అన్వేషించండి

Sai Durgha Tej: ఇద్దరు దర్శకులతో సాయి దుర్గా తేజ్ కొత్త సినిమా... సంక్రాంతికి చిరంజీవితో, ఇప్పుడు మేనల్లుడితో!

Sai Durgha Tej New Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ సినిమా ప్రొడ్యూస్ చేసిన ఓ నిర్మాత... ఇప్పుడు ఆయన మేనల్లుడు సాయి దుర్గా తేజ్ హీరోగా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంక్రాంతికి విడుదలైన 'మన శంకర వరప్రసాద్ గారు' ఎంతటి భారీ విజయం సాధించిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన సినిమా బాక్సాఫీస్ బరిలో రికార్డు కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలు సాహు గారపాటి (Sahu Garapati), సుశ్మితా కొణిదెలకి లాభాలు తీసుకు వచ్చింది. చిరుతో సినిమా నిర్మించిన సాహు గారపాటి... ఇప్పుడు ఆయన మేనల్లుడితో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు.

సాహు గారపాటి నిర్మాణంలో...
సాయి దుర్గా తేజ్ కొత్త సినిమా!
Sahu Garapati to produce Sai Durgha Tej Next Movie: ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా 'సంబరాల యేటిగట్టు' చేస్తున్నారు సాయి దుర్గా తేజ్. ఆ తర్వాత? ఏం చేస్తారు? ఎవరితో సినిమా చేస్తారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాయి. షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి నిర్మాణంలో సాయి దుర్గా తేజ్ సినిమా చేయనున్నారు.

మావయ్యతో సినిమా నిర్మించి భారీ విజయం సాధించిన తర్వాత మేనల్లుడితో సాహు గారపాటి సినిమా ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం. ఈ సినిమాకు ఇద్దరు దర్శకులు. వాళ్ళు ఎవరో తెలుసా?

Also Read: NBK 112: పవన్ వీరాభిమాని దర్శకత్వంలో బాలకృష్ణ... సినిమా ఫిక్స్ - ప్రొడ్యూసర్ ఎవరంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shine Screens (@shinescreenscinema)

'క' దర్శక ద్వయం సుజీత్ & సందీప్!
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన ఫాంటసీ థ్రిల్లర్ 'క' సినిమా గుర్తు ఉందా? ఆ చిత్రానికి ఇద్దరు దర్శకులు. సుజీత్ & సందీప్ కలిసి కథ రాయడంతో పాటు దర్శకత్వం వహించారు.

Also ReadTheatrical Releases This Week: లవర్స్ డే స్పెషల్... థియేటర్లలో ఈ వారం సందడి - రెండు రీ రిలీజులు, 10 కొత్త సినిమాలు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by spinningreels_media (@spinningreels_media)

Sujith & Sandeep to helm Sai Durgha Tej movie: మెగా మేనల్లుడు, సుప్రీమ్ స్టార్ సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా షైన్ స్క్రీన్స్ పతాకం మీద సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని సుజీత్ & సందీప్ అందుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా మార్చి 19న ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. పాన్ ఇండియా రిలీజ్ చేసేలా ఈ సినిమా తెరకెక్కిస్తారని తెలిసింది.

Also ReadWith Love Box Office Collection: పది కోట్ల క్లబ్బులో 'విత్ లవ్'... బాక్స్ ఆఫీస్‌లో పెద్ద హిట్ కొట్టిన చిన్న సినిమా

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Rashmika Mandanna : రష్మికకు గద్దర్ అవార్డ్ - భర్త విజయ్ దేవరకొండ బెస్ట్ విషెష్‌... విజ్జూ అంటూ క్యూట్ రియాక్షన్
రష్మికకు గద్దర్ అవార్డ్ - భర్త విజయ్ దేవరకొండ బెస్ట్ విషెష్‌... విజ్జూ అంటూ క్యూట్ రియాక్షన్
Trisha Krishnan : అది వారి సంస్కారం - మైక్ ఉంటే ఏదైనా మాట్లాడేస్తారా?... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
అది వారి సంస్కారం - మైక్ ఉంటే ఏదైనా మాట్లాడేస్తారా?... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
Vijay Deverakonda : రణబాలి షూటింగ్‌కు విజయ్ దేవరకొండ - షూటింగ్ సెట్‌లోకి కొత్త పెళ్లి కొడుకు
రణబాలి షూటింగ్‌కు విజయ్ దేవరకొండ - షూటింగ్ సెట్‌లోకి కొత్త పెళ్లి కొడుకు
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
T20 World Cup Winner: అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
Trisha Krishnan : అది వారి సంస్కారం - మైక్ ఉంటే ఏదైనా మాట్లాడేస్తారా?... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
అది వారి సంస్కారం - మైక్ ఉంటే ఏదైనా మాట్లాడేస్తారా?... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
Embed widget