అన్వేషించండి

Sai Durgha Tej : సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్

Sai Durgha Tej Paruveta : సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ నెక్స్ట్ మూవీపై క్రేజీ అప్డేట్ వచ్చింది. సేవ్ ది టైగర్స్ ఫేం డైరెక్టర్ సాయితేజ్ కాకుమాను ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు.

Sai Durgha Tej Upcoming Movie Titled As Paruveta : 'విరూపాక్ష' వంటి బిగ్ సక్సెస్ తర్వాత సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ డిఫరెంట్ జానర్స్‌లో మూవీస్ సెలక్ట్ చేసుకుంటున్నారు. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

క్రేజీ టైటిల్

ఈ మూవీకి సేవ్ ది టైగర్స్ ఫేం డైరెక్టర్ తేజ్ కాకమాను దర్శకత్వం వహించనుండగా... పార్వేట అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. పీరియాడికల్, సాంస్కృతిక నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అహోబిలం శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ప్రతీ ఏటా జరిగే వేడుకే 'పార్వేట ఉత్సవం'. ఈ ఉత్సవం ప్రతీ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

ఆలయంలో 650 ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కంటిన్యూ అవుతుండగా... దాదాపు 40 రోజులు సమీపంలోని గిరిజన ప్రాంతాలకు పల్లకిలో నరసింహ స్వామిని ఊరేగిస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుగుతుండగా త్వరలోనే మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది.

Also Read : Divi Vadthya : బిగ్ బాస్ దివి గ్లామరస్ లుక్ - పెద్ది రొమాంటిక్ సాంగ్ లిరిక్‌తో...

సాయి దుర్గా తేజ్ ప్రస్తుతం పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ 'సంబరాల ఏటిగట్టు' చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్, గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా న్యూ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో సాయి తేజ్ సిక్స్ ప్యాక్ లుక్‌తో ఆదరగొట్టారు. రోహిత్ కేపీ దర్శకత్వం వహించగా... శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించారు.

Also Read : Surekha Vani: సురేఖా వాణి స్టైల్ మారింది... హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా గ్లామర్ రూటులో

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Agadha Release Date : గెట్ రెడీ ఫర్ సూపర్ థ్రిల్... అగధ వచ్చేస్తోంది - వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్ ఫిక్స్
గెట్ రెడీ ఫర్ సూపర్ థ్రిల్... అగధ వచ్చేస్తోంది - వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్ ఫిక్స్
Lenin: అఖిల్ అక్కినేని ఒక్కడికే కాదు... భాగ్యశ్రీ బోర్సేకీ 'లెనిన్' సక్సెస్ ఇంపార్టెంటే
అఖిల్ అక్కినేని ఒక్కడికే కాదు... భాగ్యశ్రీ బోర్సేకీ 'లెనిన్' సక్సెస్ ఇంపార్టెంటే
Trikala OTT : ఆ ఊరిలో అమ్మవారికి ముడుపు కడితే? - ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ త్రికాల
ఆ ఊరిలో అమ్మవారికి ముడుపు కడితే? - ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ త్రికాల
Nagadurga: ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
Nagadurga: ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
TDP BJP Silence On Ravan Issue: రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
Embed widget