అన్వేషించండి

Ram Pothineni : డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా రామ్ ఎంట్రీ - సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఎనర్జిటిక్ హీరో కొత్త మూవీ

RAPO23 Update : ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా కొత్త మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ మూవీతో ఆయన డైరెక్టర్, నిర్మాతగా మారబోతున్నారు.

Ram Pothineni's RAPO23 Titled As Veera : టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కొత్త మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఆయన హీరోగా నటించడం సహా ఈ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ మూవీలో క్రేజీ రోల్ ఇంట్రడ్యూస్ చేశారు. 

పవర్ ఫుల్ 'వీర'

ఈ మూవీలో హీరో పవర్ ఫుల్ రల్ 'వీర'ను ఇంట్రడ్యూస్ చేశారు మేకర్స్. 'మీ అందరి ప్రేమ, ఆశీస్సులతో ఓ ఉత్తేజకరమైన జర్నీ ప్రారంభం. RAPO23లో VEERA ను పరిచయం చేస్తున్నాం. ఓ ఒంటరి తోడేలు కథ.' అంటూ రాసుకొచ్చారు. లాస్ట్ మూవీతో రైటర్, సింగర్‌గా మారిన రామ్... ఈ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మెగా ఫోన్ పట్టడం సహా చిత్ర నిర్మాతగానూ వ్యవహరించనున్నారు. రామ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేయగా... సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా రూపొందనుంది.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ హైప్ క్రియేట్ చేస్తోంది.  V కట్ హెయిర్ స్టైల్ క్యూరియాసిటీ పెంచేయగా... ఎమోషనల్, క్రైమ్, తిరుగుబాటు వంటి అంశాలే ప్రధానంగా స్టోరీలో ఉండనున్నట్లు తెలుస్తోంది. 'ఒంటరి తోడేలు కథ' అనే ట్యాగ్‌ లైన్ ఆసక్తి పెంచేసింది. వీర రోల్‌లో సరికొత్తగా, మునుపెన్నడూ చూడని అవతార్‌లో కనిపించనున్నారు. 

Also Read : దేశవ్యాప్తంగా పెద్ది మేనియా - చరణ్ విత్ బుచ్చిబాబు డ్రైవ్... ఈ నగరాల్లో ఈవెంట్స్

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్స్ వెల్లడి కానున్నాయి. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై మూవీని నిర్మించనున్నారు. 

నటీనటులు : రామ్ పోతినేని

టెక్నికల్ టీం : రచయిత, దర్శకుడు : రామ్ పోతినేని, నిర్మాత : కృష్ణ పోతినేని, బ్యానర్ : రాపో సినిమాటిక్స్. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RAm POthineni (@ram_pothineni)

Also Read : శుక్రవారం ఓటీటీలో కొత్త మూవీస్ సందడి - ధురంధర్ 2 నుంచి కర్తవ్య... ఒకే రోజు 16 సినిమాలు

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maa Inti Bangaram: సమంతకు లైన్ క్లియర్ చేసిన అఖిల్... బంగారం లాంటి ఛాన్స్
సమంతకు లైన్ క్లియర్ చేసిన అఖిల్... బంగారం లాంటి ఛాన్స్
Deva Katta: ఎన్టీఆర్ సినిమాకు దేవకట్టా డైరెక్షన్... ఇదిగో క్లారిటీ వచ్చేసింది
ఎన్టీఆర్ సినిమాకు దేవకట్టా డైరెక్షన్... ఇదిగో క్లారిటీ వచ్చేసింది
Lenin Postponed: లెనిన్ మళ్ళీ వాయిదా... జూన్ 26 నుంచి అఖిల్ అక్కినేని సినిమా వెనక్కి
లెనిన్ మళ్ళీ వాయిదా... జూన్ 26 నుంచి అఖిల్ అక్కినేని సినిమా వెనక్కి
Peddi Collections Day 9: ఓవర్సీస్‌లో 'పెద్ది'గాడి కలెక్షన్స్ మళ్ళీ పెరిగాయ్... సెకండ్ వీకెండ్ రామ్ చరణ్ జోరు కంటిన్యూ అవుతుందా?
ఓవర్సీస్‌లో 'పెద్ది'గాడి కలెక్షన్స్ మళ్ళీ పెరిగాయ్... సెకండ్ వీకెండ్ రామ్ చరణ్ జోరు కంటిన్యూ అవుతుందా?
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS BJP Secret Alliance Rumours: బీజేపీపై పోరాడకుండా ఒంటరి పోటీ అంటే నమ్ముతారా? బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం సీరియస్‌గా లేదా?
బీజేపీపై పోరాడకుండా ఒంటరి పోటీ అంటే నమ్ముతారా? బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం సీరియస్‌గా లేదా?
Yogi Adityanath Strategy: మూడో సారి గెలిచేందుకు ఆదిత్యనాథ్ స్కెచ్ - అఖిలేష్ యాదవ్ రివర్స్ ప్లాన్ - యూపీలో ఏం జరుగుతోంది?
మూడో సారి గెలిచేందుకు ఆదిత్యనాథ్ స్కెచ్ - అఖిలేష్ యాదవ్ రివర్స్ ప్లాన్ - యూపీలో ఏం జరుగుతోంది?
IMD Alert In Telangana And Andhra Pradesh: తెలంగాణ, ఏపీలో వాన బీభత్సం!హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌! పలు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!
తెలంగాణ, ఏపీలో వాన బీభత్సం!హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌! పలు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!
Deva Katta: ఎన్టీఆర్ సినిమాకు దేవకట్టా డైరెక్షన్... ఇదిగో క్లారిటీ వచ్చేసింది
ఎన్టీఆర్ సినిమాకు దేవకట్టా డైరెక్షన్... ఇదిగో క్లారిటీ వచ్చేసింది
Hyderabad Techie Suicide: హైదరాబాద్‌లో ఆరో అంతస్తు నుంచి పసికందుతో దూకేసిన తల్లి! నిద్రలేమి సమస్యే ప్రాణం తీసిందా?
హైదరాబాద్‌లో ఆరో అంతస్తు నుంచి పసికందుతో దూకేసిన తల్లి! నిద్రలేమి సమస్యే ప్రాణం తీసిందా?
Peddi Collections Day 9: ఓవర్సీస్‌లో 'పెద్ది'గాడి కలెక్షన్స్ మళ్ళీ పెరిగాయ్... సెకండ్ వీకెండ్ రామ్ చరణ్ జోరు కంటిన్యూ అవుతుందా?
ఓవర్సీస్‌లో 'పెద్ది'గాడి కలెక్షన్స్ మళ్ళీ పెరిగాయ్... సెకండ్ వీకెండ్ రామ్ చరణ్ జోరు కంటిన్యూ అవుతుందా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏది? ఈ టైమ్‌లో తాగితే ఎక్కువ మంచిదా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏది? ఈ టైమ్‌లో తాగితే ఎక్కువ మంచిదా?
Used Car RC Transfer Structure: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ఆర్సీ ట్రాన్స్‌ఫర్‌ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ఆర్సీ ట్రాన్స్‌ఫర్‌ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
Embed widget