అన్వేషించండి

Funky Review : సాగర సంగమం తీశానని చెప్పలేదే! - 'ఫంకీ' రివ్యూస్‌పై ప్రొడ్యూసర్ నాగవంశీ స్ట్రాంగ్ రియాక్షన్

Naga Vamsi Review : 'ఫంకీ' మూవీ రివ్యూస్ విషయంలో కొందరు సోషల్ మీడియాలో ఏదో సైంటిస్టుల్లా వ్యవహిస్తున్నారని ప్రొడ్యూసర్ నాగవంశీ స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు.

Producer Naga Vamsi Reaction On Funky Movie Reviews : టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'ఫంకీ' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'జాతి రత్నాలు' ఫేం అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. 

రివ్యూస్‌పై స్ట్రాంగ్ రియాక్షన్

ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ,  సాయి సౌజన్య నిర్మించారు. సినిమాలో ఫ్లో లేదంటూ కొందరు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు రివ్యూస్ ఇస్తున్నారంటూ ప్రొడ్యూసర్ నాగవంశీ స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. 'మార్నింగ్ USAలో షోలు పూర్తైన తర్వాత స్టోరీలో ఫ్లో లేదు. కొంచెం అతుకులు అతుకులుగా ఉంది. సీన్స్ కోసం కథ రాసినట్లు ఉంది అంటున్నాారు. మీడియా కాకుండా ట్విట్టర్‌లో కొంతమంది రివ్యూయర్స్ అలా రాస్తున్నారు.

మూవీ అలా ఉంటుందని నేనే చెప్పాను. మరికొందరు వాటిని మళ్లీ మళ్లీ ప్రస్తావిస్తూ ఏదో సైంటిస్టుల్లా వ్యవహరిస్తున్నారు. నేను సాగర సంగమం లాంటి అద్భుతమైన సినిమా తీశానని ఎక్కడా చెప్పలేదు. అనుదీప్ స్టైల్ కామెడీ ఫిల్మ్ తీశామనే చెప్పాం. సినిమాకు కావాల్సిన గ్రామర్ అయితే లేదు. మా మూవీ రివ్యూయర్స్‌కు నచ్చదని నాకు ముందే తెలుసు. జనరల్ ఆడియన్స్ కూడా ఎడిటింగ్ సరిగ్గా లేదంటున్నారు. మేము మూవీ తీసుకుందే అలా తీసుకున్నాం. ఓ కథను ఫ్లోగా తీయలేదు. దాన్ని డీప్‌గా తీశాం. మొదటి నుంచి అదే చెప్తున్నా. వచ్చి నవ్వుకుని వెళ్లాలని. అలాగే ఫంకీ ఎంటర్టైన్ చేస్తుంది.' అంటూ క్లారిటీ ఇచ్చారు.

Also Read : నాని 'ది ప్యారడైజ్' Vs రజనీ కాంత్ 'జైలర్ 2'! - బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ తప్పదా?

ఫస్ట్ డే కలెక్షన్స్!

'ఫంకీ' మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చినా విశ్వక్ లాస్ట్ రెండు మూవీస్ కంటే ఫస్ట్ డే కలెక్షన్స్ పర్వాలేదనిపిస్తున్నాయి. ఫస్ట్ డే మధ్యాహ్నం 3 గంటల వరకూ ఇండియా నెట్ కలెక్షన్స్ రూ.74 లక్షలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక డే కంప్లీట్ అయ్యే సరికి కోటి రూపాయలకు దాటొచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రధాన నగారాల్లో ఆక్యుపెన్సీ బాగుంది. హైదరాబాద్, వరంగల్, విశాఖ, కాకినాడ, గుంటూరు, బెంగుళూరు, చెన్నై, ముంబై వంటి నగరాల్లోనూ తొలి రోజు మంచి రెస్పాన్స్ వచ్చింది. వీకెండ్ కావడంతో ఇక రాబోయే 3 రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

ఈ మూవీలో విశ్వక్ సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే సీనియర్ హీరో నరేష్, మురళీధర్ గౌడ్, సంపత్ రాజ్, వీటీవీ గణేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హరీష్ శంకర్, దిల్ రాజు, నాగవంశీ అతిథి పాత్రల్లో మెరిశారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. అనుదీప్ మార్క్ కామెడీ డైలాగ్స్, పంచులతో టీజర్, ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. అయితే, విమర్శకుల నుంచి మాత్రం మిశ్రమ స్పందన లభించింది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Oscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక
ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక
Anand Deverakonda : 90s ఫేవరెట్ అమృతం సాంగ్‌తో బర్త్ డే విషెష్ - ఆనంద్ దేవరకొండకు స్పెషల్ 'ఎపిక్'
90s ఫేవరెట్ అమృతం సాంగ్‌తో బర్త్ డే విషెష్ - ఆనంద్ దేవరకొండకు స్పెషల్ 'ఎపిక్'
Singer Chinmayi Sripada : పవన్‌ కల్యాణ్‌కు అతని గురించి ఏమీ తెలియదు - సింగర్ చిన్మయి ట్వీట్ వైరల్
పవన్‌ కల్యాణ్‌కు అతని గురించి ఏమీ తెలియదు - సింగర్ చిన్మయి ట్వీట్ వైరల్
Chinmayi Sripada: మన మగాళ్ళ డీఎన్ఏలో రేప్ కల్చర్ ఉంది... వైరముత్తు & త్రిష ఇష్యూలో చిన్మయి సంచలన వ్యాఖ్యలు
మన మగాళ్ళ డీఎన్ఏలో రేప్ కల్చర్ ఉంది... వైరముత్తు & త్రిష ఇష్యూలో చిన్మయి సంచలన వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget