అన్వేషించండి

Couple Friendly : నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 14కి మళ్ళీ వస్తాం... 'కపుల్ ఫ్రెండ్లీ' జంటతో కొత్త సినిమా - సక్సెస్‌ మీట్‌లో బిగ్ అప్డేట్

Couple Friendly New Movie : 'కపుల్ ఫ్రెండ్లీ' టీం మరో కొత్త ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. సక్సెస్ మీట్‌లో ప్రముఖ నిర్మాత ధీరజ్ మొగిలినేని రిలీజ్ డేట్ వెల్లడించారు.

Producer Dheeraj Mogilineni New Project With Couple Friendly Team : ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన మూవీస్‌లో రొమాంటిక్ కామెడీ డ్రామా 'కపుల్ ఫ్రెండ్లీ' బెస్ట్‌గా నిలిచింది. యంగ్ హీరోయిన్ సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన మూవీకి మంచి టాక్ రావడంతో టీం ఫుల్ జోష్‌లో ఉంది.

ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాసే ఈ మూవీని 'వర్షం' మూవీతో కంపేర్ చేయడంతో బిగ్ హైప్ క్రియేట్ అవుతోంది. ఇక ఇదే కాంబో మళ్లీ రిపీట్ కానుంది. నెక్స్ట్ ఇయర్ వాలెంటైన్స్ డేకే మళ్లీ 'కపుల్ ఫ్రెండ్లీ' జంటతో కొత్త మూవీ చేయనున్నట్లు సక్సెస్ మీట్‌లో నిర్మాత ధీరజ్ మొగిలినేని అనౌన్స్ చేశారు. 

'కపుల్ ఫ్రెండ్లీ' టీంతో మరో మూవీ

'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ టీంతో మూవీ చేయనున్ననట్లు ధీరజ్ వెల్లడించారు. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించబోయే ఈ కొత్త ప్రాజెక్టులో సంతోష్ శోభన్, మానస వారణాసి హీరో హీరోయిన్లని ప్రకటించారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాణంలో తాను భాగస్వామి కానున్నట్లు చెప్పారు. సరిగ్గా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14నే ఈ మూవీ కూడా రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Also Read : ఆ ఓటీటీలోకి విశ్వక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'ఫంకీ' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

కపుల్ ఫ్రెండ్లీ ఫస్ట్ డే కలెక్షన్స్

'కపుల్ ఫ్రెండ్లీ' మంచి టాక్ సొంతం చేసుకోగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతోంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా ప్రీమియర్లతో కలిపి రూ.1.89 కోట్ల కలెక్షన్స్ సాధించింది. తెలుగు, తమిళ భాషల్లో మూవీ రిలీజ్ చేయగా ఫస్ట్ డే డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇండియాలో మొదటి రోజు రూ.75 లక్షల నెట్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. వీకెండ్ ఈ కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

మూవీలో సంతోష్ శోభన్, మానస వారణాసిలతో పాటు రాజీవ్ కనకాల, యోగిబాబు, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించగా... యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ధీరజ్ మొగిలినేని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు ఇదే కాంబోలో మళ్లీ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustaad Bhagat Singh: వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
Cockroach Telugu Movie: పొట్టకూటి కోసం వేశ్యవృత్తిలోకి వచ్చిన మహిళ కథే 'కాక్రోచ్' - నిర్మాత బాపిరాజు ఇంటర్వ్యూ
పొట్టకూటి కోసం వేశ్యవృత్తిలోకి వచ్చిన మహిళ కథే 'కాక్రోచ్' - నిర్మాత బాపిరాజు ఇంటర్వ్యూ
Shreyasi Sen - ABPDesam SmartED Conclave2026: సినిమాల్లో చూపించే ఆ రెండూ తప్పే - డాక్టర్ & యాక్టర్ శ్రేయాసి సేన్ ఇంటర్వ్యూ
సినిమాల్లో చూపించే ఆ రెండూ తప్పే - డాక్టర్ & యాక్టర్ శ్రేయాసి సేన్ ఇంటర్వ్యూ
Cockroach Telugu Movie: నేరస్తుడితో ప్రేమలో పడిన వేశ్య... బోల్డ్ కాన్సెప్ట్‌తో 'కాక్రోచ్' - దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి ఏం చెప్పారంటే?
నేరస్తుడితో ప్రేమలో పడిన వేశ్య... బోల్డ్ కాన్సెప్ట్‌తో 'కాక్రోచ్' - దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి ఏం చెప్పారంటే?
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget