అన్వేషించండి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో 'ఉస్తాద్...'లో మిస్ - కానీ ఇప్పుడు సెట్!

Pawan Kalyan Surender Reddy: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. అందులో హీరోయిన్ ఫైనలైజ్ అయినట్టు తెలిసింది.

Pawan Kalyan Surender Reddy Movie Heroine: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఆ మూవీలో హీరోయిన్‌ను ఫైనలైజ్ చేశారని తెలిసింది. రీసెంట్ సంక్రాంతికి మంచి హిట్ అయిన సినిమాలో అమ్మాయికి పవన్ సరసన నటించే అవకాశం వచ్చిందని టాక్. ఇంతకీ, ఆ అమ్మాయి ఎవరో తెలుసా?

పవన్ కళ్యాణ్ సరసన సాక్షి వైద్య!
Sakshi Vaidya Roped In as Pawan Kalyan's Leading Lady: శర్వానంద్ రీసెంట్ సంక్రాంతి హిట్ 'నారి నారి నడుమ మురారి' సినిమాలో కథానాయికగా నటించిన నార్త్ ఇండియన్ అమ్మాయి సాక్షి వైద్య. ఇప్పుడు ఆమెను సురేందర్ రెడ్డి సినిమాలో పవన్ కళ్యాణ్ కథానాయికగా ఎంపిక చేశారని తెలిసింది.

అఖిల్ అక్కినేని 'ఏజెంట్', వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' సినిమాలు ఫ్లాప్స్ అయినప్పటికీ... 'నారి నారి నడుమ మురారి'తో హిట్ అందుకున్నారు. ఇప్పుడు పవన్ సినిమా ఛాన్స్ అంటే స్టార్ లీగ్ లోకి ఎంట్రీ వచ్చినట్టే.

Also ReadTollywood Flashback: పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా

అప్పుడు 'ఉస్తాద్..' మిస్ - ఇప్పుడు!
నిజం చెప్పాలంటే... పవన్ కళ్యాణ్ సరసన 'ఉస్తాద్ భగత్ సింగ్'లో నటించే ఛాన్స్ సాక్షి వైద్యకు వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా ఆ విషయాన్ని ఆమె చెప్పింది. అయితే ఆ సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడం, వేరే సినిమా చిత్రీకరణలో సాక్షి వైద్య బిజీ కావడంతో ఛాన్స్ మిస్ అయ్యింది. ఆ సినిమా చేయలేకపోయినా... 'ఉస్తాద్' తర్వాత పవన్ చేస్తున్న సినిమాలో సాక్షి వైద్య ఛాన్స్ అందుకున్నారు.

Also ReadViral Trend Instagram: ఒడియమ్మ బంటీ... ఫాలోయర్ల కోసం కొత్త ట్రిక్కులు... ఇన్‌స్టాగ్రామ్‌లో నయా ట్రెండ్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sakshi (@_vaidyasakshi)

'ఓజీ'తో లాస్ట్ ఇయర్ (2025)లో పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. బాక్స్ ఆఫీస్ బరిలో ఆ సినిమా 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. 'ఓజీ' విజయం తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. మార్చి 26న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. దీని తర్వాత సురేందర్ రెడ్డితో సినిమా చేస్తున్నారు పవన్. ఆ సినిమాను రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు.

Also ReadSeetha Payanam Box Office Collection: బాక్సాఫీస్‌లో మంగళవారం ఢమాల్... 'సీతా పయనం' నాలుగు రోజుల కలెక్షన్ ఎంతంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijay Deverakonda Car Collection: విజ‌య్ దేవ‌రకొండ వద్ద లగ్జరీ కార్ల క‌లెక్ష‌న్.. రౌడీ హీరో నెట్ వర్త్ ఎంత?
విజ‌య్ దేవ‌రకొండ వద్ద లగ్జరీ కార్ల క‌లెక్ష‌న్.. రౌడీ హీరో నెట్ వర్త్ ఎంత?
Vishwanath And Sons Teaser : విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
Ustaad Bhagat Singh Trailer : ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Advertisement

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget