అన్వేషించండి

Dacoit Review : డెకాయిట్ చూసి చాలా ఎంజాయ్ చేశా - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రివ్యూ

Ram Charan Review : అడివి శేష్ డెకాయిట్ మూవీ టీంకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభినందనలు తెలిపారు. మూవీ చూసి చాలా ఎంజాయ్ చేసినట్లు 'X'లో పోస్ట్ చేశారు.

Ram Charan Review On Adivi Sesh Dacoit Movie : టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన రీసెంట్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ డెకాయిట్ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాాగా ఈ మూవీపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రివ్యూ ఇచ్చారు.

'డెకాయిట్ ఎంజాయ్ చేశా'

డెకాయిట్ మూవీ చూసి ఎంజాయ్ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు రామ్ చరణ్. 'రీసెంట్‌గా డెకాయిట్ చూసి ఎంజాయ్ చేశాను. హరి పాత్రలో అడివి శేష్ నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మృణాల్ తన రోల్‌కు న్యాయం చేస్తూ ఎమోషనల్‌ సీన్స్‌ను డెప్త్‌గా చూపించారు. అనురాగ్ కశ్యప్‌తో పాటు ఇతర నటులంతా ఎంతో చక్కగా వారి పాత్రలకు తగ్గట్లు నటించారు.

సుప్రియ యార్లగడ్డ ఈ మూవీని ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించారు.' అంటూ రాసుకొచ్చారు. మూవీ టీంకు అభినందనలు తెలిపారు. నేచరల్ స్టార్ నాని కూడా మూవీపై ప్రశంసలు కురిపించారు.

Also Read : రాశీ ఖన్నా ఫుల్ యాక్షన్ మోడ్ - న్యూ వెబ్ సిరీస్ 'లుక్కే'యండి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

డెకాయిట్ కలెక్షన్స్ జోరు

డెకాయిట్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫుల్ జోష్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.40 కోట్ల వరకూ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.16 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఓవర్సీస్‌లోనూ రూ.12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ సాక్నిల్క్ ప్రకారం... ఇండియా వ్యాప్తంగా రూ.22 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. హిందీ వెర్షన్ రూ.4.65 కోట్ల నెట్ వసూళ్లు అందుకుంది. శేష్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచిందని మూవీ టీం వెల్లడించింది.

ఈ మూవీకి షానిల్ డియో దర్శకత్వం వహించగా... శేష్, మృణాల్‌లతో పాటు ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్, సునీల్, అనురాాగ్ కశ్యప్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్ సంస్థలపై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Avika Gor: బ్యాంకాక్‌కు మకాం మార్చిన హీరోయిన్... ఎందుకో తెలుసా?
బ్యాంకాక్‌కు మకాం మార్చిన హీరోయిన్... ఎందుకో తెలుసా?
Vijay Deverakonda: అభిమానుల సమక్షంలో విజయ్ దేవరకొండ బర్త్ డే... రష్మికతో సందడి
అభిమానుల సమక్షంలో విజయ్ దేవరకొండ బర్త్ డే... రష్మికతో సందడి
Roopa Ganguly: మూడుసార్లు సూసైడ్ అటెంప్ట్... పదమూడేళ్ళ చిన్నోడితో సహ జీవనం
మూడుసార్లు సూసైడ్ అటెంప్ట్... పదమూడేళ్ళ చిన్నోడితో సహ జీవనం
Panchali Panchabhartruka: అప్పటి రాజేంద్ర ప్రసాద్‌ను చూస్తారు... 'పాంచాలి పంచభర్తృక'పై నటకిరీటి ధీమా
అప్పటి రాజేంద్ర ప్రసాద్‌ను చూస్తారు... 'పాంచాలి పంచభర్తృక'పై నటకిరీటి ధీమా
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Updates: తమిళనాడు రాజకీయాల్లో ముగిసిన సస్పెన్స్ -ఆదివారమే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం!
తమిళనాడు రాజకీయాల్లో ముగిసిన సస్పెన్స్ -ఆదివారమే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం!
Tamilnadu Updates: ఎట్టకేలకు విజయ్‌కు VCK సపోర్ట్ లెటర్ - ఈ సారి గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అంగీకరించడం లాంఛనమే
ఎట్టకేలకు విజయ్‌కు VCK సపోర్ట్ లెటర్ - ఈ సారి గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అంగీకరించడం లాంఛనమే
Kadapa Tipu Sultan Issue: కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
PM Modi Hyderabad Tour: ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
Peddi Trailer : పెద్ది గాడి కోసం ఎంఎస్ ధోనీ! - ట్రైలర్ ఎప్పుడో తెలుసా?
పెద్ది గాడి కోసం ఎంఎస్ ధోనీ! - ట్రైలర్ ఎప్పుడో తెలుసా?
Women Smoking Effects : అమ్మాయిలు స్మోకింగ్ చేస్తే వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే.. జాగ్రత్త గర్ల్స్
అమ్మాయిలు స్మోకింగ్ చేస్తే వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే.. జాగ్రత్త గర్ల్స్
Labbaru Bomma Song Lyrics: లబ్బరు బొమ్మ సాంగ్ లిరిక్స్... 'పుష్ప' విలన్‌తో నందిని స్టెప్పులు - రాంబాబు గోసాల రాసిన మాసీ సాంగ్
లబ్బరు బొమ్మ సాంగ్ లిరిక్స్... 'పుష్ప' విలన్‌తో నందిని స్టెప్పులు - రాంబాబు గోసాల రాసిన మాసీ సాంగ్
Vagina Health : యోని నుంచి దుర్వాసన వస్తోందా? ఇన్‌ఫెక్షన్లను దూరం చేసి వాసన రాకుండా చేసే ఫుడ్స్ ఇవే
యోని నుంచి దుర్వాసన వస్తోందా? ఇన్‌ఫెక్షన్లను దూరం చేసి వాసన రాకుండా చేసే ఫుడ్స్ ఇవే
Embed widget