అన్వేషించండి

Couple Friendly Live Updates: 'కపుల్ ఫ్రెండ్లీ' లైవ్ అప్డేట్స్... హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ - సీన్ టు సీన్ ఏం జరుగుతోందంటే?

Couple Friendly Premiere Show Live Updates: సంతోష్ శోభన్, మానసా వారణాసి జంటగా నటించిన సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ'. హైదరాబాద్‌లో ప్రీమియర్ షోస్ మొదలు అయ్యాయి. లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీ చూడండి.

సంతోష్ శోభన్ (Santosh Shoban), మానస వారణాసి (Manasa Varanasi) జంటగా నటించిన సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ' (Couple Friendly). అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. రెబల్ స్టార్ ప్రభాస్ ట్రైలర్ బావుందని ప్రశంసించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించిన ఈ సినిమాను వాలెంటైన్స్ డే సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇప్పుడు ప్రీమియర్ షోలు మొదలు అయ్యాయి. సీన్ టు సీన్ ఏం జరిగిందో లైవ్ అప్డేట్స్ ద్వారా తెలుసుకోండి.

  • 'కపుల్ ఫ్రెండ్లీ' టైటిల్ వల్ల సెన్సార్ బోర్డు 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చిందని ధీరజ్ మొగిలినేని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రన్ టైమ్  రెండు గంటలు. ప్రీమియర్ షో మొదలైంది.
  • శివగా హీరో సంతోష్ శోభన్ పాత్రను పరిచయం చేశారు. అతనిది నెల్లూరు. ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ చేశాడు. తండ్రి తిట్టే తిట్లు భరించలేక చెన్నై వెళతాడు. ఉద్యోగం రాక ర్యాపిడో / ఉబర్ డ్రైవర్ అవుతాడు. హీరోయిన్ మానసా వారణాసికి కూడా ఉద్యోగం లేదు. ఆమె కూడా చెన్నైలో ఉన్న చిత్తూరు తెలుగు అమ్మాయి.
  • మొదటి పాటలో హీరో హీరోయిన్స్ ప్రయత్నాలు,  కష్టాలు చూపించారు.
  • హీరో హీరోయిన్ల మధ్య పరిచయం జరిగింది. అదీ బైక్ మీద. కన్వర్జేషన్ బావుంది.
  • సినిమాలో రెండో పాట 'నాతో రా ఇలా...' వచ్చింది. తెరపై వచ్చే సన్నివేశాలకు తగ్గట్టు సాహిత్యం రాశారు.
  • హీరో హీరోయిన్లు ఒక్క ఫ్లాట్ లోకి చేరారు. కథ ఇంట్రెస్టింగ్ గా మారింది. అలాగే ఒక ట్విస్ట్ కూడా ఇచ్చారు.
  • హీరో జీవితంలో ఒక మార్పు వచ్చింది. అదీ హీరోయిన్ చేసిన పని వల్ల. కథలో క్యూరియాసిటీ పెరిగింది.
  • యోగి బాబు ఎంట్రీ ఇచ్చారు. 
  • హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ మొదలైంది. అదే సమయంలో మరో టెన్షన్ల కూడా బిల్డ్ చేస్తున్నారు.
  • సినిమాలో మరో పాట... ఇందులో హీరో ఎదుగుదల చూపించారు. సాంగ్ బావుంది.
  • కథ సీరియస్ టర్న్ తీసుకుంది. ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి. వెంటనే ఇంటర్వెల్!
  • ఇంటర్వెల్ తర్వాత మళ్లీ సినిమా ప్రారంభం అయింది. ఒక సాడ్ సాంగ్! కథ ఎటు వెళుతుందో అని చిన్నపాటి క్యూరియాసిటీ.
  • డిష్ టీవీ నేపథ్యంలో సీన్ హిలేరియస్ గా ఉంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా నవ్వుతారు.
  • కథ మళ్లీ సీరియస్ టర్న్ తీసుకుంది. కీలకమైన సన్నివేశాలు వస్తున్నాయి.
  • కథ కేరళకు షిఫ్ట్ అయ్యింది. అక్కడ మరో పాట!
  • గుండెను బరువెక్కించే సన్నివేశాలు వరుసగా వస్తున్నాయి.
  • సినిమా ముగిసింది. డిటైల్డ్ రివ్యూ కోసం ఏబీపీ దేశం వెబ్ సైట్ చూడండి.


Also Read: Funky First Day Collection: విశ్వక్ సేన్ 'ఫంకీ' బంపర్ ఓపెనింగ్ సాధిస్తుందా? శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇండియా నెట్ ఎంతంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Made In Korea OTT : ఓటీటీలోకి ఓజీ బ్యూటీ మేడ్ ఇన్ కొరియా - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి ఓజీ బ్యూటీ మేడ్ ఇన్ కొరియా - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Ustaad Bhagat Singh : దేవిశ్రీ ప్రసాద్‌కు బదులుగా తమన్ - ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎంపై డైరెక్టర్ హరీష్ శంకర్ రియాక్షన్
దేవిశ్రీ ప్రసాద్‌కు బదులుగా తమన్ - ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎంపై డైరెక్టర్ హరీష్ శంకర్ రియాక్షన్
Dacoit Movie : డెకాయిట్‌లో కన్నెపెట్టరో సాంగ్ రీమిక్స్ - కాపీ రైట్స్ కాంట్రవర్సీపై ప్రొడ్యూసర్ రియాక్షన్
డెకాయిట్‌లో కన్నెపెట్టరో సాంగ్ రీమిక్స్ - కాపీ రైట్స్ కాంట్రవర్సీపై ప్రొడ్యూసర్ రియాక్షన్
Dhurandhar 2 OTT : ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Advertisement

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Autonomous shipbuilding: నెల్లూరులో డ్రైవర్లు అవసరం లేని నౌకల తయారీ కేంద్రం -అటానమస్ షిప్‌బిల్డింగ్ సెంటర్‌ ప్రత్యేకత ఇదే !
నెల్లూరులో డ్రైవర్లు అవసరం లేని నౌకల తయారీ కేంద్రం -అటానమస్ షిప్‌బిల్డింగ్ సెంటర్‌ ప్రత్యేకత ఇదే !
Nirmal District Latest News: శుభకార్యానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు!నిర్మల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం! ఇద్దరు మృతి, 22 మందికి గాయాలు!
శుభకార్యానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు!నిర్మల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం! ఇద్దరు మృతి, 22 మందికి గాయాలు!
Made In Korea OTT : ఓటీటీలోకి ఓజీ బ్యూటీ మేడ్ ఇన్ కొరియా - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి ఓజీ బ్యూటీ మేడ్ ఇన్ కొరియా - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Supreme Court: తెలంగాణ స్పీకర్ నిర్ణయమే ఫైనల్‌! ఫిరాయింపుల పిటిషన్లపై విచారణ ముగించిన సుప్రీంకోర్టు! బీఆర్‌ఎస్‌కు షాక్!
తెలంగాణ స్పీకర్ నిర్ణయమే ఫైనల్‌! ఫిరాయింపుల పిటిషన్లపై విచారణ ముగించిన సుప్రీంకోర్టు! బీఆర్‌ఎస్‌కు షాక్!
LPG Crisis Hits Hyderabad : హైదరాబాద్‌లో LPG కష్టాలు.. పనిచేయని యాప్స్, గ్యాస్ బుకింగ్ కోసం ప్రజల పరుగులు
హైదరాబాద్‌లో LPG కష్టాలు.. పనిచేయని యాప్స్, గ్యాస్ బుకింగ్ కోసం ప్రజల పరుగులు
Kavitha : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో మలుపు! కవిత నివాసానికి సీబీఐ అధికారులు!
ఢిల్లీ లిక్కర్ కేసులో మరో మలుపు! కవిత నివాసానికి సీబీఐ అధికారులు!
గ్యాస్ కొరతకు పర్ఫెక్ట్ సొల్యూషన్! భగవద్గీత, ఆయుర్వేదం చెప్పిన మంట అవసరం లేని ఆహార, ఆరోగ్య రహస్యాలు!
గ్యాస్ కొరతకు పర్ఫెక్ట్ సొల్యూషన్! భగవద్గీత, ఆయుర్వేదం చెప్పిన మంట అవసరం లేని ఆహార, ఆరోగ్య రహస్యాలు!
Shenlong Suezmax Mumbai Arrival: యుద్ధం అంచున ఇండియన్ కెప్టెన్  సాహసం! హుర్ముజ్ జలసంధి దాటుకొని ముంబై చేరిన చముర నౌక!
యుద్ధం అంచున ఇండియన్ కెప్టెన్  సాహసం! హుర్ముజ్ జలసంధి దాటుకొని ముంబై చేరిన చముర నౌక!
Embed widget