అన్వేషించండి

Peddi Hindi Glimpse Reaction: 'పెద్ది' మూవీ హిందీ గ్లింప్స్ రిలీజ్ - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డబ్బింగ్ అదిరిపోయిందిగా..

Peddi Movie: రామ్ చరణ్ 'పెద్ది' మూవీ గ్లింప్స్ అటు సోషల్ మీడియాతో పాటు ఇటు యూట్యూబ్‌లోనూ అదరగొడుతోంది. తాజాగా, హిందీ వెర్షన్ సైతం రిలీజ్ చేయగా.. చరణ్ తన రోల్‌కు స్వయంగా తానే డబ్బింగ్ చెప్పారు.

Ram Charan's Peddi Movie Hindi Glimpse Released: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' (Peddi Movie) మూవీ గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో క్లైమాక్స్‌లో చరణ్ బ్యాటింగ్ చేస్తూ కొట్టిన షాట్ సిగ్నేచర్ షాట్‌ అంటూ అటు ఫ్యాన్స్‌తో పాటు ఇటు సినీ ప్రియులు సైతం ప్రశంసలు కురిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుండగా.. తాజాగా హిందీ గ్లింప్స్ సైతం విడుదల చేశారు.

స్వయంగా డబ్బింగ్ చెప్పిన చరణ్

గ్లింప్స్ హిందీ వెర్షన్‌లో రామ్ చరణ్ (Ram Charan) తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పారు. గ్రామీణ నేపథ్యంలో క్రికెట్ ప్రధానాంశంగా సాగే కథ ఇది. ఉత్తరాంధ్ర యాసలో చరణ్ డైలాగ్ డెలివరీ.. పెద్ది పాత్రలో ఆయన కొట్టిన షాట్, రెహమాన్ బీజీఎం, బుచ్చిబాబు మేకింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది.

Also Read: 'ఎల్2 ఎంపురాన్' నిర్మాతకు ఇన్‌కమ్‌ ట్యాక్స్ నోటీసులు... తగ్గేదే లేదంటున్న పృథ్వీరాజ్ తల్లి

టాలీవుడ్‌లో రికార్డు స్థాయిలో..

ఆదివారం ఉదయం 11:45 గంటలకు రిలీజ్ అయిన పెద్ది 'గ్లింప్స్' విడుదలైన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది. 24 గంటల్లోనే 30 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని టాలీవుడ్‌లోనే రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకూ టాప్‌లో ఉన్న దేవర, పుష్ప 2 రికార్డులను సైతం దాటేసింది. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. గ్లింప్స్ వీడియోకు వస్తోన్న స్పందన చూస్తుంటే తనతో పాటు మూవీ టీంకు సైతం ఎంతో ఆనందంగా ఉందన్నారు చరణ్.

యూట్యూబ్‌లో పెద్ది 30.8 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోగా.. దేవర 26.17 మిలియన్లు, గుంటూరు కారం 20.98 మిలియన్లు, పుష్ప 2 - 20.45 మిలియన్లు, ది ప్యారడైజ్ 17.12 మిలియన్లు సొంతం చేసుకుంది.

మీమ్స్ హల్చల్..

గ్లింప్స్ విడుదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో మీమ్స్ హల్చల్ చేశాయి. వీడియోలో చూపించిన చివరి సిగ్నేచర్ షాట్ కోసమే అంతా చర్చించుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ హిట్ ఖాయమని అన్నారు. చివరి షాట్‌తో పాటు మొత్తం వీడియోపైనా మరికొందరు భారత క్రికెటర్లతో పోలుస్తూ సరదాగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. క్రికెట్ క్రీజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి బ్యాట్ హ్యాండిల్‌ను నేల‌పై కొట్టి, బంతిని బ‌లంగా బాదితే అది బౌండ‌రీని దాటే సీన్ గూజ్ బంప్స్‌ అని..  ప్ర‌తీ ఫ్రేమ్‌ అద్భుతంగా క‌నిపిస్తోందని కామెంట్ చేస్తున్నారు.

డిఫరెంట్ యాసతో చరమ్ చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని అంటున్నారు. మూవీలో రామ్ చరణ్ సరసన నటి జాన్వీకపూర్ నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు, సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో మూవీ రూపొందుతోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Guntur - Rayagada Express: గుంటూరు- రాయగడ ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ మార్చండి... ఉత్తరాంధ్ర వలస కూలీల విజ్ఞప్తి
గుంటూరు- రాయగడ ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ మార్చండి... ఉత్తరాంధ్ర వలస కూలీల విజ్ఞప్తి
Indian Railways Legal Action: రైల్వే టికెట్లు, రిజర్వేషన్లపై వ్లాగర్స్ ఇష్టరీతిన వీడియోలు.. చర్యలకు సిద్ధమైన రైల్వే శాఖ
రైల్వే టికెట్లు, రిజర్వేషన్లపై వ్లాగర్స్ ఇష్టరీతిన వీడియోలు.. చర్యలకు సిద్ధమైన రైల్వే శాఖ
Trump Tariffs on India: భారత్‌పై మరో టారిఫ్ పిడుగు! ట్రేడ్ డీల్ వేళ మరో రంగాన్ని టార్గెట్ చేసిన డొనాల్డ్ ట్రంప్
భారత్‌పై మరో టారిఫ్ పిడుగు! ట్రేడ్ డీల్ వేళ మరో రంగాన్ని టార్గెట్ చేసిన డొనాల్డ్ ట్రంప్
CM Revanth Reddy: నేడు 20 సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి.. డ్రోన్ షోతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు
నేడు 20 సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి.. డ్రోన్ షోతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు

వీడియోలు

Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌
Irfan Pathan Comments on Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur - Rayagada Express: గుంటూరు- రాయగడ ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ మార్చండి... ఉత్తరాంధ్ర వలస కూలీల విజ్ఞప్తి
గుంటూరు- రాయగడ ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ మార్చండి... ఉత్తరాంధ్ర వలస కూలీల విజ్ఞప్తి
Indian Railways Legal Action: రైల్వే టికెట్లు, రిజర్వేషన్లపై వ్లాగర్స్ ఇష్టరీతిన వీడియోలు.. చర్యలకు సిద్ధమైన రైల్వే శాఖ
రైల్వే టికెట్లు, రిజర్వేషన్లపై వ్లాగర్స్ ఇష్టరీతిన వీడియోలు.. చర్యలకు సిద్ధమైన రైల్వే శాఖ
Trump Tariffs on India: భారత్‌పై మరో టారిఫ్ పిడుగు! ట్రేడ్ డీల్ వేళ మరో రంగాన్ని టార్గెట్ చేసిన డొనాల్డ్ ట్రంప్
భారత్‌పై మరో టారిఫ్ పిడుగు! ట్రేడ్ డీల్ వేళ మరో రంగాన్ని టార్గెట్ చేసిన డొనాల్డ్ ట్రంప్
CM Revanth Reddy: నేడు 20 సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి.. డ్రోన్ షోతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు
నేడు 20 సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి.. డ్రోన్ షోతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు
Starlink India Price: స్టార్‌లింక్ ఇండియా ధరలు ఇంకా ప్రకటించలేదు.. టెక్నికల్ ప్రాబ్లమ్ అని ప్రకటన
స్టార్‌లింక్ ఇండియా ధరలు ఇంకా ప్రకటించలేదు.. టెక్నికల్ ప్రాబ్లమ్ అని ప్రకటన
Pilot Shortage In India: భారత్ విమానయాన రంగంలో పైలట్ల కొరత- శిక్షణ పొందే వాళ్లకు ఉద్యోగాలు గ్యారంటీ!
భారత్ విమానయాన రంగంలో పైలట్ల కొరత- శిక్షణ పొందే వాళ్లకు ఉద్యోగాలు గ్యారంటీ!
Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 92 రివ్యూ... అన్యాయం అంటూ సంజన ఆవేదన... ఇమ్యూనిటీ పోరులో ఇమ్మూ ముందంజ... వెనకబడిపోయిన తనూజ
బిగ్‌బాస్ డే 92 రివ్యూ... అన్యాయం అంటూ సంజన ఆవేదన... ఇమ్యూనిటీ పోరులో ఇమ్మూ ముందంజ... వెనకబడిపోయిన తనూజ
Ginger for Winter : చలికాలంలో అల్లం తింటే అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం.. చలి, దగ్గు, గొంతు నొప్పి దూరం
చలికాలంలో అల్లం తింటే అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం.. చలి, దగ్గు, గొంతు నొప్పి దూరం
Embed widget