అన్వేషించండి

Renu Desai: ఏడేళ్ల వయసులో జరిగిన ఘటన... రేణూ దేశాయ్‌ నాన్ వెజ్ మానేయడానికి కారణం ఇదే

Renu Desai Childhood Incident: నటి రేణూ దేశాయ్ వెరీ ఓపెన్ పర్సన్. పర్సనల్ లైఫ్ విషయాలు సైతం షేర్ చేసుకుంటారు. ఆమెకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు జరిగిన ఓ ఘటన ఎటువంటి మార్పు తెచ్చిందో చెప్పారు.

రేణూ దేశాయ్ (Renu Desai) వెజిటేరియన్. ఆవిడ నాన్ వెజ్ తినరనే సంగతి చాలా మందికి తెలుసు. వీగన్‌ (Vegan)గా మారి చాలా కాలం అవుతోంది. అయితే 'నాన్ వెజ్ తినకూడదు' అనే నిర్ణయాన్ని తీసుకోవడం వెనుకున్న కారణాన్ని తాజాగా రేణూ దేశాయ్ వివరించారు.

గుడి దగ్గర మేక బలి చూసి...
రేణూ దేశాయ్ ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు గుడి వద్ద ఓ మేక పిల్లను బలి ఇచ్చే ఘటన చూశారట. ఆ క్షణం నుంచి 'నాన్ వెజ్ ముట్టకూడదు' అనే నిర్ణయాన్ని తీసుకున్నారట. ఇప్పుడు తనకు 45 ఏళ్లు అని, అయినా సరే ఆ రోజు జరిగిన ఆ ఘటన ఇంకా గుర్తుందని, కళ్ల ముందు మెదులుతూనే ఉందని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు.

''నేను బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్నకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. నాన్ వెజ్ ఎక్కువగా తింటారు. కానీ మా అమ్మ మాత్రం ప్యూర్ వెజిటేరియన్. కూరల్లో కనీసం వెల్లుల్లి వంటివి కూడా వేయదు. ఇక ఇంట్లో చిన్నప్పటి నుంచి 'అది తిను, ఇది తినొద్దు' అని కండీషన్స్ పెట్టలేదు. ఇంట్లో చికెన్, మటన్ వంటివి కూడా వండేవాళ్లు. నాకు ఏడేళ్లు ఉన్నప్పుడు గుడి వద్ద మేకను బలి ఇవ్వడం చూశా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్ వెజ్ ముట్టలేదు. నాన్ వెజ్ మానేశాను. ఆ ఘటన ఇంకా నా కళ్ల ముందు మెదులుతూనే ఉంది'' అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు.

Also ReadWith Love Movie Review - 'విత్ లవ్' రివ్యూ: పెళ్లి చూపులు నుంచి మాజీ ప్రేమికుల దగ్గరకు... సౌందర్య రజనీకాంత్ నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?

''మా అమ్మ అంత స్ట్రిక్ట్ వెజిటీరియన్ అయినా... మా నాన్న కోసం నాన్ వెజ్ వండేవారు. మా అమ్మ అయితే కనీసం వెల్లుల్లి, ఉల్లి కూడా కూరల్లో వేయదు.. అలాంటి మా అమ్మ మాకు ఏనాడూ కూడా 'అది తినాలి... ఇది తినకూడదు' అని కండీషన్స్ పెట్టలేదు. కానీ నాకు ఆ ప్రాణుల బాధ అర్థమైంది. ఏడేళ్ల వయసులో మేక పిల్లను బలిచ్చే ఘటన చూసి చలించిపోయాను. నా రుచుల కోసం ఏ ప్రాణిని కష్టపెట్టకూడదనే నిర్ణయాన్ని తీసుకున్నాను. నాన్ వెజ్ తినడాన్ని మానేశాను'' అని రేణూ దేశాయ్ పోస్ట్ చేశారు.

Also Read: Govinda: దివాలా తీసిన గోవిందా... డబ్బుల కోసమే ప్రైవేట్ ఈవెంట్స్‌లో డాన్స్ చేస్తున్నారా? నోరు విప్పిన మేనేజర్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

రీసెంట్‌గా పెట్స్ కోసం రేణూ దేశాయ్ పోరాడే తీరు మీద రకరకాల అభిప్రాయాల్ని నెటిజన్లు వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. కుక్కల్ని అన్యాయంగా చంపుతూ ఉండటంపై రేణూ దేశాయ్ గొంతెత్తిన ఘటన ప్రేక్షకులు చూసే ఉంటారు. వీధుల్లో పిచ్చి కుక్కలు ఉంటే తమకు కాల్ చేయండని, వాటి బాధ్యతను తాము తీసుకుంటామని రేణూ దేశాయ్ చెప్పిన సంగతి తెలిసిందే.

Also ReadSumathi Satakam Movie Review: 'సుమతీ శతకం' సినిమాతో హీరోగా 'బిగ్ బాస్ 7' రన్నరప్ అమర్‌దీప్ చౌదరి హిట్టు కొట్టాడా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Oscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక
ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక
Anand Deverakonda : 90s ఫేవరెట్ అమృతం సాంగ్‌తో బర్త్ డే విషెష్ - ఆనంద్ దేవరకొండకు స్పెషల్ 'ఎపిక్'
90s ఫేవరెట్ అమృతం సాంగ్‌తో బర్త్ డే విషెష్ - ఆనంద్ దేవరకొండకు స్పెషల్ 'ఎపిక్'
Singer Chinmayi Sripada : పవన్‌ కల్యాణ్‌కు అతని గురించి ఏమీ తెలియదు - సింగర్ చిన్మయి ట్వీట్ వైరల్
పవన్‌ కల్యాణ్‌కు అతని గురించి ఏమీ తెలియదు - సింగర్ చిన్మయి ట్వీట్ వైరల్
Chinmayi Sripada: మన మగాళ్ళ డీఎన్ఏలో రేప్ కల్చర్ ఉంది... వైరముత్తు & త్రిష ఇష్యూలో చిన్మయి సంచలన వ్యాఖ్యలు
మన మగాళ్ళ డీఎన్ఏలో రేప్ కల్చర్ ఉంది... వైరముత్తు & త్రిష ఇష్యూలో చిన్మయి సంచలన వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget