సింగిల్ 'ఆయా షేర్' వస్తుందయ్యా
OTT Psychological Thriller: 'జెర్సీ' హీరోయిన్ తెలుగు సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ - ఫ్రీగా స్ట్రీమింగ్‌... ఎందులోనో తెలుసా?
'జెర్సీ' హీరోయిన్ తెలుగు సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ - ఫ్రీగా స్ట్రీమింగ్‌... ఎందులోనో తెలుసా?
Prathyusha Case: నటి ప్రత్యూష మృతి కేసు- నిందితుడు లొంగిపోవాలని సుప్రీంకోర్టు తుది తీర్పు
నటి ప్రత్యూష మృతి కేసు- నిందితుడు లొంగిపోవాలని సుప్రీంకోర్టు తీర్పు

వీడియోలు

Mohammad Yousuf Slams Political Interference | పాక్ ఓటమిపై పాక్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
Hardik Pandya Epic 'No-Look' Wicket | వైరల్ అవుతున్న హార్దిక్ 'నో-లుక్' వికెట్
Vaibhav Suryavanshi Skips 10th Board Exams | వైభవ్ సూర్యవంశీ షాకింగ్ నిర్ణయం
Australia vs Sri Lanka T20 World Cup 2026 | అద్భుతమైన విజయంతో సూపర్ -8లోకి శ్రీలంక
Trisha Counters Nainar Nagendran | 'త్రిష ఇంటి నుంచి బయటకు రా' కామెంట్స్ పై లీగల్ రిప్లై | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Speaker Ayyanna Patrudu: అసెంబ్లీకి రాని సభ్యులపై త్వరలో నిర్ణయం.. రీకాల్ విధానంపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు
అసెంబ్లీకి రాని సభ్యులపై త్వరలో నిర్ణయం.. రీకాల్ విధానంపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Vivek Venkatswamy: క్యాతనపల్లిలో టెన్షన్ టెన్షన్.. మంత్రి వివేక్ వెంకటస్వామి వాహనంపై ఆందోళనకారుల రాళ్లదాడి
క్యాతనపల్లిలో టెన్షన్ టెన్షన్.. మంత్రి వివేక్ వెంకటస్వామి వాహనంపై ఆందోళనకారుల రాళ్లదాడి
Bangladesh Hindu Killings: బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలు కేవలం నేరాలు కావు- ప్రభుత్వ వైఫల్యానికి, మైనారిటీల దుస్థితికి నిదర్శనం
బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలు కేవలం నేరాలు కావు- ప్రభుత్వ వైఫల్యానికి, మైనారిటీల దుస్థితికి నిదర్శనం
Aaya Sher Song: నాని బర్త్ డే స్పెషల్... 'ది ప్యారడైజ్' ఫస్ట్ సింగిల్ 'ఆయా షేర్' వస్తుందయ్యా
నాని బర్త్ డే స్పెషల్... 'ది ప్యారడైజ్' ఫస్ట్ సింగిల్ 'ఆయా షేర్' వస్తుందయ్యా
Congress Internal politics : ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించే పని ప్రారంభించిన కాంగ్రెస్ నేతలు - మణిశంకర్ అయ్యర్‌తో స్టార్ట్ !
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించే పని ప్రారంభించిన కాంగ్రెస్ నేతలు - మణిశంకర్ అయ్యర్‌తో స్టార్ట్ !
Telangana CM రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కొట్టివేత
సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కొట్టివేత
మీ రైలు బాగా లేట్ అయితే టికెట్ క్యాన్సిల్ చేసి.. IRCTC నుంచి పూర్తి రీఫండ్ పొందవచ్చు
మీ రైలు బాగా లేట్ అయితే టికెట్ క్యాన్సిల్ చేసి.. IRCTC నుంచి పూర్తి రీఫండ్ పొందవచ్చు
Prathyusha Case: నటి ప్రత్యూష మృతి కేసు- నిందితుడు లొంగిపోవాలని సుప్రీంకోర్టు తుది తీర్పు
నటి ప్రత్యూష మృతి కేసు- నిందితుడు లొంగిపోవాలని సుప్రీంకోర్టు తీర్పు
Embed widget