అన్వేషించండి

Dhurandhar 2 Trailer : ధురంధర్ 2 ట్రైలర్ రివ్యూ - వయలెన్స్‌తో పాటు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ వేరే లెవల్

Dhurandhar 2 Trailer Reaction : 'ధురంధర్ 2' ట్రైలర్ వచ్చేసింది. పవర్ ఫుల్ మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మార్చి 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Ranveer Singh's Dhurandhar 2 Trailer Review : బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ 'ధురంధర్ 2' ట్రైలర్ వచ్చేసింది. మూవీ లవర్స్ ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెంచేేలా ఫుల్ యాక్షన్ మోడ్, వయలెన్స్‌తో ట్రైలర్ కట్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

ట్రైలర్ ఎలా ఉందంటే?

'ధురంధర్'ను మించేలా సీక్వెల్‌లో మరిన్ని ట్విస్టులు ఉన్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. హంజా రోల్‌ను మరింత పవర్ ఫుల్‌గా చూపించనున్నట్లు అర్థమవుతోంది. మాస్ ఎలిమెంట్స్ విజువల్స్ మరింత ఆకట్టుకుంటున్నాయి. ఫస్ట్ పార్ట్‌లోని అనేక సీక్రెట్స్‌ను 'ధురంధర్ 2'లో రివీల్ చేశారు. 

Also Read : గద్దర్ అవార్డ్స్... బెస్ట్ మూవీ రాజు వెడ్స్ రాంబాయి - బెస్ట్ యాక్టర్‌గా చై, హీరోయిన్ రష్మిక

గతేడాది రిలీజ్ అయిన 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వై‌డ్‌గా రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా... రణవీర్‍‌తో పాటు బాలీవుడ్ లెజెండ్స్ అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మలయాళ స్టార్ ఆర్ మాధవన్, సారా అర్జున్, అర్జున్ రాంపాల్, రాకేశ్ బేడీ, నవీన్ కౌశిక్, డానిష్ పండోరా తదితరులు కీలకపాత్రలు పోషించారు. సినిమాను జియో స్టూడియోస్ సంయుక్తంగా మూవీ నిర్మించాయి. వరల్డ్ వైడ్‌గా ఈ నెల 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే 'ధురంధర్ 2'పై డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్య, ప్రముఖ నటి యామీ గౌతమ్ రివ్యూ ఇచ్చారు. ఆడియన్స్‌కు ఎప్పటికీ మర్చిపోలేని ఓ అద్భుత ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని తెలిపారు. మూవీ చూసి చాలా ఎమోషనల్ అయినట్లు చెప్పగా... హైప్ పదింతలు అవుతుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jio Studios (@officialjiostudios)

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Asha Bhosle Death : లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూత - ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూత - ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
Raakaasa Sequel : రాకాస 2లో వీరుడు మారతాడా? - డైరెక్టర్ మానస ఆన్సర్‌కు నిహారిక, సంగీత్ రియాక్షన్ వైరల్
రాకాస 2లో వీరుడు మారతాడా? - డైరెక్టర్ మానస ఆన్సర్‌కు నిహారిక, సంగీత్ రియాక్షన్ వైరల్
Vishnu Priya : యాంకర్ విష్ణు ప్రియకు షాక్ - అసభ్యకర ఫోటోస్‌పై కంప్లైంట్... సబ్‌స్క్రిప్షన్ కోసమేనంటూ...
యాంకర్ విష్ణు ప్రియకు షాక్ - అసభ్యకర ఫోటోస్‌పై కంప్లైంట్... సబ్‌స్క్రిప్షన్ కోసమేనంటూ...
Do Deewane Seher Mein OTT : ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

Payyavula Kesav on Botsa | జగన్ విషయంలో బొత్స అన్నమాటలనే కదా మేం చెప్పాం
Vybhav Sooryavanshy: హేజిల్‌వుడ్డా.. గాడిదగుడ్డా...? Title:దిగ్గజ బౌలర్లను ఉతికారేస్తున్న వైభవ్
Accident on Vijayawada Highway: విజయవాడ హైవేపై BMWపై బోల్తా పడిన ట్యాంకర్
Vaibhav Suryavanshi about Bumrah Bowling | బుమ్రా బౌలింగ్‌పై వైభవ్ కామెంట్స్
Who is Mukul Choudhary KKR IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో ముకుల్ సునామీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TS Inter Supplementary Exam Date 2026: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రకియ వివరాలు
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రకియ వివరాలు
TS Inter 1st Year Results 2026: తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్‌లో 66.20 శాతం విద్యార్థులు పాస్.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్‌లో 66.20 శాతం విద్యార్థులు పాస్.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
US Iran Peace Talks: అమెరికా, ఇరాన్ చర్చలు విఫలం.. ఇస్లామాబాద్ నుంచి మధ్యలోనే తిరిగి వెళ్తున్న జేడీ వాన్స్ టీం
అమెరికా, ఇరాన్ చర్చలు విఫలం.. ఇస్లామాబాద్ నుంచి మధ్యలోనే తిరిగి వెళ్తున్న జేడీ వాన్స్ టీం
Jana Nayagan : విజయ్ జన నాయగన్ లీక్ - సెన్సార్ బోర్డ్ రియాక్షన్ ఇదే...
విజయ్ జన నాయగన్ లీక్ - సెన్సార్ బోర్డ్ రియాక్షన్ ఇదే...
TS Inter Results 2026 District Wise: ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో టాప్ లేపిన మేడ్చల్.. చివరి స్థానంలో ఏ జిల్లా..
ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో టాప్ లేపిన మేడ్చల్.. చివరి స్థానంలో ఏ జిల్లా..
Amaravati News: అమరావతిపై వైసీపీ విష‌ప్ర‌చారం.. మావిగ‌న్ పేరు వింటేనే జ‌నం న‌వ్వుకుంటున్నారు: మంత్రి నారాయణ
అమరావతిపై వైసీపీ విష‌ప్ర‌చారం.. మావిగ‌న్ పేరు వింటేనే జ‌నం న‌వ్వుకుంటున్నారు: మంత్రి నారాయణ
Macherla ASI Suspension: ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి వేధింపులు.. మాచర్ల ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు
ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి లైంగిక వేధింపులు.. మాచర్ల ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు
Heatwave Alert in AP: ఏపీలో భానుడి భగభగలు.. 19 మండలాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక!
ఏపీలో భానుడి భగభగలు.. 19 మండలాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక!
Embed widget