అన్వేషించండి

Rohith Nara: రోహిత్ నారా కొత్త సినిమా... టార్గెట్ ఆడియన్స్ ఎవరో ఫిక్స్

Rohith Nara New Movie: రోహిత్ నారా హీరోగా చినిమిల్లి మణికుమార్ దర్శకత్వంలో భరత్ చౌదరి ఓ సినిమా నిర్మిస్తున్నారు. హీరోగా రోహిత్ 23వ చిత్రమిది. అధికారికంగా ప్రకటించారు.

కమర్షియాలిటీ కంటే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చే యువ కథానాయకుడు రోహిత్ నారా (Rohith Nara). తనకు నచ్చిన కథ, క్యారెక్టర్ వచ్చిన సమయంలో సినిమాలు చేస్తారు. అటువంటి రోహిత్ నారా నుంచి కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది.

హీరోగా రోహిత్ నారా 23వ సినిమా
రోహిత్ నారా హీరోగా కరణ్ సి ప్రొడక్షన్స్ LLP కొత్త సినిమా అనౌన్స్ చేసింది. ఆ సంస్థలో ఐదవ చిత్రమిది. హీరోగా రోహిత్ నారా 23వ సినిమా. కంప్లీట్ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను భరత్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కథ, స్క్రీన్‌ ప్లే రచయిత కూడా ఆయనే.

Also ReadSA Chandrasekhar - ఎవరీ ఎస్ఏ చంద్రశేఖర్? తండ్రితో దళపతి విజయ్‌తో గొడవలు, కోర్టు దావా ఏమిటి?

యూనివర్సల్ ఎమోషన్స్‌తో కూడిన కొత్త కాన్సెప్ట్‌తో రోహిత్ నారా 23వ సినిమాను రూపొందిస్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. 'షౌటింగ్ సూన్' అంటూ ఒక ఆసక్తికరమైన ట్యాగ్‌ లైన్‌తో అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ విడుదల చేశారు. అది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా చక్కటి హాస్యం, ప్రేమ, భావోద్వేగాలు, అనుబంధాలను కలగలిపిన వినోదాత్మక కథతో ఈ సినిమా రాబోతోందని దర్శక నిర్మాతలు చెప్పారు. త్వరలో ముహూర్త వేడుకతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం, చిత్రీకరణకు సంబంధించిన వివరాలు త్వరలో అనౌన్స్ చేయనున్నారు.

Also ReadSpirit Release Date Update - 'స్పిరిట్' వాయిదా పడుతుందా? క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ సినిమా టీమ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Peddi Release: 'పెద్ది' విడుదలపై సందేహాలు వద్దు... ఫిల్మ్ ఛాంబర్ మీటింగ్ తర్వాత 'దిల్' రాజు క్లారిటీ
'పెద్ది' విడుదలపై సందేహాలు వద్దు... ఫిల్మ్ ఛాంబర్ మీటింగ్ తర్వాత 'దిల్' రాజు క్లారిటీ
Dhurandhar 2 OTT : ఓటీటీలోకి ధురంధర్ 2 - ఇండియాలో ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి ధురంధర్ 2 - ఇండియాలో ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Karuppu Release Trending : థియేటర్‌లో త్రిష ఆనందం చూశారా - సీఎం విజయ్‌కు వీరభద్రుడు స్పెషల్ థాంక్స్
థియేటర్‌లో త్రిష ఆనందం చూశారా - సీఎం విజయ్‌కు వీరభద్రుడు స్పెషల్ థాంక్స్
Veerabhadrudu Movie Review - 'వీరభద్రుడు' రివ్యూ: క్షేత్రపాలకుడిగా సూర్య తాండవం... సినిమా ఎలా ఉందంటే?
'వీరభద్రుడు' రివ్యూ: క్షేత్రపాలకుడిగా సూర్య తాండవం... సినిమా ఎలా ఉందంటే?
Advertisement

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Gag Order: భగీరథ్ కేసులో కోర్టు సంచలన ఆదేశాలు - మీడియా, సోషల్ మీడియాల్లో బండి సంజయ్ పేరు వాడితే కఠిన చర్యలు
భగీరథ్ కేసులో కోర్టు సంచలన ఆదేశాలు - మీడియా, సోషల్ మీడియాల్లో బండి సంజయ్ పేరు వాడితే కఠిన చర్యలు
Google Pay UPI Circle: రెండో ఫోన్‌కి బ్యాంకు అకౌంట్ అక్కర్లేదు - గూగుల్ పే యూపీఐ సర్కిల్ తో మీ ఫోనే మీ డిజిటల్ బ్యాంక్! ఫుల్ డీటైల్స్
రెండో ఫోన్‌కి బ్యాంకు అకౌంట్ అక్కర్లేదు - గూగుల్ పే యూపీఐ సర్కిల్ తో మీ ఫోనే మీ డిజిటల్ బ్యాంక్! ఫుల్ డీటైల్స్
Sai Pallavi: ఆ ఫ్లాప్ తర్వాత ఇన్‌స్టాలో సాయి పల్లవి ఫస్ట్ పోస్ట్... లేడీ పవర్ స్టార్ లేటెస్ట్ ఫోటోలు
ఆ ఫ్లాప్ తర్వాత ఇన్‌స్టాలో సాయి పల్లవి ఫస్ట్ పోస్ట్... లేడీ పవర్ స్టార్ లేటెస్ట్ ఫోటోలు
Hyundai India: ఐఐటీ హైదరాబాద్‌, కాన్పూర్‌తో హ్యుందాయ్ ఒప్పందం! ఫ్యూచర్ ప్లాన్ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!
ఐఐటీ హైదరాబాద్‌, కాన్పూర్‌తో హ్యుందాయ్ ఒప్పందం! ఫ్యూచర్ ప్లాన్ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!
Cocaine Queen: కోకైన్ క్వీన్ పింకీ - కోర్టులోనూ వీఐపీ ట్రీట్మెంట్ - పాకిస్తాన్‌లో అంతే !
కోకైన్ క్వీన్ పింకీ - కోర్టులోనూ వీఐపీ ట్రీట్మెంట్ - పాకిస్తాన్‌లో అంతే !
Raashii Khanna : రాశీ ఖన్నా క్యూట్ లుక్ - హాట్ సమ్మర్‌లో కూల్ కలర్స్ కావాలట
రాశీ ఖన్నా క్యూట్ లుక్ - హాట్ సమ్మర్‌లో కూల్ కలర్స్ కావాలట
AP University Posts: ఏపీలోని యూనివర్శిటీ జాబ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల వివరాలు ఇవే!
ఏపీలోని యూనివర్శిటీ జాబ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల వివరాలు ఇవే!
LPG Cylinder Shortage: ఎమండోయ్ ఇది చూశారా.. సిలిండర్ల వాహనానికి పోలీస్ ఎస్కార్ట్ - కలికాలం!
ఎమండోయ్ ఇది చూశారా.. సిలిండర్ల వాహనానికి పోలీస్ ఎస్కార్ట్ - కలికాలం!
Embed widget