అన్వేషించండి

Purushaha: హీరోయిన్ చెప్పు కింద హీరో... వైరల్ పోస్టర్ చూశారా?

Purushaha Release Date: పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతున్న 'పురుషః' రిలీజ్ డేట్ పోస్టర్ వైరల్ అవుతోంది. హీరోయిన్ చెప్పు కింద హీరో ఉండటం డిస్కషన్ పాయింట్ అని చెప్పాలి. 

మగజాతి అహంకారం మీద పలు సినిమాలు వచ్చాయి. మహిళలను అణగదొక్కే క్యారెక్టర్లు వెండితెరపై చాలా కనిపించాయి. బహుశా అందుకేనేమో... ఓ మహిళ చెప్పు కింద ముగ్గురు మగాళ్ళు ఉండటం సంథింగ్ స్పెషల్ అన్నట్టు ఆడియన్స్ ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు. దాంతో 'పురుషః' సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే...

మే 22న థియేటర్లలోకి 'పురుషః' 
Purushaha Release Date: పవన్ కళ్యాణ్‌ బత్తుల కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా 'పురుషః'. ఇందులో సప్తగిరి, రాజ్ కుమార్ కసిరెడ్డి మెయిన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు.రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ హీరోయిన్లు. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ పతాకంపై బత్తుల కోటేశ్వర రావు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు వీరు వులవల దర్శకుడు. తాజాగా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

మే 22న థియేటర్లలోకి 'పురుషః' చిత్రాన్ని తీసుకు వస్తున్నట్లు చిత్ర బృందం ఈ రోజు వెల్లడించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ వైరల్ అవుతోంది. అది చూస్తే... ఓ మహిళ చెప్పు కింద ముగ్గురు మగాళ్లు ఉన్నారు. అందులో ఒకరు హీరో బత్తుల పవన్ కళ్యాణ్ అయితే... మరొక ఇద్దరు సప్తగిరి, రాజ్ కుమార్ కసిరెడ్డి. సో... హీరోలు ముగ్గుర్నీ మహిళ ఎలా తొక్కి పెట్టింది? అనేది కథ అయ్యి ఉంటుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు 'పురుషః' టీమ్ నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులలో ఆసక్తి కలుగజేశాయి.

Also Read: Sathi Leelavathi Review - 'సతీ లీలావతి' రివ్యూ: భర్తను కట్టేసి కొట్టేసిన భార్య... మెగా కోడలు లావణ్య సినిమా హిట్టా? ఫట్టా?

''కుటుంబం అంతా కలిసి చూసేలా, ఆద్యంతం నవ్వుతూ ఎంజాయ్ చేసేలా మా 'పురుషః' సినిమా ఉంటుంది. మా సినిమాపై ఆసక్తి చూపిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల అంచనాలు అందుకునేలా ఉంటుంది. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తాం'' అని దర్శక నిర్మాతలు తెలిపారు.

Also ReadGodari Gattupaina Movie Review - 'గోదారి గట్టుపైన' రివ్యూ: క్రిస్టియన్ అమ్మాయితో హిందూ కుర్రాడి ప్రేమకథ... సుమంత్ ప్రభాస్ సినిమా ఎలా ఉందంటే?

పవన్ కళ్యాణ్ బత్తుల, సప్తగిరి, రాజ్ కుమార్ కసిరెడ్డి హీరోలుగా... రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ హీరోయిన్లుగా నటించిన 'పురుషః' సినిమాలో శ్రీ సంధ్య, గబి రాక్, అనైరా గుప్తా, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, వీటీవీ గణేష్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌: సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడు: శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌: కోటి, ఆర్ట్ డైరెక్టర్‌: రవిబాబు దొండపాటి.

Also ReadPatriot Movie Review - మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vishnu Priya :
"నా బాడీ కౌంట్‌ ఐదు" నెటిజన్‌ ప్రశ్నకు విష్ణు ప్రియ బోల్డ్ ఆన్సర్!
Hellallallo Video Song : హల్లల్లల్లో సాంగ్ ఫుల్ వీడియో - లిరిక్స్ To ఫుల్ సాంగ్
హల్లల్లల్లో సాంగ్ ఫుల్ వీడియో - లిరిక్స్ To ఫుల్ సాంగ్
Dhairye Sahase Amrutha OTT : ఓటీటీలోకి రూరల్ లవ్ డ్రామా - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రూరల్ లవ్ డ్రామా - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Suriya Nelson Dilipkumar : జూ.ఎన్టీఆర్ కాదు... సూర్యతో నెల్సన్ మూవీ? - కామెడీ ఎంటర్టైనర్‌పై బిగ్ సర్‌ప్రైజ్
జూ.ఎన్టీఆర్ కాదు... సూర్యతో నెల్సన్ మూవీ? - కామెడీ ఎంటర్టైనర్‌పై బిగ్ సర్‌ప్రైజ్
Advertisement

వీడియోలు

Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Ravi Shastri Explains Virat Dual Personality | విరాట్ అసలు నైజం బయటపెట్టిన రవిశాస్త్రి
Vaibhav Sooryavanshi Success Story | వైభవ్ సక్సెస్ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ
Vaibhav about Fight With Sri Lanka Players | లంక ప్లేయర్‌తో గొడవపై వైభవ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jnaneshwari Missing Case Tuni:జ్ఞానేశ్వరి కోసం పోలీసుల బొమ్మల వేట! తునిలో ఏం జరుగుతుంది?
జ్ఞానేశ్వరి కోసం పోలీసుల బొమ్మల వేట! తునిలో ఏం జరుగుతుంది?
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే! 
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే! 
Visakhapatnam Techie Gayatri Death: ముస్సోరిలో విశాఖ యువతి అనుమానాస్పద మృతి - భర్త కూడా అదే రూమ్‌లో - మద్యం తాగడమే కారణమా?
ముస్సోరిలో విశాఖ యువతి అనుమానాస్పద మృతి - భర్త కూడా అదే రూమ్‌లో - మద్యం తాగడమే కారణమా?
Wife Killed Husband: భర్తకు గుండెజబ్బు - శారీరక సుఖం కోసం భార్య ఘాతుకం! ప్రియుడి ఒక్క మెసేజ్‌తో క్రైమ్ స్టోరీ లీక్!
భర్తకు గుండెజబ్బు - శారీరక సుఖం కోసం భార్య ఘాతుకం! ప్రియుడి ఒక్క మెసేజ్‌తో క్రైమ్ స్టోరీ లీక్!
Adilabad Airport: ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌పై కీలక ముందడుగు! డిఫెన్స్‌కు 1,500 ఎకరాలు.. రన్‌వే విస్తరణకు మరో 80 ఎకరాలు సేకరణకు చర్యలు!
ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌పై కీలక ముందడుగు! డిఫెన్స్‌కు 1,500 ఎకరాలు.. రన్‌వే విస్తరణకు మరో 80 ఎకరాలు సేకరణకు చర్యలు!
గ్యాస్ సిలెండర్లు బ్లాస్ట్ అవుతాయా..? సినిమాల్లో చూపించినట్లు యాక్సిడెంట్ అయితే లారీల్లో నుంచి గాల్లోకి లేస్తాయా..?
గ్యాస్ సిలెండర్లు బ్లాస్ట్ అవుతాయా..? సినిమాల్లో చూపించినట్లు యాక్సిడెంట్ అయితే లారీల్లో నుంచి గాల్లోకి లేస్తాయా..?
Tamil Nadu Crop Loan Waiver 2026: తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం- రైతుల రుణమాఫీ రూ.75,000కు పెంపు
తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం- రైతుల రుణమాఫీ రూ.75,000కు పెంపు
HYDERABAD METRO - THE ISSUE and THE STATUS | హైదరాబాద్ మెట్రోకు ఏమైంది? రూ.13,600 కోట్ల అప్పు, ఫేజ్ - 2 ప్రారంభానికి అడ్డేంటి ??
HYDERABAD METRO | హైదరాబాద్ మెట్రోకు ఏమైంది? రూ.13,600 కోట్ల అప్పు, ఫేజ్ - 2 ప్రారంభానికి అడ్డేంటి ??
Embed widget