అన్వేషించండి

Rashmika Mandanna : రష్మిక నోట బూతు పదం.. వెంటనే సారీ - అన్ కంఫర్టబుల్ ఫీలైన నేషనల్ క్రష్... ఎందుకంటే?

Rashmika Reaction : కాక్‌టెయిల్ 2 ఈవెంట్‌లో రష్మిక నోట బూతు పదం దొర్లడం హాట్ టాపిక్‌గా మారింది. వెంటనే ఆమె సారీ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Rashmika Mandanna F Word In Cocktail 2 Event Shakes Internet : అవెయిటెడ్ బాలీవుడ్ మూవీ 'కాక్ టెయిల్ 2' సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నేషనల్ క్రష్ రష్మిక నోట ఓ బూతు పదం రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వెను వెంటనే తేరుకున్న ఆమె సారీ చెబుతూ డీసెంట్ గెస్చర్ ఇచ్చారు. అంతే కాకుండా ఇదే ఈవెంట్‌లో ఆమె హీరో ప్రవర్తనతో కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీలైనట్లు కనిపించింది. అసలేం జరిగిందంటే?

కృతి సనన్‌ను ప్రశంసిస్తూ...

2012లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'కాక్‌టెయిల్'కు సీక్వెల్‌గా 'కాక్‌టెయిల్ 2' రాబోతోంది. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ముంబయిలో జరిగిన మ్యూజికల్ ఈవెంట్‌లో రష్మిక కృతి సనన్ గురించి చెబుతూ... ఓవర్ యాంగ్జైటీలో 'F***' అనే వర్డ్ వాడారు.

'నువ్వు చాలా హాట్‌. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో చాలా డిఫరెంట్ రోల్. నువ్వు F**** హాట్' అంటూ కామెంట్ చేశారు. వెను వెంటనే ఆమెకు సారీ చెప్పారు. ఈ వర్డ్‌తో షాహిద్, కృతి, రష్మిక ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు. సారీ చెబుతూ... కృతి అమేజింగ్ అని చెప్పడమే తన ఉద్దేశం అంటూ ఆమెను హగ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Also Read : ఈ వారం ఓటీటీల్లో మూవీస్ ఫెస్టివల్ - ఒకే రోజు 8 సినిమాలు

అన్ కంఫర్టబుల్ ఫీలయ్యారా?

మరోవైపు, రష్మిక మాట్లాడుతుండగానే ఆమె భుజంపై హీరో షాహిద్ కపూర్ చేయి వేశాడు. దీంతో ఆమె కాస్త ఇబ్బంది పడ్డారు. అన్ కంఫర్టబుల్ ఫీలై వెంటనే పక్కకు తప్పుకొన్నారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా... రష్మిక పైకి నవ్వుతూనే కనిపించినప్పటికీ షాహిద్ చేయి వేయడంతో చాలా అన్ కంఫర్టబుల్‌గా కనిపించారని... అలా చేయడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : పెద్ద హీరోల సినిమాలు కాదు - ఈ వారం కేవలం సి(న్న)నిమాలు... పెద్దికి ముందు రిలీజెస్ ఇవే!

ట్రయాంగిల్ లవ్ స్టోరీగా 'కాక్ టెయిల్ 2' రానున్నట్లు తెలుస్తోంది. సినిమాలో రష్మిక, కృతి స్వలింగ సంపర్కులుగా నటించనున్నారంటూ ప్రచారం సాగుతోంది. హోమీ అదజానియా దర్శకత్వంలో ఈ మూవీ రానుంది. జూన్ 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Venky Anil 5: పూజతో ప్రారంభమైన వెంకీ - కళ్యాణ్ - అనిల్ రావిపూడి సినిమా... ఫస్ట్ షాట్‌కు దర్శకేంద్రుడి మార్క్ టచ్
పూజతో ప్రారంభమైన వెంకీ - కళ్యాణ్ - అనిల్ రావిపూడి సినిమా... ఫస్ట్ షాట్‌కు దర్శకేంద్రుడి మార్క్ టచ్
Save The Tigers 3: అక్కడ యముడు, ఇక్కడ ఇంద్రుడు... 'యమదొంగ' ఫార్మాట్‌లో టైగర్స్ 3!
అక్కడ యముడు, ఇక్కడ ఇంద్రుడు... 'యమదొంగ' ఫార్మాట్‌లో టైగర్స్ 3!
Peddi Collections Day 14: 'పెద్ది' 14 రోజుల కలెక్షన్లు... జోరు తగ్గినట్టేనా? రెండు వారాల్లో కలెక్ట్ చేసింది ఇంతేనా?
'పెద్ది' 14 రోజుల కలెక్షన్లు... జోరు తగ్గినట్టేనా? రెండు వారాల్లో కలెక్ట్ చేసింది ఇంతేనా?
Deewana First Review - 'దీవానా' ఫస్ట్ రివ్యూ: షాక్ ఇచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్... హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?
'దీవానా' ఫస్ట్ రివ్యూ: షాక్ ఇచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్... హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?
Advertisement

వీడియోలు

Ind W vs NL W World Cup | నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం
Vaibhav Not-Out vs Afgan A | వైరల్ అవుతున్న వైభవ్ సూర్యవంశీ అవుట్ వివాదం
India vs Afghanistan ODI Series | ఆఫ్ఘనిస్థాన్‌ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్
Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ambernath Suicide Case:బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
US Iran Peace Deal:అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం! ముగిసిన యుద్దం! ఆయిల్ ధరలు తగ్గుతాయా?
అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం! ముగిసిన యుద్దం! ఆయిల్ ధరలు తగ్గుతాయా?
Tesla Hyderabad:హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
AP Beach Shacks Policy 2026: ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
Deewana First Review - 'దీవానా' ఫస్ట్ రివ్యూ: షాక్ ఇచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్... హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?
'దీవానా' ఫస్ట్ రివ్యూ: షాక్ ఇచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్... హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?
T20 World Cup - IND W VS NL W Result Update: టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై భారీ విజ‌యం.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై విజయంతో టాప్ ప్లేస్ కు.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
IND Win ODI Series VS AFg: సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
Kavya Sri Natraj: గోరింటాకు సీరియల్ శ్రీవల్లి.. రిలేషన్‌షిప్, బ్రేకప్.. కావ్య శ్రీ రియల్ లైఫ్ విశేషాలు
గోరింటాకు సీరియల్ శ్రీవల్లి.. రిలేషన్‌షిప్, బ్రేకప్.. కావ్య శ్రీ రియల్ లైఫ్ విశేషాలు
Embed widget