అన్వేషించండి

Modhale Modhale Song Lyrics : 'విష్ణు విన్యాసం'లో మొదలే మొదలే సాంగ్ - రొమాంటిక్ క్యూట్ లిరిక్స్ చూశారా...

Vishnu Vinyasam Movie : యంగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'విష్ణు విన్యాసం'. వాలెంటైన్ డే సందర్భంగా రొమాంటిక్ సాంగ్ 'మొదలే మొదలే' పాట రిలీజ్ చేశారు.

Vishnu Vinyasam Modhale Modhale Song Telugu Lyrics : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు, నయన్ సారిక జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ డ్రామా 'విష్ణు విన్యాసం'. యదునాథ్ మారుతీరావు దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి వాలెంటైన్స్ డే సందర్భంగా రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. 'మొదలే మొదలే' అంటూ సాగే ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా... నరేష్ అయ్యర్, మధుశ్రీ పాడారు. రాధన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ పాట క్యూట్ లిరిక్స్ ఓసారి చూస్తే...

'మొదలే మొదలే' సాంగ్ లిరిక్స్

పల్లవి

విన్నాలే వింటున్నాలే మనసున నీ మాట

అన్నాలే అంటున్నాలే బదులుగా నా మాట

అలా అలా వెళ్లిపోతూ మళ్లీ మళ్లీ మళ్లీ నిన్ను చూశా

మిలా మిలా రెప్పచాటు... మౌన రాగాలన్నీ చదివేశా..

యేదో మాయె చేసెనే ఇలా ఈ క్షణం...

నువ్వు నేను ప్రేమకు చెరో అక్షరం...

చెలి కలువై విరబూశా నీ తలుపుల వెన్నెలలో

తొలి వలపై తెర తీశా నీ కిల కిల వేకువలో...

మొదలే... మొదలే... మొదలే... మన కథ మొదలే...

మనకూ మనకూ ఇకపై రంగుల కలలే

మొదలే... మొదలే... మొదలే... మన కథ మొదలే...

మనకూ మనకూ ఇకపై రంగుల కలలే

చరణం 1

ఇందుకేమో మనసు... ఇన్ని నాళ్లు వేచే

ప్రాణవాయువై తగిలేనా నీ గాలి వీచే...

అందమైన సొగసు అంబరాలు దించే

అందుకోగా రారమ్మంటూ గుండె సడులు పెంచే

ఒక సెకను ముందుగా వేరుగా... ఇప్పుడేమో ఒకరిలో ఒకరుగా

ఒక నువ్వు నేను తన వారుగా... ముడి పడెను ప్రేమ మన తీరుగా...

గగనాలు భువనాలు కలగలిసిన రేఖ ఇదే...

గ్రహణాలు తొలగించే కిరణాల రాక ఇదే...

మొదలే... మొదలే... మొదలే... మన కథ మొదలే...

మనకూ మనకూ ఇకపై రంగుల కలలే

మొదలే... మొదలే... మొదలే... మన కథ మొదలే...

మనకూ మనకూ ఇకపై రంగుల కలలే

Also Read : లోకేశ్ కనగరాజ్ హీరోగా 'డీసీ' - వాలెంటైన్స్ డే రోజున వయలెన్స్ వీడియో... గ్లింప్స్ చూశారా?

రిలీజ్ డేట్ ఫిక్స్

శ్రీ విష్ణు, నయన్ సారికలతో పాటు సత్య, బ్రహ్మాజీ, మురళీ శర్మ, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హేమ, షాలిని సమర్పణలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమత్ నాయుడు జి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ నెల 28న సినిమా రిలీజ్ కానుంది.

'మృత్యుంజయ్' కూడా

ఇక శ్రీవిష్ణు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్' మూవీ కూడా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించగా... రేబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటించారు. రమ్య గున్నం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ హైప్ క్రియేట్ చేస్తోంది. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Funky OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ 'ఫంకీ' - అఫీషియల్ డేట్ ఫిక్స్... స్ట్రీమింగ్ ఎన్ని భాషల్లో అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ 'ఫంకీ' - అఫీషియల్ డేట్ ఫిక్స్... స్ట్రీమింగ్ ఎన్ని భాషల్లో అంటే?
Allu Arjun : మొన్న భార్యకు... ఇప్పుడు అమ్మకు - కాస్ట్‌లీ కారు గిఫ్ట్ ఇచ్చిన బన్నీ... ధర ఎంతో తెలుసా?
మొన్న భార్యకు... ఇప్పుడు అమ్మకు - కాస్ట్‌లీ కారు గిఫ్ట్ ఇచ్చిన బన్నీ... ధర ఎంతో తెలుసా?
Dhurandhar 2 Collections : రిలీజ్‌కు ముందే ధురంధర్ 2 రికార్డులు - అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
రిలీజ్‌కు ముందే ధురంధర్ 2 రికార్డులు - అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Allu Cinemas Dolby Screen : ఆసియాలోనే బిగ్గెస్ట్ డాల్బీ థియేటర్ అల్లు సినిమాస్ - స్పెషాలిటీస్ ఇవే... ప్రారంభం ఎప్పుడంటే?
ఆసియాలోనే బిగ్గెస్ట్ డాల్బీ థియేటర్ అల్లు సినిమాస్ - స్పెషాలిటీస్ ఇవే... ప్రారంభం ఎప్పుడంటే?
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget