అన్వేషించండి

Sahaa Movie : గుండు కొట్టించుకుంటామన్నా... నెంబర్స్ ఛాలెంజ్ చేశా - 20 థియేటర్సే ఇచ్చారు భయ్యా... హీరో ఎమోషనల్

Sahaa Hero Shiva Kumar : తమ సినిమాకు చాలా తక్కువ థియేటర్స్ ఇచ్చారంటూ హీరో శివకుమార్ కాసారం ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Sahaa Hero Shiva Kumar Kasaram Emotional About Challenging Words : 'ఈ మూవీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తే అమీర్ పేట్ సెంటర్‌లో నేను గుండు కొట్టించుకుంటా.', 'ఈ సినిమా మీకు నచ్చకుంటే నన్ను బూతులు తిట్టండి. కచ్చితంగా మూవీ రూ.50 కోట్లు కలెక్ట్ చేస్తుంది.'... ఇవీ సహా సినిమా ప్రమోషన్లలో హీరో హీరోయిన్స్ చేసిన కామెంట్స్. ప్రమోషనల్ ఈవెంట్స్‌లో ఈ కామెంట్స్ చేయగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే ట్రోలింగ్ సాగింది.

ఇక, శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన ఫలితం లేకపోయింది. ఈ సినిమాకు తక్కువ థియేటర్స్ ఇచ్చారంటూ హీరో శివకుమార్ ఓ థియేటర్లో ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

20 థియేటర్సే ఇచ్చారు భయ్యా...

థియేటర్లో సినిమా గురించి మాట్లాడిన శివ కుమార్ ఆడియన్స్‌తో మా చిన్న సినిమాకు తక్కువ థియేటర్స్ ఇచ్చారు భయ్యా అంటూ ఎమోషనల్ అయ్యారు. 'ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. ఆలౌట్ వెళ్లి నెంబర్స్ ఇచ్చి గుండు కొట్టించుకుంటాం అనే స్టేట్మెంట్స్ ఇచ్చి కష్టపడి నానా సంకలు నాకి ప్రమోట్ చేస్తే సరిగ్గా 20 థియేటర్స్ ఇచ్చారు భయ్యా. అవి కావాలనే ఇచ్చినట్లు ఉంది. మార్నింగ్, మ్యాట్నీ షోస్ ఎవడు చూస్తాడు. ఈవినింగ్, నైట్ షోస్ వేస్తే ఎవరైనా చూస్తారు.' అంటూ ఎమోషనల్ అయ్యాడు.

దీంతో పక్కనే ఉన్న డైరెక్టర్ అతన్ని సముదాయిస్తూ... సినిమా నచ్చితే అందరికీ చెప్పాలని... అప్పుడే నెక్స్ట్ వీక్ కూడా ఆడుతుందని అన్నారు. లేదంటే ఈ రెండు రోజులే ఉంటుందని చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Also Read : Bethlehem Kudumba Unit OTT : ఓటీటీలోకి బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ - మమితా బైజు రొమాంటిక్ కామెడీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?

ఈ మూవీకి నిశాంత్ దోటి దర్శకత్వం వహించగా... శివ కుమార్ కాసారం సరసన శ్వేతా లక్ష్మణ్ హీరోయిన్‌గా నటించారు. వ్రజన పాండ్య కీలక పాత్ర పోషించారు. సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజేశ్వర్ వెల్పుచర్ల నిర్మించారు. ప్రముఖ నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాస్ రిలీజ్ చేశారు. 

Also Read : Anasuya Bharadwaj : డివోషనల్ సాంగ్‌కు అనసూయ డ్యాన్స్ - సనానత ధర్మ కామెంట్స్ కాంట్రవర్సీకి రంగమ్మత్త చెక్!

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Garividi Lakshmi Review - 'గరివిడి లక్ష్మి' రివ్యూ: ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి బయోపిక్... సినిమా ఎలా ఉందంటే?
'గరివిడి లక్ష్మి' రివ్యూ: ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి బయోపిక్... సినిమా ఎలా ఉందంటే?
Sunday OTT Movies : సండే టాప్ 10 ఓటీటీ మూవీస్ - యూత్‌ను అట్రాక్ట్ చేసే రొమాంటిక్ డ్రామా సిరీస్... ఇవి డోంట్ మిస్
సండే టాప్ 10 ఓటీటీ మూవీస్ - యూత్‌ను అట్రాక్ట్ చేసే రొమాంటిక్ డ్రామా సిరీస్... ఇవి డోంట్ మిస్
AK47 Second Single: అక్టోబర్ 19న రెండో సాంగ్... ఆదర్శ కుటుంబం విడుదలపై సస్పెన్స్‌కు ఫుల్ స్టాప్
అక్టోబర్ 19న రెండో సాంగ్... ఆదర్శ కుటుంబం విడుదలపై సస్పెన్స్‌కు ఫుల్ స్టాప్
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget